ఎల్జీబీటీ వర్గం కోసం వైద్యవిద్య సిలబస్లో మార్పులు
ఎల్జీబీటీక్యూఐఏ+ (స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు) వర్గానికి అనుగుణంగా వైద్యవిద్య సిలబస్లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్పులు చేసింది. 2021లో మద్రాస్ హైకోర్టు.. ఓ కేసులో ఎల్జీబీటీక్యూఐఏ+ వర్గ వ్యక్తులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు మేరకు సిలబస్లో మార్పు చేయాలని ఎన్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ‘అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు’ ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి, సిలబస్లో ఏయే అంశాలను మార్చాలో, చేర్చాలో సూచించింది. వీటిని ఎన్ఎంసీ తాజాగా అన్ని మెడికల్ యూనివర్సిటీలకు పంపింది.
- Tags
- LGBTQIA
- medical syllabus
- NMC
Previous article
6,61,196 మందికి కానిస్టేబుల్ ప్రిలిమ్స్
Next article
29 నుంచి అగ్రికల్చరల్ డిప్లొమా కౌన్సెలింగ్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






