‘కానిస్టేబుల్’ అభ్యర్థులకోసం ఆర్టీసీ సేవలు
ఈ నెల 28న నిర్వహించే కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు గురువారం సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ నగరంలోని బస్ భవన్ నుంచి అన్ని రీజియన్ల డిపో మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రవాణా సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
Previous article
సెప్టెంబర్లో ఈసెట్ కౌన్సెలింగ్
Next article
ఉద్యాన వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






