ప్రపంచ క్యాన్సర్ డే 2022 థీమ్ ఏమిటి?
వాకాటక రాజైన రుద్రసేనుని భార్య ప్రభావతీ గుప్తాకు సంబంధించిన పరిపాలన విశేషాలు ఏ శాసనంలో పొందుపరిచారు?
# పూనా రాగిశాసనం
ఏ వాకాటకరాజు కాళిదాసు ఆశ్రయంలో ఉండి విద్య నేర్చుకున్నాడు?
# నరేంద్రనేనుడు
వాకాటక, విష్ణుకుండిన వంశ ద్వయాలంకారుడనే పేరుగల విష్ణుకుండిన రాజు?
# విక్రమేంద్ర వర్మ
లోక సముద్రం అనే పేరుతో చెరువును తవ్వించి, శాసనాన్ని వేయించినవారు?
# లోకిరెడ్డి
‘ఇండియా, దట్ ఈజ్ భారత్- కలోనియాలిటీ, సివిలైజేషన్, కాన్స్టిట్యూషన్’ ట్రైలాజీ బుక్ సిరీస్ రచయిత పేరు?
# జే సాయిదీపక్
ప్రతిష్టాత్మక 2022 లారస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎవరు నామినేట్ అయ్యారు?
# నీరజ్ చోప్రా
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2021కు ఎవరు ఎంపికయ్యారు?
# డారిల్ మిచెల్
ప్రపంచ క్యాన్సర్ డే 2022 థీమ్ ఏమిటి?
# క్లోజ్ ద కేర్ గ్యాప్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు