సింధు లోయ నాగరికత ఏ కాలానికి చెందినది?
భారతదేశ చరిత్ర
1. నవీన శిలాయుగ ప్రాంతంలో బంగారు పూసలు ఎక్కడ లభ్యమయ్యాయి?
ఎ) నాగార్జున కొండ బి) తెక్కేలకోట
సి) పిక్లిహాల్ డి) పియాంపల్లి
2. ‘Pitdwelling’ (గుంతల్లో నివాసాలు) ఎక్కడ బయల్పడ్డాయి?
ఎ) చిరాండ్ బి) కొల్దీవ
సి) బూర్జహాం డి) దైమాబాద్
3. పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన వస్తువుల ఆకరాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే ఈ కింది పద్ధతులను జతపరచండి?
ఎ) రేడియో కార్బన్ డేటింగ్
1) కాల్చిన వస్తువులు
సి) డెండో క్రోనాలజీ
2) లావాలో బయల్పడిన వస్తువులు
సి) పొటాషియం ఆర్గాన్
3) ప్రాచీన చెట్లు వలయాలు
డి) థెర్మోల్యుమినిసెన్స్ డేటింగ్
4) జీవుల అవశేషాలు
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-4, బి-3, సి-1, డి-1
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-3, బి-4, సి-2, డి-1
4. ప్రాచీన మానవుడు మొదట నేర్చుకున్నది?
ఎ) నిప్పు పెట్టడం
బి) ధాన్యాన్ని పండించడం
సి) జంతువులను మచ్చిక చేసుకోవడం
డి) చక్రం చేయడం
5. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) Dr. Primrose భారతదేశంలో మొట్టమొదటి నవీన శిలాయుగ పనిముట్లు కనుగొన్నారు
బి) Robert Bruce Foote భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ పనిముట్లు కనుగొన్నారు
సి) Mason సింధూ నాగరికత అవశేషాలను గుర్తించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త
డి) A Revander Cunningham భారతదేశంలో మొట్టమొదటి తామ్రశిలాయుగ ప్రాంతాన్ని గుర్తించారు
6. నవీన శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు (Ashmounds) ఎక్కడ లభ్యమయ్యాయి?
1) ఉట్నూరు – తెలంగాణ
2) పాలవాయి – ఆంధ్రప్రదేశ్
3) పిక్లిహాల్ – కర్ణాటక
4) కుప్టల్ – కర్ణాటక
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
7. బృహత్ శిలా సంస్కృతి (Megalithic Culture) ఏ యుగానికి చెందినది?
ఎ) శిలాయుగం బి) ఇనుప యుగం
సి) కాంస్య యుగం
డి) తామ్ర శిలాయుగం
8. ‘ఖేత్రి’ రాగి నిక్షేపాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) రాజస్థాన్ బి) మధ్యప్రదేశ్
సి) మహారాష్ట్ర డి) బీహార్
9. కింది వాటిని జతపరచండి?
ఎ) ఎపిగ్రఫీ 1) శాసనాలు
బి) స్ట్రాటీగ్రఫీ 2) భూమిలోని వివిధ పొరల్లో ఉన్న వస్తువులు
సి) ఐకనోగ్రఫీ 3) శిల్పాలు
డి) పెరియోగ్రఫీ 4) ప్రాచీన లిపులు
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
10. భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ ప్రాంతం ఏది?
ఎ) బోరి (మహారాష్ట్ర)
బి) నాగార్జున కొండ (ఆంధ్రప్రదేశ్)
సి) పల్లవరం (తమిళనాడు)
డి) హత్నోర (మధ్యప్రదేశ్)
11. మానవుడు ఉపయోగించిన లోహాలను వాటి వినియోగ కాలాన్ని బట్టి సరైన క్రమాన్ని గుర్తించండి?
1) కాంస్యం 2) రాగి
3) ఇనుము 4) అల్యూమినియం
ఎ) 2, 1, 3, 4 బి) 2, 3, 1, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 1, 4
12. తామ్ర శిలాయుగానికి సంబంధించి కింది వాటిలో సరికానిది గుర్తించండి?
ఎ) ఈ కాలంలో నగర నిర్మాణం జరిగింది
బి) ఈ కాలం నాటి ప్రజలకు లిపి తెలియదు
సి) ఈ కాలంలోని ప్రజలకు పాల, పాలు పదార్థాలు తయారు చేసుకోవడం తెలియదు
డి) శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి
13. మెహర్ఘర్కు సంబంధించి వాస్తవం కానిది ఏది?
ఎ) ప్రపంచంలోనే తొలిసారిగా వీరు
గోధుమలు పండించారు
బి) భారతదేశంలో తొలి కుమ్మరి చక్రం ఇక్కడ బయటపడింది.
సి) ప్రపంచంలోనే తొలిసారిగా పత్తి
పండించారు
డి) క్రీ.పూ. 7000కు చెందిన దక్షిణ భారత
దేశంలోని ఏకైక నవీన శిలాయుగ ప్రాంతం
14. ఏ యుగంలో కుండ పాత్రలపై రంగులు వెయ్యడం (Printed Pottery) ప్రారంభమైంది?
ఎ) నవీన శిలాయుగం
బి) తామ్ర శిలాయుగం
సి) మధ్య శిలాయుగం
డి) ప్రాచీన శిలాయుగం
15. లిపి ఉండి మనం చదవడానికి వీలుకాని యుగాన్ని ఏమంటారు?
ఎ) నూతన శిలాయుగం
బి) ప్రోటో హిస్టరీ
సి) పాత రాతియుగం
డి) మధ్యరాతియుగం
16. భారతదేశంలో తొలి పశుపోషణకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభించాయి?
1) ఆడమ్ఘర్ 2) భీంబెట్కా
3) బగోర్ 4) బూర్జహామ్
5) కొల్దీవ
ఎ) 1, 3, 4 బి) 1, 4
సి) 2, 3, 4 డి) 1, 3
17. భారతదేశంలోని ఎముకలతో చేసిన పనిముట్లు ఎక్కడ లభ్యమయ్యాయి?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తెలంగాణ
సి) మెహర్ఘర్ డి) బూర్జహామ్
18. కిందివాటిని జతపరచండి?
ఎ) ఆదిచనల్లూర్ 1) రాతిపై చిత్రాలు
బి) హరప్పా 2) రోమ్తో వ్యాపారం
సి) అరికెమీడు 3) బృహత్ శిలాయుగం
డి) భీమ్బెట్కా 4) తామ్ర రాతియుగం
ఎ) ఎ-4, బి-3, సి-1, డి-2
బి) ఎ-3, బి-4, సి-2, డి-1
సి) ఎ-2, బి-4, సి-1, డి-3
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
19. మంచు యుగానికి చెందిన సంస్కృతి ఏది?
ఎ) ప్రాచీన శిలాయుగం
బి) మధ్య శిలాయుగం
సి) నవీన శిలాయుగం
డి) తామ్ర శిలాయుగం
20. సుమారుగా వ్యవసాయం ప్రారంభమైన కాలం?
ఎ) 1000 బి.సి బి) 2000 బి.సి
సి) 4000 బి.సి డి) 7000 బి.సి
21. కింది వాటిలో ఏది సరైన జతకాదు?
ఎ) ఆడమ్ఘర్ – మధ్యప్రదేశ్
బి) బోగోర్ – రాజస్థాన్
సి) సరాయ్నహరాయ్ – ఉత్తరప్రదేశ్
డి) బగోర్ – బీహార్
22. జోర్వే సంసృ్కతి ఏ కాలానికి చెందినది?
ఎ) తామ్రశిలా యుగం
బి) బృహత్ శిలాయుగం
సి) మధ్యరాతి యుగం
డి) ఇనుపలోహ యుగం
23. ప్రదేశం సంస్కృతిని బట్టి కింది వాటిని జతపరచండి?
ఎ) ఛిరాండ్ 1) బృహత్ శిలాయుగం
బి) ఆదిచనల్లూరు 2) మధ్యశిలాయుగం
సి) జోర్వే 3) నవీన శిలాయుగం
డి) బొగౌర్ 4) తామ్ర శిలాయుగం
ఎ) ఎ-3, బి-1, సి-4, డి-2
బి) ఎ-1, బి-3, సి-4, డి-2
సి) ఎ-3, బి-1, సి-2, డి-4
డి) ఎ-1, బి-3, సి-2, డి-4
24. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి డైరెక్టర్ జనరల్ ఎవరు?
ఎ) జాన్ మార్షల్ బి) మార్టిమమ్ వీలర్
సి) గార్డన్ చైల్డ్
డి) అలెగ్జాండర్ కన్నింగ్ హామ్
25. పనిముట్లు తయారు చేసేందుకు మానవులు మొట్టమొదటగా ఉపయోగించిన లోహం ఏది?
ఎ) ఇనుము బి) కాంస్యం
సి) బంగారం డి) రాగి
26. అత్తిరాంపకమ్లో లభ్యమైన రాతి పనిముట్లు ఏ కాలానికి చెందినవి?
ఎ) పాతరాతి యుగం
బి) మధ్యశిలా యుగం
సి) నవీన శిలాయుగం డి) చారిత్రక దశ
27. పురావస్తుశాఖను పునర్ నిర్మించిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) లార్డ్ డల్హౌసి బి) లార్డ్ కర్జన్
సి) లార్డ్మేయో
డి) లార్డ్ విలియంబెంటింక్
28. హోమోసెపియన్ మానవుడు ఏ కాలంలో ఆవిర్భవించాడు?
ఎ) నవీన శిలాయుగం
బి) మధ్య శిలాయుగం
సి) తామ్ర శిలాయుగం
డి) ప్రాచీన శిలాయుగం
29. కిందివాటిని జతపరచండి?
ఎ) బగోర్ 1) రాజస్థాన్
బి) లంగ్నజ్ 2) గుజరాత్
సి) భీంబెట్కా 3) మధ్యప్రదేశ్
డి) సరాయిసహరాయ్ 4) ఉత్తర ప్రదేశ్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-1, బి-4, సి-3, డి-2
సి) ఎ-3, బి-1, సి-4, డి-2
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
30. జెప్సర్ చెర్ అనే ఇసుకజాతి రాళ్ళతో చేసిన పరికరాలు ఏ యుగానికి చెందినవి?
ఎ) నూతన శిలాయుగం
బి) మధ్యరాతి యుగం
సి) తామ్ర శిలాయుగం
డి) పాత రాతియుగం
31. చారిత్రక పూర్వయుగానికి చెందిన చిత్రలేఖనం ఉన్న ఏ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది?
ఎ) భీంబెట్కా బి) ఆడమ్ఘర్
సి) పిక్లిహాల్ డి) నాగార్జున కొండ
32. కింది వాటిని జతపరచండి?
ఎ) దైమాబాద్ 1) మధ్యశిలాయుగం
బి) తెక్కెలకోట 2) తామ్ర శిలాయుగం
సి) నాగార్జున కొండ 3) నవీన శిలాయుగం
డి) లంగ్నజ్ 4) ప్రాచీన శిలాయుగం
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-3, బి-2, సి-1, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-3, బి-2, సి-4, డి-1
33. తామ్రశిలాయుగానికి చెందిన రాగితో చేసిన ఏనుగు, ఖడ్గమృగం, రథం, గేదె బొమ్మలు ఎక్కడ లభించాయి?
ఎ) దైమాబాద్ బి) జోర్వే
సి) ఛాందోలి డి) ఇనాంగావ్
34. దక్షిణ భారతదేశంలో బూడిద కుప్పలు ఏ సంస్కృతికి చెందిన ప్రాంతాల్లో లభ్యమయ్యాయి?
ఎ) ప్రాచీన శిలాయుగం
బి) మధ్య శిలాయుగం
సి) నవీన శిలాయుగం
డి) తామ్ర శిలాయుగం
35. సింధూలోయ నాగరికత ఏ కాలానికి చెందినది?
ఎ) పాత రాతియుగం
బి) మధ్య శిలాయుగం
సి) కంచుయుగం డి) ఇనుపయుగం
36. పురాతన రాతి పద్ధతికి సంబంధించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
ఎ) ఎపిగ్రఫీ బి) జియోగ్రఫీ
సి) పాలియోగ్రఫీ డి) న్యూమిస్మాటిక్స్
37. మానవులు రాళ్ళు, రాగి పరికరాలను ఉపయోగించిన కాలాన్ని ఏమంటారు?
ఎ) మోనోలిధిక్ యుగం
బి) చల్కోలిథిక్ యుగం
సి) నియోలిధిక్ యుగం డి) లోహయుగం
38. సుధృతిలాయుగానికి కింది వాటిలో సరైనది గుర్తించండి?
ఎ) చోసాని సుండోలో తొలి ఇళ్ల నిర్మాణం జరిగింది
బి) సరాయ్నహరాయ్లో తొలి కుండలు తయారు చెయ్యబడ్డాయి
సి) ఈ కాలంలోనే పశుపోషణ ప్రారంభమైంది
డి) ఈ కాలంలోనే వ్యవసాయం ప్రారంభమైంది
39. భారతదేశంలో రాగి నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతం ఏది?
ఎ) బైలదిల్ల మధ్యప్రదేశ్
బి) మయూర్ భంజ్ ఒడిశా
సి) సింగ్భమ్ జార్ఖండ్
డి) ఖేత్రి రాజస్థాన్
40. నవీన శిలాయుగ సంస్కృతికి సంబంధించి కింది వాటిని జతపరచండి?
ఎ) కొల్దీవ 1) బ్రహ్మపుత్రలోయ
బి) బూర్జహాం 2) బెలా లోయ
సి) మెహర్ 3) బోలాన్ లోయ
డి) మోహల్యాండ్ 4) హిమాలయ లోయ
ఎ) ఎ-4, బి-2, సి-1, డి-3
బి) ఎ-2, బి-4, సి-1, డి-3
సి) ఎ-4, బి-3, సి-3, డి-1
డి) ఎ-2, బి-4, సి-3, డి-1
41. కిందివాటిలో తామ్ర శిలాయుగానికి చెందని సంస్కృతి ఏది?
ఎ) OCP సంస్కృతి
బి) PWG సంస్కృతి
సి) జోర్వే సంస్కృతి
డి) ఆహార్ సంస్కృతి
42. ప్రాచీన శిలాయుగ పనిముట్లు ప్రధానంగా ఏ రాయితో తయారు చేయబడ్డాయి?
ఎ) ఔర్ట్ బి) ఇసుకరాయి
సి) గ్రానైట్ డి) క్వార్ట్జైట్
43. నవీన శిలాయుగాన్ని విప్లవంగా అభివర్ణించిన వారెవరు?
ఎ) జాన్మార్షల్ బి) గార్డన్ ఛైల్డ్
సి) మార్టిమమ్ వీలర్
డి) అలెగ్జాండర్ కన్నింగ్హామ్
44. తామ్ర శిలాయుగానికి చెందిన ఏ ప్రాంతం లో అత్యధికంగా 422 రాగి పనిముట్లు లభ్యమయ్యాయి?
ఎ) నవదతొలి బి) మాల్య
సి) గుంగెరియ డి) ఆహార్
45. భారతదేశంలో రాసిన తొలి వ్యాకరణ గ్రంథం ఏది?
ఎ) మహాభాష్య బి) అష్టాధ్యాయి
సి) కాంతంత్ర వ్యాకరణ
డి) క్రీడాభిరామం
46. కిందివాటిలో నవీన శిలాయుగ భారతీయులు ప్రపంచానికి అందించిన పంటలు ఏవి?
1) గోధుమలు 2) బార్లీ
3) వరి 4) తమలపాకు
5) పత్తి
ఎ) 3, 5 బి) 1, 3, 4
సి) 3, 4, 5 డి) 1, 2, 3, 4
47. సూక్ష్మ శిలలు ఏ కాలంలో ఉపయోగించారు?
ఎ) ప్రాచీన శిలాయుగం
బి) మధ్య శిలాయుగం
సి) నవీన శిలాయగం
డి) తామ్ర శిలాయుగం
48. ప్లీస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ యుగం ఏ కాలంలో ప్రారంభమైంది?
ఎ) ప్రాచీన శిలాయుగం
బి) మధ్య శిలాయుగం
సి) నవీన శిలాయగం
డి) తామ్ర శిలాయుగం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు