ఏఎస్‌ఆర్‌బీలో
- దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ పరిశోధన సంస్థలు/కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నాన్-రిసెర్చ్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్బీ) ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 349
- పోస్టులు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డివిజన్ హెడ్, రీజనల్ స్టేషన్/సెంటర్ హెడ్, సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ (కేవీకే)
- అర్హతలు: సంబంధిత విభాగంలో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రిన్సిపల్ సైంటిస్ట్/ ప్రొఫెసర్ లేదా తత్సమాన హోదాలో పని అనుభవం లేదా పరిశోధన అనుభవం ఉండాలి.
- వయస్సు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు 60 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 47 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: అక్టోబర్ 31, నవంబర్ 11
- వెబ్సైట్: http://www.asrb.org.in
స్కాలర్షిప్స్

3
- అర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇచ్చే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రకటన విడుదలైంది.
- స్కాలర్షిప్ పేరు: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం-2022-23
- ఈ స్కాలర్షిప్ తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ పూర్తిచేసే వరకు ఉపకార వేతనం లభిస్తుంది.
- స్కాలర్షిప్: ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తారు.
- అర్హతలు: ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన వారు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.
- ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలు మించరాదు.
- ఎంపిక: రాతపరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్‌షిప్స్‌కు ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో(చదివే పాఠశాల నుంచి పంపాలి)
- చివరితేదీ: అక్టోబర్ 28
- వెబ్సైట్: https://www.bse. telang ana. gov.in
జేఎన్టీయూలో పీహెచ్డీ

4
- హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో పీహెచ్డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- ఫుల్‌టైం పీహెచ్డీ రిసెర్చ్ ప్రోగ్రాం-2022
- సబ్జెక్ట్/బ్రాంచీలు: ఇంజినీరింగ్ (సివిల్, మెకానికల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెటలర్జీ), సైన్స్ అండ్ టెక్నాలజీ (బయో టెక్నాలజీ, కెమికల్ సైన్సెస్ (కెమిస్ట్రీ), ఎన్విరాన్మెంటల్ సైన్స్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్ సైన్సెస్, వాటర్ రిసోర్సెస్), మేనేజ్మెంట్ సైన్స్ (మేనేజ్మెంట్)
- అర్హతలు: ఆయా ప్రోగ్రామ్‌ను బట్టి ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్), ఎంఫార్మసీ, ఫార్మాడీ, ఎంబీఏ ఉత్తీర్ణత.
- నోట్: అభ్యర్థులు యూజీసీ, సీఎస్ఐఆర్ తదితర ప్రభుత్వ సంస్థల ద్వారా జేఆర్ఎఫ్ పొందిన అభ్యర్థులు, నెట్/జీప్యాట్, గేట్లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంపిక: ఇంటర్వ్యూ, రిసెర్చ్ పబ్లికేషన్స్ తదితరాల ఆధారంగా
- దరఖాస్తు, చివరితేదీ తదితర వివరాల కోసం వెబ్సైట్: https://doa.jntuh.ac.in చూడవచ్చు.
ఎన్ఐఎన్లో పీజీ సర్టిఫికెట్ కోర్సు

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పీజీ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
- కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్
- సీట్ల సంఖ్య: 20
- అర్హతలు: పీజీలో (ఫిజియాలజీ లేదా బయోకెమిస్ట్రీ, ఫుడ్ &న్యూట్రిషన్, డైటిక్స్/ బయాలజీ, జువాలజీ, బయోమెడికల్ సైన్స్) లేదా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీపీటీ, బీయూఎంఎస్, బీవోటీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.
- వయస్సు: 50 ఏండ్లు మించరాదు
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 1
- వెబ్సైట్: https://www.nin.res.in
ఈస్టర్న్ రైల్వేలో…
- కోల్‌కతాలోని ఈస్టర్న్ రైల్వే వివిధ యూనిట్లు/కేంద్రాలలో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 3115
- ట్రేడులు: ఫిట్టర్, మెకానికల్, వెల్డర్, కార్పెంటర్, మెషనిస్ట్ తదితరాలు
- అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
- వయస్సు: 15- 24 ఏండ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: అక్టోబర్ 29
- వెబ్సైట్: https://rrcrecruit.co.in
Previous article
సాధనతోనే.. సెంట్రల్ జాబ్ సాకారం
Next article
ధ్వని వేగానికి మూడు రెట్ల వేగంతో ప్రయాణించే క్షిపణి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






