ఆదాయం పెరిగే కొద్ది పన్ను రేటు తగ్గితే దానిని ఏమంటారు?
1. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ?
ఎ) అమెరికా బి) చైనా
సి) భారతదేశం డి) పైవన్నీ
2. మానవ పేదరిక సూచిక విలువ వేటి మధ్య ఉంటుంది?
ఎ) 5-10 బి) 10-100
సి) 1-50 డి) 1-100
3. సాంకేతిక ద్వంద్వత్వం భావనను సూచించినది ఎవరు?
ఎ) బోకే బి) మింట్
సి) జార్గన్ సేన్ డి) ఇమ్మాన్యుయేల్
4) అతి పేదరిక దేశాలు / అంతర్జాతీయ ఊబిలో చిక్కుకున్న దేశాలు?
ఎ) మొదటి ప్రపంచ దేశాలు
బి) రెండో ప్రపంచ దేశాలు
సి) మూడో ప్రపంచ దేశాలు
డి) నాలుగో ప్రపంచ దేశాలు
5. బ్యాక్‌వాష్ ప్రభావం /విస్తరణ ప్రభావాలు అనే భావనలను రూపొందించినది?
ఎ) రాగ్నర్ నర్క్స్
బి) గుర్నార్ మిర్దాల్
సి) గౌతమ్ మాధుర్
డి) ఆడమ్‌స్మిత్
6. జీఎన్‌పీ =
ఎ) C+I+G
బి) C+I+G+(X-M)
సి) C-GNP – తరుగుదల
డి) C+I
7. యంత్రాలను నిరంతరం ఉపయోగించడం వల్ల వాటిలో ఏర్పడే తరుగుదలను ఏమంటారు?
ఎ) మూలధన తరుగుదల
బి) యూజర్కాస్ట్
సి) రీప్లేస్మెంట్ ఖర్చు
డి) పైవన్నీ
8. బాంబే ప్రణాళికకు మరొక పేరు?
ఎ) పారిశ్రామిక ప్రణాళిక
బి) టాటా – బిర్లా ప్రణాళిక
సి) ప్రజల ప్రణాళిక
డి) ఎ, బి
9. కేంద్రీకృత ప్రణాళిక ..
ఎ) పై నుంచి కిందికి
బి) కింది నుంచి పైకి
సి) సమాంతరం డి) పైవేవీకావు
10. నిరంతర ప్రణాళికలు విజయవంతమైన దేశం
ఎ) జర్మనీ బి) జపాన్
సి) నెదర్లాండ్ డి) భారతదేశం
11. సాపేక్ష పేదరికం ఏ దేశాల్లో ఉంటుంది?
ఎ) అభివృద్ధి చెందుతున్న దేశాలు
బి) అభివృద్ధి చెందిన దేశాలు
సి) వెనుకబడిన దేశాలు
డి) పైవన్నీ
12. తలల లెక్కింపు నిష్పత్తి (HCR) పద్ధతిని ఎవరు రూపొందించారు?
ఎ) దండేకర్ & రాథ్ బి) అమర్త్యసేన్
సి) గౌరవ్దత్ డి) గిని
13. కిందివాటిలో పునరావృతం కాని వనరులు ఏవి?
ఎ) బంగారం బి) వెండి
సి) ఖనిజాలు / ఇంధనాలు డి) పైవన్నీ
14. పర్యావరణంలో ఉన్న నాణ్యత తగ్గడాన్ని ఏమంటారు?
ఎ) పర్యావరణ క్షీణత
బి) పర్యావరణ విచ్ఛేదనం
సి) ఎన్విరాన్మెంట్ డీగ్రెడేషన్
డి) పైవన్నీ
15. ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు వలస వచ్చినవారు వలస వెళ్ళిన వారి సంఖ్యను ఏమంటారు?
ఎ) వలస రేటు బి) నికర వలసరేటు
సి) స్థూల వలస డి) నికరవలస
16. తోటల పెంపకం, పట్టు పరిశ్రమ, గనులు క్వారీలు ఏ రంగంలో భాగం
ఎ) ప్రాథమిక రంగం
బి) ద్వితీయ రంగం
సి) తృతీయ రంగం డి) ఎ, బి
17. రైత్వారీ పద్ధతిని ప్రవేశ పెట్టినంది ఎవరు?
ఎ) సర్ ఆర్థర్ కాటన్
బి) సర్‌థామస్ మన్రో
సి) బెంటింగ్ డి) వినోబాభావే
18. భూదానోద్యమాన్ని ప్రారంభించినది ఎవరు?
ఎ) కారన్ వాలిస్
బి) విలియం బెంటింగ్
సి) వినోబాభావే డి) కాటన్
19. సాంద్ర వ్యయసాయ జిల్లాల కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 1962 బి) 1963
సి) 1964 డి) 1965
20. నియమబద్ధమైన మార్కెట్లు/ రెగ్యులేటెడ్ మార్కెట్లను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1950 బి) 1951
సి) 1952 డి) 1953
21. భారత ప్రభుత్వం రైతు బజార్లను ఎప్పడు ప్రారంభించింది?
ఎ) 1998 బి) 1999
సి) 2000 డి) 2002
22. ఉల్లిగడ్డలు / రొయ్యలు/ ఔషధాలు ఉత్పత్తిలోని పెరుగుదలను ఏమంటారు?
ఎ) ఎరుపు విప్లవం బి) నలుపు విప్లవం
సి) గులాబీ విప్లవం డి) బంగారు విప్లవం
23. కిందివాటిలో ఉత్పత్తి కారకం కానిది ఏది?
ఎ) ఉత్పత్తి బి) భూమి
సి) వ్యవస్థాపన డి) శ్రమ
24. భారత ప్రభుత్వం రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు ప్రకటించింది?
ఎ) 1950 మార్చి1 బి) 1965 ఏప్రిల్ 1
సి) 1956 ఏప్రిల్ 30
డి) 1957 మార్చి 1
25. కింది వాటిలో మాధ్యమిక వస్తువులు ఏవి?
ఎ) బొగ్గు బి) సిమెంట్
సి) ఇటుక డి) పైవన్నీ
26. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కనిష్ఠ, గరిష్ఠ సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 1-10 బి) 20-50
సి) 2-50 డి) 1-100
27. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడాన్ని ఏమంటారు?
ఎ) ఆర్థికస్థోమత కేంద్రీకరణ
బి) ఆర్థిక శక్తి కేంద్రీకరణ
సి) ఆర్థిక వికేంద్రీకరణ డి) ఎ, బి
28. యూటీఐ స్థాపన
ఎ) 1962 బి) 1963
సి) 1964 డి) 1965
29. భారత రూపాయి చిహ్నం ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది?
ఎ) 2010 జూలై 10 బి) 2010 జూలై 15
సి) 2011 మార్చి 15
డి) 2015 ఏప్రిల్ 1
30. అతి చవకైన రవాణా ఏది?
ఎ) రోడ్డు రవాణా బి) రైలు రవాణా
సి) నౌకా రవాణా
డి) వాయు రవాణా
31. సాధారణ/ జీవితేతర బీమా ఎప్పుడు జాతీయం చేశారు?
ఎ) 1970 బి) 1971
సి) 1972 డి) 1973
32. అధిక నైపుణ్యం / వృత్తి రీత్యా ఉన్నత స్థాయి కలిగిన శ్రామికులను ఏమంటారు?
ఎ) గోల్డ్ కాలర్ పనివారు
బి) గ్రే కాలర్ పనివారు
సి) పింక్ కాలర్ పనివారు
డి) బ్లూ కాలర్ పనివారు
33. నాలుగు మిలియన్ల కంటే అధిక జనాభా కల్గిన నగరాలను ఏమంటారు?
ఎ) పెద్ద నగరాలు
బి) మెగా నగరాలు
సి) మెట్రో పాలిటన్ నగరాలు
డి) పైవన్నీ
34. బడ్జెట్ అనే ఆంగ్లపదం బొగెట్టె అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) ఫ్రెంచ్ పదం బి) గ్రీకు పదం
సి) ఇటలీపదం డి) అరబిక్ పదం
35. వస్తువు విలువను బట్టి విధించే పన్నును ఏమంటారు?
ఎ) నిర్దిష్ట పన్ను
బి) మూల్యానుగత పన్ను
సి) వస్తువుపై పన్ను డి) పైవన్నీ
36. ఆదాయం పెరిగే కొద్ది పన్ను రేటు తగ్గితే దానిని ఏమంటారు?
ఎ) పురోగామి పన్ను బి) తిరోగామి పన్ను
సి) అనుపాతపు పన్ను డి) డిటెక్టివ్ పన్ను
37. ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి నేరం చేసిన వారి నుంచి ప్రభుత్వం ఏం వసూలు చేస్తుంది?
ఎ) జరిమానాలు బి) పెనాల్టీలు
సి) జప్తులు డి) ఎ, బి
38. M3 =
ఎ) సామాన్య ద్రవ్యం బి) సంకుచిత ద్రవ్యం
సి) విశాల ద్రవ్యం డి) పైవన్నీ
39. రివర్స్ రెపోరేటు భావనను ఆర్బీఐ ఎప్పుడు ప్రవేశ పెట్టింది?
ఎ) 1992 బి) 1996
సి) 1995 డి) 1998
40. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఏ రకమైన ఖాతాదారులకు ఉంటుంది?
ఎ) సేవింగ్ఖాతా బి) కరెంట్ ఖాతా
సి) ఎ, బి డి) డిపాజిట్ దారులు
41. రెండోసారి బ్యాంకుల జాతీయకరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1980 ఏప్రిల్ 15
బి) 1948 ఆగస్టు 15
సి) 1969 జూలై 19
డి) 1990 జనవరి 1
42. పెట్టుబడి దారులు పొదుపుదారులకు ప్రత్యక్షంగా జారీ చేసే సెక్యూరిటీలు ఏవి?
ఎ) ప్రాథమిక సెక్యూరిటీలు
బి) ప్రత్యక్ష సెక్యూరిటీలు
సి) ఎ, బి
డి) ద్వితీయ సెక్యూరిటీలు
43. వాస్తవిక/ నిజ ద్రవ్యోల్బణాన్ని శుద్ధ ద్రవ్యోల్బణం అని పేర్కొన్న ఆర్థిక వేత్త ఎవరు?
ఎ) మార్షల్ బి) కీన్స్
సి) కౌథర్ డి) కెంట్
44. ఒక వైపు అధిక ద్రవ్యోల్బణం రేటు మరోవైపు ఆర్థిక మాంద్యం ఇలా పరస్పర వైరుద్యంతో కూడిన స్థితిని ఏమంటారు?
ఎ) స్టాగ్ ఫ్లేషన్ బి) ఇన్ ఫ్లేషన్
సి) డిజిన్ఫ్లేషన్ డి) పైవన్నీ
45. డబ్ల్యూటీవో అంటే?
ఎ) వరల్డ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్
బి) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
సి) వరల్డ్ ట్రేడ్ ఆబ్జెక్ట్
డి) వరల్డ్ ట్రేడ్ అరెంజ్మెంట్
46. ప్రపంచ బ్యాంకు అని దేనిని పిలుస్తారు?
ఎ) ఐబీఆర్డీ బి) ఐఎంఎఫ్
సి) ఏడీబీ డి) ఐసీఐసీఐ
47. ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలోఎక్కడ ఏర్పడింది?
ఎ) 1929 అమెరికా బి) 1929 బ్రిటన్
సి) 1930 భారతదేశం డి) 1930 ఇటలీ
48. గాడ్గిల్, నారిమన్ కమిటీలు దేని గురించి వివరిస్తాయి?
ఎ) లీడ్ బ్యాంకు
బి) బ్యాంకింగ్ సంస్కరణలు
సి) చిన్న పరిశ్రమలు డి) నిరుద్యోగం
49. ఆరో పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు?
ఎ) స్వయం సమృద్ధి
బి) పేదరిక నిర్మూలన
సి) నిరుద్యోగ నిర్మూలన డి) వ్యవసాయం
50. ఎనిమిదో ప్రణాళిక నమూనా
ఎ) బ్రట్ లాండ్ నమూనా
బి) ఎల్పీజీ నమూనా
సి) మహల్నోబిస్ నమూనా
డి) గాడ్గిల్ నమూనా
51. భారత గణాంక వ్యవస్థ పితామహుడు ఎవరు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ బి) కీన్స్
సి) మహల్నోబిస్ డి) పారెటో
52. నష్టభయ సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు?
ఎ) హాలె బి) పిగూ
సి) మార్షల్ డి) రికార్డో
53. భారతదేశ తొలి ఆర్థిక మంత్రి ఎవరు?
ఎ) వి.టి. కృష్ణమాచారి బి) షణ్ముకం షెట్టి
సి) సి.డి. దేశ్‌ముఖ్ డి) రాహుల్ బజాజ్
54. తెలంగాణలో పురుషుల అక్షరాస్యత ఎంత?
ఎ) 66.54 శాతం బి) 75.04 శాతం
సి) 57.99 శాతం డి) 73.3 శాతం
55. కేశోరాం సిమెంట్ కర్మాగారం గల జిల్లా ఏది?
ఎ) కరీంనగర్ బి) సిరిసిల్లా
సి) పెద్దపల్లి డి) మంచిర్యాల
56. వేయి స్తంభాల దేవాలయం ఉన్న జిల్లా?
ఎ) వరంగల్ బి) హన్మకొండ
సి) భూపాల పల్లి డి) జనగామ
57. నిరంతర ప్రణాళికను రూపొందించినది ఎవరు?
ఎ) మహాలనోబిస్ బి) గాడ్గిల్
సి) లక్డావాలా డి) మొరార్జీ దేశాయ్
58. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ముంబై బి) కోల్‌కతా
సి) మద్రాస్ డి) బెంగళూర్
59. కిందివాటిలో టంకశాలలు (MINTS) లేని ప్రదేశం ఏది?
ఎ) ముంబై బి) కోల్‌కతా
సి) హైదరాబాద్ డి) బెంగళూర్
60. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1982 నవంబర్
బి) 1975 నవంబర్
సి) 1984 నవంబర్
డి) 1985 నవంబర్
61. భారత రాజ్యాంగం ఆరోగ్యాన్ని ఏ జాబితాలో చేర్చింది?
ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా డి) పైవన్నీ
62. భారత్ నిర్మాణ్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2005 డిసెంబర్ 16
బి) 2005 డిసెంబర్ 15
సి) 2006 నవంబర్ 5
డి) 2006 డిసెంబర్ 5
63. మైగ్రేషన్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
ఎ) గ్రీకు బి) జర్మనీ
సి) లాటిన్ డి) ఇటాలియన్
64. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత ఎంత శాతం?
ఎ) 65.44 బి) 66.54
సి) 67.66 డి) 68.55
65. “ఏషియన్ డ్రామా” గ్రంథం దేని గురించి వివరిస్తుంది?
ఎ) ఆసియా ఖండంలోని దేశాల్లో పేదరికం
బి) ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో నిరుద్యోగం
సి) ఆసియా ఖండంలోని దేశాల్లో నిరుద్యోగం
డి) యూరప్ ఖండంలోని దేశాల్లో పేదరికం
66. భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని ‘మహిళా సాధికారత’ సంవత్సరంగా ప్రకటించింది?
ఎ) 1999 బి) 2000
సి) 2001 డి) 2002
67. జాతీయాదాయంలో ఏ రంగం వాటా తగ్గుతుంది?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవారంగం డి) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు