29 నుంచి అగ్రికల్చరల్ డిప్లొమా కౌన్సెలింగ్
అగ్రికల్చరల్ వర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 29 నుంచి వచ్చేనెల 3 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నట్టు వెల్లడించారు. వివరాలకు www.pjtsau.edu.inను సంప్రదించాలని సూచించారు.
Previous article
ఎల్జీబీటీ వర్గం కోసం వైద్యవిద్య సిలబస్లో మార్పులు
Next article
25న ఎన్సీఎస్సీ జాబ్ మేళా
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






