‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రాటర్నిటీ’ను ఎప్పుడు నిర్వహిస్తారు?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరక్టర్ జనరల్ ఎవరు?
# మదన్ మోహన్ త్రిపాఠి
ఏ కంపెనీలో ఇటీవల ‘డెస్టినీ’ గేమ్ డెవలపర్ బుంగీని 3.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది?
# సోనీ
‘ది క్లాస్ ఆఫ్ 2006 : స్పీక్ పీక్ ఇన్‌టూ ద మిస్అడ్వెంచర్స్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ ఇంజనీరింగ్ లైఫ్’ పుస్తక రచయిత?
# ఆకాశ్ కన్సల్
వేదాంత లిమిటెడ్ ఏ బ్యాంకుతో రూ.8000 కోట్ల ప్రోత్సాహకాన్ని ఒప్పందంగా కుదుర్చుకుంది?
# యూనియన్ బ్యాంక్ఆఫ్ ఇండియావిలాస తామ్ర శాసనం
‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రాటర్నిటీ’ను ఎప్పుడు నిర్వహిస్తారు?
# ఫిబ్రవరి 4
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ ఎవరు?
# రవి మిట్టల్
రెడ్‌ఫోర్ట్ వద్ద ఆత్మనిర్బర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్‌ను ఏర్పాటు చేయడానికి ఏ బ్యాంకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కలిగి ఉంది?
# స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పరమ్ ప్రవేగా సూపర్ కంప్యూటర్ను ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏర్పాటు చేశారు?
# ఐఐఎస్సీ, బెంగళూరు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?