నాగార్జున కొండ శిథిలాలను మొదట కనుగొన్నదెవరు? (తెలంగాణ చరిత్ర)
1. శ్వేతాంబర జయ వల్లభుడు రచించిన వజ్జలగ్గ ఏ గ్రంథానికి అనుకరణ?
ఎ) మహత్కథ బి) గాథాసప్తశతి
సి) పంచాష్టికాయం డి) అయన సారం
2. రాజు శిరస్సు స్పష్టంగా కనిపించే నాణెం ఎవరిది?
ఎ) గౌతమీపుత్ర శాతకర్ణి
బి) పులోమావి
సి) యజ్ఞశ్రీ డి) శివస్వాతి
3. నాగార్జునుడు ఎవరి కుట్ర వల్ల హత్య చేయ బడ్డాడు?
ఎ) ఆర్యసుంగుడు బి) విజయశ్రీ
సి) చందశ్రీ డి) యజ్ఞశ్రీ
4. తత్వశాస్త్ర రచయిత ఎవరు?
ఎ) అశ్వఘోషుడు బి) ఆర్యదేవుడు
సి) దిగ్నాగుడు డి) బుద్ధపాలితుడు
5. అభిదమ్మ కోశ రచయిత ఎవరు?
ఎ) వసుబంధు బి) బుద్ధ ఘోషుడు
సి) బుద్ధపాలితుడు డి) ధర్మకీర్తి
6. వసుబంధు ఏ గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు?
ఎ) తత్వ శాస్త్రం బి) అభిదమ్మ కోశం
సి) చుళ్లవగ్గు డి) విశుద్ధ మగ్గ
7. టిబెట్‌లో కాలచక్ర యానాన్ని ఎవరు ప్రచారం చేశారు?
ఎ) సిద్ధ నాగార్జునుడు బి) పద్మసంభవుడు
సి) కుండకీర్తి డి) వసుబంధు
8. కౌంట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు.
ఎ) నాగార్జునుడు బి) దిగ్నాగుడు
సి) సిద్ధ నాగార్జునుడు డి) ధర్మకీర్తి
9. శాతవాహనుల కాలంలో రచించిన వేద సాహిత్య భాగాలు ఏవి?
ఎ) పురాణాలు బి) ఉప పురాణాలు
సి) ఆగమాలు డి) ధర్మశాసా్త్రలు
10. శాతవాహనుల కాలంలో బౌద్ధ విద్యాసంస్థ లను ఈ విధంగా పిలిచేవారు?
ఎ) ఘటికలు బి) సంఘారామాలు
సి) విశ్వవిద్యాలయాలు డి) ఆరామాలు
11. శాతవాహనుల కాలం నాటి ద్విభాషా శాసనాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి?
ఎ) మహారాష్ట్ర బి) కర్ణాటక
సి) ఆంధ్రదేశం డి) తమిళనాడు
12. శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి?
ఎ) అజంతా బి) ఎల్లోరా
సి) అమరావతి డి) వై జయంతి
13. శాతవాహన యుగంలో వెలువడిన గొప్ప బౌద్ధ తాత్విక గ్రంథం ఏది?
ఎ) సుహృల్లేఖ బి) రసరత్నాకరం
సి) మాధ్యమికారిక డి) అమోఘసారం
14. పంచాష్టికాయ రచయిత ఎవరు?
ఎ) హంసనంది బి) సుహస్థి
సి) పద్మనంది డి) ధర్మకుడు
15. మాంధాత శిల్పం ఎక్కడ ఉన్నది?
ఎ) నాగార్జున కొండ బి) శంకరం
సి) జగ్గయ్యపేట డి) గుమ్మడిదురు
16. భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఏది?
ఎ) సాంచీ బి) సారనాథ్
సి) పిప్రవాహ డి) కౌశాంబి
17. క్రీ.శ. 12వ శతాబ్దంలో జైన పరిషత్తును జరిపిందెవరు?
ఎ) మహీపాలుడు బి) రాజ్యపాలుడు
సి) ఆనందపాలుడు డి) కుమారపాలుడు
18. పరిశిష్ట పర్వం గ్రంథకర్త ఎవరు?
ఎ) హేమచంద్రుడు బి) హ్యస పూజ్యుడు
సి) సోమదేవసూరి డి) పంపకవి
19. సలక పురుష సిద్ధాంతం ఎవరిది?
ఎ) శైవమతం బి) వైష్ణవ మతం
సి) జైన మతం డి) బౌద్ధమతం
20. క్రీ.శ. 513లో వల్లభిలో జరిగిన జైనమత అధ్యక్షుడు ఎవరు?
ఎ) ధారసేనుడు బి) దేవర్ధగని
సి) హేమచంద్రుడు డి) సోమదేవుడు
21. అవశ్యక సూత్ర రచయిత ఎవరు?
ఎ) హరిభద్రుడు బి) బుద్ధఘోషుడు
సి) ధర్మకీర్తి డి) పద్మనంది
22. బుద్ధుని బోధనలను అమరావతిలో విన్న వ్యక్తి ఎవరు?
ఎ) దశమల్ల బి) భావరి
సి) పిరిగీయుడు డి) మహంతుడు
23. ఆంధ్రదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసిన మొదటి ఆచార్యుడెవరు?
ఎ) భద్రబా బి) స్థూలభద్రుడు
సి) కొండకుందనాచార్యుడు
డి) సింహనంది
24. కౌండిన్య అనే పేరు ఎవరిది?
ఎ) పిరిగీయుడు బి) భావరి
సి) కాత్యాయనుడు డి) కాశ్యపుడు
25. స్వతంత్ర సిద్ధాంతకర్త ఎవరు?
ఎ) దిగ్నాగుడు బి) బుద్ధ పాలితుడు
సి) భావవివేకుడు డి) బుద్ధఘోషుడు
26. మాధ్యమిక వృత్తి రచయిత ఎవరు?
ఎ) బుద్ధ పాలితుడు బి) కౌండిన్య
సి) ధర్మకీర్తి సి) ధర్మకుండ
27. విజ్ఞాన వాద స్థాపకుడు ఎవరు?
ఎ) ఆచార్య శుంగుడు బి) వసుబంధు
సి) మైత్రేయనాథుడు డి) మహాస్తవిరుడు
28. కడపజిల్లాలో పెద్ద బౌద్ధ ఆరామం ఎక్కడ ఉంది?
ఎ) తాళ్లపాక బి) ప్రొద్దుటూరు
సి) నందలూరు డి) జమ్మలమడుగు
29. భావికొండ, తొట్లకొండ ఏ శాఖకు చెందినవి?
ఎ) హీనయానం బి) మహాయానం
సి) వజ్రయానం డి) చైత్యకశైల
30. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్థూపం ఏది?
ఎ) అమరావతి బి) భట్టిప్రోలు
సి) నేలకొండపల్లి డి) చందవరం
31. భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఏది?
ఎ) సాంచీ బి) సారనాథ్
సి) కౌశాంబి డి) రాజగృహం
32. నేత పనివారి శ్రేణి పేరు?
ఎ) మార్ధకులు బి) కసకారులు
సి) కోలికులు డి) కులరికులు
33. బెల్లం, పంచదార ప్రస్తావన ఏ గ్రంథంలో ఉంది?
ఎ) గాథాసప్తశతి
బి) వాత్సాయన కామసూత్రాలు
సి) రాజావళికథ డి) రసరత్నాకరం
34. సన్నని వస్త్రాలకు ఏ ప్రదేశం ప్రసిద్ధి?
ఎ) నరసాల బి) పైఠాన్
సి) వైజయంతి డి) కోడూరు
35. రాగి గనులకు ఏ ప్రదేశం ప్రసిద్ధి?
ఎ) వినుకొండ బి) పలనాడు
సి) కొల్లూరు డి) ధరణికోట
36. విదేశాల నుంచి నాట్యకత్తెలను దిగుమతి చేసుకున్న రేవు పట్టణం ఏది?
ఎ) కళ్యాణి బి) మసుల
సి) సోపార్ డి) బరుకచ్చం
37. జోగల్ తంబి ఈ రాష్ట్రంలో ఉన్నది?
ఎ) మహారాష్ట్ర బి) విదర్భ
సి) సౌరాష్ట్ర డి) మధ్యప్రదేశ్
38. దుప్పిగామణి ఎవరు?
ఎ) సింహళానికి చెందిన బౌద్ధరాజు
బి) సింహళానికి చెందిన జైన రాజు
సి) తమిళదేశానికి చెందిన హిందూ రాజు
డి) కర్ణాటకకు చెందిన జైనరాజు
39. ఆంధ్రులను పేర్కొన్న అశోకుని శిలాశాసనం ఏది?
ఎ) 6వ శిలాశాసనం
బి) 7వ శిలాశాసనం
సి) 12వ శిలాశాసనం
డి) 13వ శిలాశాసనం
40. పోర్చుగీసు వారు తెలుగు భాషకు పెట్టిన పేరు ఏమిటి?
ఎ) జంటు బి) తైలంగు
సి) తెనుగు డి) తెలుగు
41. కిందివాటిలో సరిగా జత చేయనిది ఏది?
ఎ) మెగస్తనీస్- ఇండికా
బి) ప్లీనీ – నేచురల్ హిస్టరీ
సి) టాలమీ-భూగోళశాస్త్రం
డి) న్యూనిజ్ -పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ
42. హాలుని వివాహాన్ని తెలిపే గ్రంథం ఏది?
ఎ) లీలావతి పరిణయ కావ్యం
బి) గాథాసప్తశతి
సి) గార్గీసంహిత డి) బృహత్కథ
43. కిందివాటిలో సరిగా జత చేయనిది ఏది?
ఎ) ఆహారాలు – అమాత్యులు
బి) నిగమాలు -నిగమసభలు
సి) గ్రామం – గ్రామణి
డి) వందనగోష్టులు – పరిపాలనా సభలు
44. స్కంధావారం అంటే ఏమిటి?
ఎ) పరిపాలనా స్థానం బి) రాజభవనం
సి) సైనిక స్థావరం
డి) ఉద్యోగుల నివాసం
45. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) కోలికులు సాలెవారు
బి) కులరికులు -కమ్మరులు
సి) పథికులు – వండ్రగులు
డి) సువర్ణకారులు -శిల్పులు
46. సగం ప్రాకృతం, సగం సంస్కృత పదాలున్న శాసనం ఏది?
ఎ) రుద్రదమనుని గిర్నార్ శాసనం
బి) సహపాణుని జున్నార్ శాసనం
సి) రుషభదత్తుని నాసిక్ శాసనం
డి) దక్షమిత్ర కార్లే శాసనం
47. అజంతా గుహలో ఏ గుహ శాతవాహనుల కాలం నాటిది?
ఎ) 7వ గుహ బి) 9వ గుహ
సి) 12వ గుహ డి) 29వ గుహ
48. మొదటి తెలుగు పదం ఏ శాసనంలో ఉన్నది?
ఎ) నాగార్జునకొండ శాసనం
బి) గుంటుపల్లి శాసనం
సి) అమరావతి శాసనం
డి) ఘంటసాల శాసనం
49. నాగార్జున కొండ శిథిలాలను మొదట కనుగొన్నదెవరు?
ఎ) ఎ.ఆర్. సరస్వతి బి) కల్నల్ మెకంజీ
సి) అలెగ్జాండర్ రే డి) కన్నింగ్‌హాం
50. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?
ఎ) కంటకశిల బి) ప్రతిపాలపురం
సి) దనదపురం డి) సారంగపురం
51. పద్మభట్ట నందారకుడు ఎవరి తొలి నామం?
ఎ) సింహనంది
బి) కొండకుందనాచార్యుడు
సి) కుండకీర్తి డి) ధర్మకీర్తి
52. కింది ఏ ట్టణం బౌద్ధుల రేవు పట్టణాలు?
ఎ) మువ్వలపట్నం బి) మసుల
సి) మోటుపల్లి డి) గోపాలపట్నం
53. తొలి శాతవాహన రాజు కింది ఏ ఆచార్యుడిని ఆదరించాడు?
ఎ) కొండకుందనాచార్యులు
బి) సింహనంది
సి) బాలకఫించ డి) కాలకచూరి
54. గౌతమీ బాలశ్రీ నాసిక్ గుహను ఈ శాఖ బౌద్ధులకు దానం చేసింది?
ఎ) మహాసాంఘిక శాఖ బి) థేరవాద శాఖ
సి) పూర్వశైల శాఖ
డి) భద్రనీయ శాఖ
55. శాతవాహనుల మత శాఖ ఏది?
ఎ) వైదిక శాఖ బి) భాగవత శాఖ
సి) శైవ శాఖ డి) పౌరాణిక శాఖ
56. కొండకుందనాచార్యుని అసలు పేరేమిటి?
ఎ) ఎల్లయ్య
బి) పద్మనంది భట్టారకుడు
సి) పుష్టదంతుడు డి) పద్మనాభుడు
57. వెంకటతటికాపురి సభకు అధ్యక్షుడు ఎవరు?
ఎ) అర్హబలి బి) భూతబలి
సి) ధారసేనుడు డి) పద్మనాభుడు
58. అమరావతి స్థూపాన్ని కనుగొన్నదెవరు?
ఎ) కల్నల్ కొలిన్ మెకంజీ
బి) అలెగ్జాండర్ రే
సి) బ్రూస్‌ఫుట్ డి) కమియడ్
59. బుద్ధుని మహాభినిష్క్రమణకు చిహ్నం ఏది?
ఎ) బోధివృక్షం బి) అశ్వం
సి) స్థూపం డి) తామరపువ్వు
60. బుద్ధుని జాతక కథలు ఎక్కడ శిల్పాలుగా చెక్కారు?
ఎ) అమరావతి బి) నాగార్జున కొండ
సి) భట్టిప్రోలు డి) బేతవోలు
61. ఉపోకథ అంటే ఏమిటి?
ఎ) బౌద్ధుల విశ్రాంతి మందిరం
బి) జైనుల సమావేశ మందిరం
సి) బౌద్ధుల సమావేశ మందిరం
డి) బౌద్ధుల ప్రార్థనా మందిరం
62. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన చైత్యం ఏది?
ఎ) అమరావతి బి) భట్టిప్రోలు
సి) గుంటుపల్లి డి) జగ్గయ్యపేట
63. వేదికలున్న స్థూపాన్ని ఏమంటారు?
ఎ) మహాస్థూపం బి) పారిభోజక స్థూపం
సి) ఓటివ్ స్థూపం డి) ఉద్దేశక స్థూపం
64. గుంటుపల్లి చైత్యాన్ని దేనితో పోల్చారు?
ఎ) సుధామరుషి గుహ
బి) కార్లె గుహ
సి) భీంబెట్కగుహ డి) బిల్లసర్గం గుహ
65. కింది వాటిలో ధాతుగర్భం ఏది?
ఎ) భట్టిప్రోలు బి) గుమ్మడిదురు
సి) ఆదురు డి) వేంగీ
66. ఆంధ్రదేశంలో దివ్యస్థూపం ఎక్కడ ఉన్నది?
ఎ) శాలిండం బి) శంకరం
సి) ఆదురు డి) రామతీర్థం
67. భట్టిప్రోలు స్థూపాన్ని ఎవరు కనుగొన్నారు?
ఎ) అలెగ్జాండర్ రే బి) మెకంజీ
సి) సంకాలియా డి) భండార్కర్
68. షడ్డంత జాతకం ఎక్కడ ఉంది?
ఎ) 9వ గుహ బి) 10వ గుహ
సి) 19వ గుహ డి) 29వ గుహ
69. గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి కిందివాటిలో సరికాని అంశం ఏది?
1) క్షహరాట వంశం నిర్మూలించటం
2) మాతృసంజ్ఞలు పాటించడం
3) జోగల్తంబిలో ఇత్తడి నాణేలు లభించలేదు
4) దక్షిణా సముద్రాధిపతిగా ప్రసిద్ధి
ఎ) 1 మాత్రమే బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 3 మాత్రమే
70. తమిళదేశంలో జైనమతాన్ని ప్రచారం చేసిందెవరు?
ఎ) బాలకపింఛ బి) ధర్మకీర్తి
సి) ధర్మకుండ డి) కొండకుందనాచార్యుడు
71. కుబేరుని ప్రస్తావన ఏ శాసనంలో ఉంది?
ఎ) నానాఘాట్ బి) నాసిక్
సి) అమరావతి డి) కన్హేరి
72. శాతవాహన రాజు కృష్ణుడు నాసిక్ శాసనంలో నియమించిన ధర్మ మహామాత్రు లెవరు?
ఎ) శాయన బి) పుష్పదంతుడు
సి) తిస్స డి) శ్రమణ
73. నల్లరాణుల చిత్రాలు ఎక్కడ ఉన్నాయి?
ఎ) ఎల్లోరా బి) నాగార్జున కొండ
సి) జగ్గయ్యపేట డి అజంతా
74. తొలి హిందూ దేవాలయం ఎక్కడ బయల్పడింది?
ఎ) సాతానికోట బి) వీరాపురం
సి) గణపురం డి) ఏలేశ్వరం
75. హాలుడు రాసిన గాథాసప్తశతిలో వాస్తవం కాని అంశం మేది
1) ప్రాకృత భాషలో 700 గ్రామీణ శృంగార కథలు వివరించాడు
2) ఈ కథల్లో కుబేరుడు ప్రధాన నాయకుడు
3) 700 కథల్లో నరవాహణుడి కథ చాలా ప్రసిద్ధి
4) శివుడి శ్లోకంతో ప్రారంభించి గౌరీ స్తోత్రంతో గ్రంథం ముగుస్తుంది?
ఎ) 1, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 3 మాత్రమే
జవాబులు
1-2 2-3 3-1 4-2 5-1 6-1 7-2 8-4 9-1 10-2 11-4 12-1 13-3 14-3 15-3 16-3 17-4 18-1 19-3 20-2 21-1 22-1 23-3 24-1 25-3 26-1 27-3 28-3 29-1 30-3 31-1 32-3 33-1 34-1 35-1
36-4 37-4 38-1 39-4 40-1 41-4 42-1 43-4 44-3 45-4 46-3 47-2 48-1 49-1 50-2
51-2 52-4 53-4 54-4 55-1 56-2 57-1 58-1 59-2 60-2 61-3 62-3 63-1 64-1 65-1
66-3 67-1 68-2 69-4 70-1 71-1 72-1 73-4 74-2 75-4
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు