ప్రపంచంలోనే పురాతన సాగుఫలం ఏది?
అక్టోబర్ 27 గురువారం తరువాయి
107. కింది వాటిని జతపరచండి.
ఎ. రబీ పంట 1. మొక్కజొన్న, జొన్న, వరి, సజ్జ, రాగి, పత్తి
బి. ఖరీఫ్ పంట 2. గోధుమ, బార్లీ, పప్పుదినుసులు, చిక్కుడు
సి. స్వల్పకాలిక పంటలు 3. కందులు, జొన్న
డి. దీర్ఘకాలిక పంటలు 4. మినుములు, పెసలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2 4) ఎ-2, బి-1, సి-4, డి-3
108. కింది వాటిని జతపరచండి.
ఆల్కలాయిడ్ లభించే మొక్క భాగం
ఎ. కొకైన్ 1. ఎరిత్రోజైలాన్ కోకా మొక్క పత్రాలు
బి. మార్ఫిన్ 2. సింకోనా అఫిసినాలిస్ మొక్క బెరడు
సి. నికోటిన్ 3. పెపావర్ సోమ్నిఫెరం మొక్క
లేత ఫలాలు, పుష్ప విన్యాసం
డి. క్వినైన్ 4. నికోటియానా టొబాకం మొక్క పత్రాలు
1) ఎ-2, బి-4, సి-3, డి-1 2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-1, బి-3, సి-4, డి-2 4) ఎ-4, బి-2, సి-1, డి-3
109. కింది వాటిని జతపరచండి.
ఆల్కలాయిడ్ లభించే మొక్క భాగం
ఎ. రిసర్పిన్ 1. కాఫియా అరబికా విత్తనాలు
బి. కెఫిన్ 2. రావుల్ఫియా సర్పెంటైనా మొక్క వేరు
సి. నింబిన్, నింబిడిన్ 3. దతురా మొక్క పండు, పువ్వు
డి. స్కొపోలమైన్ 4. అజాడిరెక్టా ఇండికా
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3 4) ఎ-1, బి-2, సి-3, డి-4
110. జతపరచండి.
ఆల్కలాయిడ్ లభించే మొక్క భాగం
ఎ. థియిన్ 1. అట్రోపా బెల్లడోనా మొక్క
ఆకులు, ఫలాలు
బి. అట్రోపిన్ 2. వింకారోజియస్/కెథరాంథస్
రోజియస్ మొక్క వేర్లు
సి. విన్‌క్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్ 3. ట్రైడాక్స్ మొక్క పుష్పాలు
డి. పైరిత్రాయిడ్లు 4. థియోసైనెన్సిస్ మొక్క ఆకులు
1) ఎ-1, బి-4, సి-3, డి-2 2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4 4) ఎ-4, బి-1, సి-2, డి-3
111. కింది వాటిని జతపరచండి.
ఆల్కలాయిడ్ మొక్కభాగం/ఉపయోగం
ఎ. బ్రూసిన్ 1. ్రైస్టెక్నోస్ నక్స్‌వామిక మొక్క
కాయలు, విత్తనాలు
బి. డిజిటాలిస్ 2. డిజిటాలిస్ మొక్క ఆకులు
సి. పెరిత్రాయిడ్లు 3. కీటక నాశిని
4. ల్యుకేమియా చికిత్స
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3 4) ఎ-3, బి-4, సి-1, డి-2
112. కింది వాటిని జతపరచండి.
ఆల్కలాయిడ్ ఉపయోగం
ఎ. బ్రూసిన్ 1. టీ తయారీ, ఉత్తేజం కోసం
బి. డిజిటాలిస్ 2. సయాటికా నివారణ
సి. అట్రోపిన్ 3. మెదడువాపు వ్యాధి చికిత్స
డి. థియిన్ 4. హృదయ వ్యాధుల నివారణ
1) ఎ-3, బి-1, సి-2, డి-4 2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-2, బి-4, సి-3, డి-1 4) ఎ-1, బి-3, సి-4, డి-2
113. జతపరచండి.
ఆల్కలాయిడ్ ఉపయోగం
ఎ. స్కోలపోలమైన్ 1. యాంటీసెప్టిక్, చర్మ
వ్యాధులు
బి. నింబిన్, నింబిడిన్ 2. మత్తు మందు
సి. కెఫిన్ 3. నాడీ వ్యవస్థ ఉత్తేజం,
కాఫీ, కోలాపానీయాల తయారీ
డి. రిసర్పిన్ 4. స్కీజోఫ్రీనియా నివారణ
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2 4) ఎ-3, బి-4, సి-2, డి-1
114. జతపరచండి.
ఆల్కలాయిడ్ ఉపయోగం
ఎ. కొకైన్ 1. మలేరియా నివారణ
బి. మార్ఫిన్ 2. క్రిమిసంహారిణి, నాడీ, కండర ఉత్తేజం, బీపీ పెరగడం
సి. నికోటిన్ 3. ఉత్తేజం, మత్తు, నొప్పి నివారణ
డి. క్వినైన్ 4. హృదయ స్పందన, బీపీ,శరీర ఉష్ణోగ్రత పెంపు
1) ఎ-2, బి-1, సి-4, డి-3 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
115. జతపరచండి.
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు లభించే మొక్క
ఎ. టానిన్లు 1. వేప, తుమ్మ
బి. రెసిన్లు 2. తుమ్మ, తంగేడు, తమలపాకు
సి. జిగుర్లు 3. రబ్బరు మొక్క, జట్రోపా
డి. లేటెక్స్ 4. పైనస్
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3 4) ఎ-3, బి-1, సి-4, డి-2
116. కింది వాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు 1. తోళ్లను శుద్ధిచేయడం
బి. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు 2. వార్నిష్‌లలో వాడుతారు
సి. టానిన్లు 3. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు
డి. రెసిన్లు 4. టానిన్లు, రెసిన్లు, జిగుర్లు,
లేటెక్స్, ఆల్కలాయిడ్లు
సరైన సమాధానం గుర్తించండి.
1) ఎ-2, బి-1, సి-4, డి-3 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
117. కింది వాటిని జతపరచండి.
నార లభించే మొక్క
ఎ. జనపనార 1. కోకస్ న్యూసిఫెరా
బి. కొబ్బరినార 2, కార్కోరస్ కాప్యులారిస్
సి. పత్తినార 3. గాసిపియం హెర్బేషియం
డి. గోగునార 4. కెన్నాబినస్ సటైవస్
సరైన సమాధానం ఎంచుకోండి.
1) ఎ-2, బి-1, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
118. జతపరచండి.
కలప మొక్క ప్రత్యేకత
ఎ. రక్తచందనం 1. ఖరీదైనది, సంగీత వాయిద్యాల
తయారీకి వాడుతారు
బి. టేకు 2. ప్రాక్ దేశపు రాజ వృక్షం
సి. ఇండియన్ రోజ్‌వుడ్ 3. రైల్వే వ్యాగన్ల తయారీ
డి. ఇండియన్ సాండల్ వుడ్ 4. సబ్బులు, కాస్మొటిక్స్ తయారీ
సరైన సమాధానం ఎంచుకోండి.
1) ఎ-2, బి-1, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
119. కింది వాటిని జతపరచండి.
కలప మొక్క ప్రత్యేకత
ఎ. పునికి చెట్టు 1. హాకీబ్లేడ్ తయారీ
బి. సుబాబుల్ 2. అగ్గి పుల్లల తయారీ
సి. మల్బరీ 3. హాకీ హ్యాండిల్, క్రికెట్ బ్యాట్ తయారీ
డి. విల్లో 4. కొయ్య బొమ్మల తయారీ
1) ఎ-3, బి-1, సి-2, డి-4 2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-2, బి-4, సి-3, డి-1 4) ఎ-4, బి-2, సి-3, డి-1
120. కింది వాటిని జతపరచండి.
కలప మొక్క శాస్త్రీయనామం
ఎ. విల్లో 1. గివోసియా మొలుక్కానా
బి. మల్బరీ 2. సాలిక్స్
సి. సుబాబుల్ 3. మోరస్ ఆల్బా
డి. పునికి చెట్టు 4. ల్యూసినియా ల్యూకోసెఫలం
1) ఎ-3, బి-2, సి-4, డి-1 2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2 4) ఎ-2, బి-3, సి-4, డి-1
121. జతపరచండి.
కలప మొక్క శాస్త్రీయనామం
ఎ. ఇండియన్ సాండల్ వుడ్ 1. డాల్బెర్జియా లాటిఫోలియా
బి. ఇండియన్ రోజ్‌వుడ్ 2. సాంటలమ్ ఆల్బా
సి. టేకు 3. టీరోకార్పస్ సాంటలైనం
డి. రక్త చందనం 4. టెక్టోనా గ్రాండిస్
1) ఎ-2, బి-1, సి-4, డి-3 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-2, బి-1, సి-3, డి-4
122. కింది వాటిని జతపరచండి.
మొక్క/ఫలం శాస్త్రీయనామం
ఎ. అరటి 1. సిడియం గోవా
బి. జామ 2. మాంజిఫెరా ఇండికా
సి. మామిడి 3. మ్యూసా పారడైసికా
డి. ఆపిల్ 4. మాలస్ డొమెస్టికా
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4 4) ఎ-4, బి-2, సి-1, డి-4
123. జతపరచండి.
ఫలం ప్రత్యేకత
ఎ. అరటి 1. ప్రపంచంలోనే పురాతన సాగుఫలం
బి. జామ 2. పేదవాడి ఆపిల్
సి. మామిడి 3. ఫలాల రాజు/పురాతన పండు
డి. ఆపిల్ 4. సాంస్కృతికంగా ముఖ్యమైన పండు
సరైన సమాధానం గుర్తించండి.
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4 4) ఎ-4, బి-2, సి-1, డి-2
124. కింది వాటిని జతపరచండి.
మసాలా దినుసులు ప్రత్యేకత
ఎ. మిరియాలు 1. సుగంధ ద్రవ్యాల రాణి
బి. యాలకులు 2. యూసినాల్ నూనెను తీస్తారు
సి. లవంగాలు 3. సుగంధ ద్రవ్యాల రాజు
డి. దాల్చిన చెక్క 4. దీని బెరడును వాడుతారు
సరైన సమాధానం గుర్తించండి.
1) ఎ-4, బి-2, సి-1, డి-3 2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4 4) ఎ-2, బి-4, సి-3, డి-1
125. కింది వాటిని జతపరచండి.
మసాలా దినుసులు ప్రత్యేకత
ఎ. కుంకుమ పువ్వు 1. ఒకరకమైన లైకెన్
బి. పుదీనా 2. ఎండిన కీలాగ్రం వాడుతారు
సి. రాతిపువ్వు 3. ఆకును ఉపయోగిస్తారు
డి. మిరప 4. కాప్సిసిన్ అనే పదార్థాన్ని కలిగి
ఉంటుంది
సరైన సమాధానం గుర్తించండి.
1) ఎ-1, బి-4, సి-2, డి-3 2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-4, బి-1, సి-3, డి-2 4) ఎ-2, బి-3, సి-1, డి-4
126. కింది వాటిని జతపరచండి.
మొక్క శాస్త్రీయనామం
ఎ. మిరియాలు 1. సిజియం ఆరోమాటికం
బి. లవంగాలు 2, పైపర్ నెగ్రమ్
సి. యాలకులు 3. సిమినం జెలానికా
డి. దాల్చిన చెక్క 4. ఎలట్టేరియా కార్డమామమ్
సరైన సమాధానం గుర్తించండి.
1) ఎ-2, బి- 1, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-2, డి-1

2
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్,నల్లగొండ
9989535675
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






