పేద విద్యార్థుల కోసం ‘నారాయణ’ స్కాలర్షిప్ టెస్ట్
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం నారాయణ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎన్ఎస్ఏటీ) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కే పునీత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 12వ తరగతి చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షను అక్టోబర్ 26 నుంచి 30, నవంబర్ 2 నుంచి 6 వరకు ఆన్లైన్లో, నవంబర్ 12 నుంచి 20 వరకు ఆఫ్లైన్లో నిర్వహిస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను www.nsat.narayanagroup.comలో నమోదు చేసుకోవాలని సూచించారు.
Previous article
హెచ్సీఎల్ జిగ్సా పోటీల్లో సంస్కృతి ప్రతిభ
Next article
అడవులు పర్యావరణ సమతుల్య ఆధారాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






