చంద్రునికి భూమికి మధ్య గల దూరం..
భూమి చుట్టూ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. దీని మీద వాతావరణం లేదు.
చంద్రగోళ వ్యాసం 3475 కిలోమీటర్లు
చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండటం వల్ల చంద్రుని ఒక అర్ధభాగం మాత్రమే భూమికి ఎప్పుడు కనిపిస్తుంది. చంద్రగోళపు అవతల అర్ధభాగం మనకు కనిపించదు.
చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాలను రెండు రకాలుగా చెప్పవచ్చు.
1. స్థిర నక్షత్రాల స్థాపేక్షత ద్వారా చంద్రుడు భూమిని 27 1/3 రోజుల్లో తిరిగివస్తాడు. దీనినే చాంద్ర
నక్షత్ర మాసం (Sideral Month) అని పిలుస్తారు.
సూర్యుని సాపేక్షత ద్వారా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కొన్ని రోజులు ఎక్కువ పడుతుంది. దీన్ని చాంద్రమాన మాసం (Synodic Month) అంటారు. దీనికి 29 1/2 రోజులు పడుతుంది.
చంద్రుని కాంతి భూమిని చేరడానికి 1.3 సెకన్ల సమయం పడుతుంది.
చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలం 27 1/2 రోజులు
చంద్రగోళం మీద మిట్ట మధ్యాహ్నం 100 సెం. ఉష్ణోగ్రత, అర్ధరాత్రి వేళ మైనస్ 150 సెం. ఉష్ణోగ్రత ఉంటుంది.
చంద్రునికి భూమికి మధ్య గల దూరం 3, 82, 200 కి.మీ.
చంద్రుని కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉండ టం వల్ల భూమి చుట్టూ పరిభ్రమించేటప్పుడు కొంతకాలం భూమికి దగ్గరగాను, కొంతకాలం దూరంగానూ ఉంటాడు.
- Tags
- Earth
- Moon
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు