భూ ఆకర్షణకు లోబడి వచ్చే ఖగోళ పదార్థాలను ఏమంటారు?
- ఇండియన్ జాగ్రఫీ
1. భారతదేశంలో ఎడారి మృత్తికకు సంబంధించి సరైన వివరణ కానిది ఏది?
ఎ. భారతదేశ వాయవ్యం, ఆరావళి పర్వతాలకు పశ్చిమాన ఎడారి నేలలు విస్తరించి ఉన్నాయి
బి. ఎడారి మృత్తికలు నైట్రేట్స్, పాస్ఫేట్స్కు ప్రసిద్ధి చెందింది
సి. రాజస్థాన్ రాష్ట్రంలో ఎడారి నేలల ప్రాంతంలో ప్రముఖ టైగర్ రిజర్వ్ పార్క్ సరిస్కా
1) ఎ, బి 2) బి, సి
3) పైవన్నీ 4) ఏదీకాదు
2. కింది వివరణలు గమనించండి.
ఎ. ఉత్తర భారతదేశంలో ప్రముఖ
హ్యూమస్కు ప్రసిద్ధి చెందిన నేలలుగా పర్వతీయ నేలలను చెప్పవచ్చు
బి. హిమాలయాల్లో డూన్స్, దక్షిణ భారతదేశంలోని నీలగిరి పర్వతాలు ప్రముఖ పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాల పంటలకు ప్రసిద్ధి
1) ఎ, బి 2) ఎ మాత్రమే
3) బి మాత్రమే 4) ఏదీకాదు
3. కింది వివరణలు గమనించండి.
ఎ. ప్రధానంగా మృత్తిక క్రమక్షయం గాలి, నీటి వల్ల సంభవిస్తుంది
బి. పశ్చిమ కనుమల్లో మృత్తిక క్రమక్షయం వల్ల పై మృత్తిక కొట్టుకుపోయి గుళకరాళ్లు గల శిలాఉపరితలం ఏర్పడుతుంది
1) ఎ, బి 2) ఎ మాత్రమే
3) బి మాత్రమే 4) ఏదీకాదు
4. కింది వాటిలో సరైనది ఏది?
ఎ.అటవీకరణ చేపట్టడం వల్ల నేల
క్రమక్షయం నివారించవచ్చు
బి. గడ్డి అధికంగా పెంచడంతో నేల క్రమక్షయం నివారణపై అంతగా ప్రభావం చూపించదు. పైగా పశువుల మేత కొరత నివారించవచ్చు.
నేల క్రమక్షయం నివారణ చర్యలేవి?
1) ఎ, బి 2) ఎ మాత్రమే
3) బి మాత్రమే 4) ఏదీకాదు
5. జతపరచండి.
ఎ. ఊటి 1. నల్లరేగడి నేలల
పరిశోధన కేంద్రం
బి. బళ్లారి 2. కేంద్రీయ అటవీ
నేలల పరిశోధన కేంద్రం
సి. పస్సద్ 3. గుజరాత్
అవనాళిక పరిశోధన
కేంద్రం
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-1
6. జతపరచండి?
ఎ. కలకత్తా 1. యమున
అవనాళిక పరిశోధనా
కేంద్రం
బి. ఆగ్రా 2. రాజస్థాన్
అవనాళిక
పరిశోధనా కేంద్రం
సి. కోట 3. సాయిల్ సర్వే ఆఫ్
ఇండియా
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-3, బి-2, సి-1
7. జతపరచండి?
ఎ. 3వ దశ 1. నీటి పారుదల
ప్రాజెక్టుల అభివృద్ధి
బి. 2వ దశ 2. ఎఫ్‌సీఐ సంస్థ
ఏర్పాటు
సి. 1వ దశ 3. హైబ్రిడ్ విత్తనాల అభివృద్ధి వ్యవసాయ విధానం మార్పుల్లో
సరైన జత ఏది?
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-1
8. జతపరచండి?
ఎ. నల్ల వివ్లవం 1. జనపనార ఉత్పత్తి
బి. గుండ్రని వివ్లవం 2. కిరోసిన్ విప్లవం
సి. బంగారు పీచు విప్లవం
3. బంగాళదుంప ఉత్పత్తి
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-1, సి-2
9. కింది వాటిలో సరికాని జత గుర్తించండి?
1) నూనె గింజల ఉత్పత్తి- పసుపు విప్లవం
2) కోడిగుడ్లు, కోళ్ల ఉత్పత్తి- వెండి విప్లవం
3) ఆపిల్ ఉత్పత్తి- బంగారు విప్లవం
4) ఫార్మాసుటికల్ ఉత్పత్తి- ఊదా విప్లవం
10. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) బంగారు విప్లవం- పండ్ల ఉత్పత్తి
2) వెండి పీచు విప్లవం- పీచు ఉత్పత్తి
3) బంగారు పీచు విప్లవం- జనపనార ఉత్పత్తి
4) బ్రౌన్ విప్లవం- సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి
11. కింది వాటిని పరిశీలించండి?
ఎ. భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్
బి. భారతదేశంలో స్వాతంత్య్రం అనంతరం ఆహార కొరత ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అమెరికాతో పబ్లిక్ లా పథకం ద్వారా గోధుమలు, పాల పిండిని దిగుమతి చేసుకుంది
సి. హరిత విప్లవం అనే పదం మొదట ఉపయోగించిన వ్యక్తి నార్మన్ బోర్లాగ్
పై సమాచారంలో సరైంది ఏది
1) ఎ 2) ఎ, బి
3) పైవన్నీ 4) బి, సి
12. కింది వాటిని పరిశీలించండి.
ఎ. పత్తి, సజ్జ, జనుము, శనగలు, మొక్కజొన్న
బి. గోధుమ, శనగలు, బార్లీ, ఆవాలు
సి. గోధుమ, ఆవాలు, జనుము, సజ్జ
పై సమాచారంలో రబీ కాల పంటలను గుర్తిచండి?
1) ఎ, బి 2) బి, సి
3) బి 4) సి
13. కింది శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. జొన్న 1. కజానస్. కజాన్
బి. కందులు 2. పెన్నిసెటమ్
గ్లౌకుమ్
సి. సజ్జ 3. సోర్గమ్ వల్గేర్
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-1, సి-3
14. సరికాని జతను గుర్తించండి.అంశం ప్రవేశపెట్టిన వ్యక్తి
ఎ. ఇంద్ర ధనుస్సు విప్లవం నితిన్‌కుమార్
బి. హరిత విప్లవం ఎమ్మెస్ స్వామి నాథన్
సి. బంగారు వరి ఇంగో ప్రాస్టికస్
డి. సూపర్ గోధుమ ఎస్ నాగరాజు
1) ఎ, బి 2) సి, డి
3) పైవన్నీ సరైనవే 4) ఏదీకాదు
15. కింది పరిశోధనా కేంద్రాల్లో సరికానిది ఏది?
ఎ. నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ పిగ్స్-రైన్
బి. అరటి పరిశోధనా కేంద్రం- తిరుచానాపల్లి
సి. నేషనల్ టొబాకో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్- రాజమండ్రి
1) ఎ మాత్రమే 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు
16. భారత ప్రభుత్వం సీ బర్ట్ హార్న్ సాగును ప్రోత్సహిస్తుంది. ఈ మొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ఎ. నేల క్రమక్షయం నియంత్రించడంలో సహాయపడుతుంది
బి. ఇది బయో డీజిల్‌కు మంచి వనరు
సి. దీనిలో పోషక విలువ ఉంది. ఎత్తయిన ప్రాంతాలు, శీతల ప్రాంతాల్లోనూ జీవించడానికి అనుకూలంగా ఉంటుంది
డి. దీని కలప వాణిజ్య పరంగా విలువైంది
పై వివరణలో సరైనది ఏది?
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి, డి
17. భారతదేశంలోని కింది పంటలను పరిశీలించండి?
ఎ. వేరుశనగ బి. నువ్వులు
సి. పెసర డి. గోధుమ
పైన పేర్కొన్న వాటిలో ప్రధాన వర్షాధార పంటలేవి
1) ఎ మాత్రమే 2) సి మాత్రమే
3) ఎ, బి 4) ఎ, బి, సి, డి
18. సూక్ష్మ సేద్యాని (బిందు సేద్యం)కి సంబంధించి కింది స్టేట్మెంట్స్లో సరైంది ఏది?
ఎ. సేంద్రియ ఎరువులు లేదా పోషక
విలు వలు కోల్పోవడాన్ని తగ్గించడం
బి. మెట్ట భూముల సాగుకు అనుకూలమైన వ్యవసాయ పద్ధతి
సి. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ విధమైన సాగు అనుకూలం
1) ఎ 2) బి
3) ఎ, సి 4) ఎ, బి, సి
19. కింది వాటిలో సరిగా జతచేయనివి ఏవి?
ఎ. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్-
నాగపూర్
బి. నేషనల్ మినరల్ డెవలప్మెంట్
కార్పొరేషన్-ఢిల్లీ
సి. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా- చోటానాగపూర్ పీఠభూమి
1) ఎ, బి 2) ఎ మాత్రమే
3) బి, సి 4) ఎ, బి, సి
20. కింది వాటిని పరిశీలించండి.
ఎ. శిలలో ఖనిజాలు సాంద్రీకరణ చెందినట్లయితే దానిని ధాతువు అంటారు. ధాతువు మలినాలు లేదా వివిధ ఖనిజాల కలయికగా ఉంటుంది
బి. భారతదేశంలో ఖనిజ విధానాన్ని పరిశీలించడానికి వేసిన కమిటీ హూడా కమిటీ
సి. ఒకటి, ఒకటి కంటే ఎక్కువ మూలకాలు భూపటలంలో రసాయనికంగా సంయోగం చెంది ఏర్పడే ఘనస్థితిలో గల కర్బన, అకర్బన సమ్మేళనాలను ఖనిజాలు అంటారు
ఖనిజాలకు సంబంధించి సరైన వివరణ ఏది?
1) ఎ 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
21. కింది వాటిని పరిశీలించండి?
ఎ. ఛత్తీస్‌గఢ్- బైలడిల్లా, బస్తర్దూర్
బి. జార్ఖండ్- సింగ్భం, నోవమండి
సి. ఒడిశా- బీర్భం, గుడ్వ్రాన్
భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతాల్లో సరైన జత ఏది?
1) ఎ 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
22. కింది ప్రవచనాలను పరిశీలించి సరైంది గుర్తించండి.
ఎ. ప్రపంచంలో మొదటిసారిగా ఉపయోగించిన ఖనిజం రాగి
బి. భారతదేశంలో ఖనిజ సంపద అత్యల్పంగా గల ప్రాంతం గంగా మైదాన ప్రాంతం
1) ఎ 2) ఎ, బి
3) బి 4) ఏదీకాదు
23. జతపర్చండి
ఎ. టంగ్స్టన్ 1. చాల్కొపైరెట్
క్యూప్రైట్
బి. రాగి 2. బ్రల్వమెట్
సి. వెండి 3. అర్జెంటైట్
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-1
24. బైలాడిలాలోని ఇనుప ఖనిజం ప్రధానంగా కింది ఏ ఓడరేవు ద్వారా జపాన్‌కు రవాణా చేస్తున్నారు?
1) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్
2) విశాఖపట్టణం పోర్ట్
3) మంగళూర్ పోర్ట్
4) హల్దియా పోర్ట్
25. కింది వాటిలో సరికానిది ఏది?
1) కోయంబత్తూరును ‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని పిలుస్తారు
2) భారత్‌లో తొలి ఇనుము-ఉక్కు
పరిశ్రమను పోర్టోనోవా దగ్గర ఏర్పాటు చేశారు
3) 1907లో సక్చి దగ్గర జంషెడ్జీ టాటా ‘టిస్కో’ను ఏర్పాటు చేసింది
4) 1937లో ‘అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ ను దామన్ జోడి దగ్గర ఏర్పాటు చేశారు
26. జతపర్చండి
అణువిద్యుత్ కేంద్రాలు రాష్ర్టాలు
ఎ. కాక్రాపార 1. ఉత్తరప్రదేశ్
బి. కైగా 2. రాజస్థాన్
సి. కోటా 3. కర్ణాటక
డి. సరోరా 4. గుజరాత్
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-4, బి-1, సి-2 , డి-3
3) ఎ-4, బి-3, సి-2 , డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
- Tags
- Geography
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు