అణుధార్మిక ఘటనల స్కేలును ఎవరు రూపొందిస్తారు?
రిమోట్ సెన్సింగ్, జీపీఎస్ సహాయంతో విపత్తు అంచనా-2
39. మ్యాపింగ్ వ్యవస్థలో అంశాలు?
1) ఇన్పుట్ 2) మ్యాప్డిజైన్
3) ఔట్పుట్ 4) పైవన్నీ
40. నేల మీద దూరాలను కొలవడానికి ఫొటోగ్రాఫ్‌లను ఉపయోగించే సమయంలో ఫిల్మ్ ను వత్తడం జరిగితే కొలతల్లో వచ్చే దోషాలను పరిష్కరించే విధానం?
1) జియో రిఫరెన్సింగ్
2) రేడియోమెట్రిక్ రిజల్యూషన్
3) జియో డెటిక్
4) డేటా ప్రాసెసింగ్
41. భూకంపాలను గుర్తించడానికి సూచికలు?
1) పక్షులు, జంతువుల్లో వింత అరుపులు
2) పరిసర ప్రాంత బావుల్లో నీటిమట్టం తగ్గడం
3) భూకంపాల రాకను పాములు ముందుగా గుర్తిస్తాయి
4) పైవన్నీ సరైనవే
42. జతపరచండి
1. కరువులు ఎ. 68 శాతం
2. భూకంపాలు బి. 58 శాతం
3. తుఫానులు సి. 8 శాతం
4. వరదలు డి. 12 శాతం
5. భూతాపాలు ఇ. 15 శాతం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
3) 1-సి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-బి
4) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
43. రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థలు అందించే సేవలు విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలను చేపట్టింది?
1) రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ మిషన్ ఫర్ అగ్రికల్చర్
2) డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మానిటరింగ్ సిస్టం
3) రియల్ టైమ్ ఫ్లడ్ మానిటరింగ్ పథకాలు
4) పైవన్నీ
44. భారతీయ అంతరిక్ష పరిశోధన భూపాతాలు, ప్రకృతి వైపరిత్యాలు, విపత్తుల మ్యాపింగ్‌కు చేపట్టిన ప్రాజెక్టు?
1) విపత్తు నిర్వహణ, మద్దతు కార్యక్రమం, కార్చిచ్చుల మానిటరింగ్‌కు ఇన్ఫ్రాస్
2) జాతీయ వ్యవసాయ కరువు మదింపు, పర్యవేక్షణ వ్యవస్థ
3) భూ వినియోగం మొదలైన వాటికి సంబంధించి భువన్, భూ సంపద
4) పైవన్నీ
45. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్కు సంబంధించి సరైనది గుర్తించండి
1) దీన్ని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేశారు
2) ఈ సంస్థ భారత అంతరిక్ష, పరిశోధన సంస్థ కింద పనిచేస్తుంది
3) ఇంతకు పూర్వం ఇండియన్ ఫొటో ఇంటర్‌ప్రిటేషన్ ఇన్స్టిట్యూట్ 1966లో నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏరోస్పేస్ సర్వే అండ్ ఎర్త్‌సైన్స్ సహకారంతో దీన్ని స్థాపించారు
4) పైవన్నీ సరైనవే
46. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ?
1) ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
2) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
3) ఇండియన్ ఫోటో ఇంటర్‌ప్రిటేషన్ ఇన్స్టిట్యూట్
4) ఏదీకాదు
47. దేశంలో మొత్తం అటవీ విస్తీర్ణంలో ఎంత శాతానికి అగ్నిప్రమాదం పొంచి ఉంది?
1) 55 2) 50 3) 60 4) 40
48. జియోడెటిక్కు సంబంధించి సరైనది ఏది?
1) ఓవర్ జియోడెటిక్ కలెక్షన్‌ను మొదటిసారి ఏరియల్ సబ్మెరైన్లను పసిగట్టడానికి, సైనిక పటాలాల్లో వినియోగించే గ్రావిటేషనల్ డేటాను కనుగొనడానికి ఉపయోగించారు
2) ఈ డేటా భూమి గురుత్వాకర్షణ క్షేత్రంలో వచ్చే చిన్న చిన్న కదలికలను సైతం వెల్లడిస్తుంది
3) జియోడెటిక్ ద్వారా విభిన్న ప్రదేశాల్లో తీసుకున్న సిస్మోగ్రాఫ్‌లు భూకంప ప్రదేశాలను, వాటి తీవ్రతలను కొలిచి అవి సంభవించిన సమయాలను తెలియజేస్తాయి
4) పైవన్నీ
49. చెర్నోబిల్ సంఘటన ఎప్పుడు సంభవించింది?
1) 1987 2) 1985
3) 1945 4) 1986
50. విపత్తు నిర్వహణకు సంబంధించిన కమ్యూనికేషన్‌ను ఏ విధంగా వర్గీకరించారు?
ఎ. విపత్తు నిర్వహణలో పాల్గొనే నిపుణులు, విపత్తు నిర్వహణపై పరిశోధన చేసే వారి మధ్య కమ్యూనికేషన్
బి. విపత్తు నిర్వహణలో పాలుపంచుకున్న సంస్థలు, ఏజెన్సీల మధ్య కమ్యూనికేషన్
సి. విపత్తులకు బాధితులయ్యే వారికి అవగాహన కల్పించేందుకు విపత్తు సంసిద్ధతలో కమ్యూనికేషన్ సాధనాలు
డి. విపత్తులకు బాధితులు కాని ప్రజలకు విపత్తుపై అవగాహన కల్పించే కమ్యూనికేషన్ సాధనాలు
1) ఎ 2) ఎ, బి, సి
3) బి, సి 4) పైవన్నీ సరైనవే
51. భౌగోళిక సమాచార వ్యవస్థ పరిజ్ఞానంతో దేనిని కనుగొనవచ్చు?
1) పర్యావరణంలో మార్పులు
2) సరిహద్దులు గుర్తించడం
3) పురాతత్వ ప్రదేశాలు
4) పైవన్నీ
52. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ తమిళనాడు జిల్లా కలెక్టర్ల కోసం అలర్ట్ సిస్టంను అభివృద్ధి పరిచిన సాఫ్ట్‌వేర్‌లో ప్రధాన మాడ్యూల్స్ ?
1) కాంటిన్జెంట్ ప్లాన్ మాడ్యూల్స్
2) సహాయ, పునరావాస మాడ్యూల్
3) మ్యాప్ విశ్లేషణ మాడ్యూల్
4) మేనేజ్మెంట్ మాడ్యూల్
53. జతపరచండి
వేవ్ బ్యాండ్ వేవ్ లెంత్
1. విజిబుల్ ఎ. 0.4-0.7 ఎం.ఎం
2. మైక్రోవేవ్ బి. 0.1-100 సెం.మీ
3. థర్మల్ ఇన్ఫ్రారెడ్ సి. 3.0-14 ఎం.ఎం
4. నియర్ ఇన్ఫ్రారెడ్ డి.0.7-1.0 ఎం.ఎం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
54. నియర్ ఇన్ఫ్రారెడ్ ఏ సెన్సార్లకు ఉదాహరణ?
1) స్పాట్, ల్యాండ్‌శాట్/టి.ఎం
2) రాడార్, శాట్ ఎస్ఎఆర్
3) క్విక్స్కాట్ రాడార్ 4) పైవన్నీ
55. ఏ నది నేలను ఎక్కువగా క్రమక్షయానికి గురి చేస్తుంది?
1) గంగా 2) బ్రహ్మపుత్ర
3) దామోదర్ 4) గోదావరి
56. తుఫాన్ల సమయంలో మహా సముద్రంలో ఉన్న ఓడలను గుర్తించడానికి ఏ సెన్సార్లు ఉపయోగపడతాయి?
1) టెరా సార్-ఎక్స్, సెన్సార్
2) కాస్మో స్కై-మెడ్ సెన్సార్
3) పై రెండూ 4) ఏదీ కాదు
57. విపత్తుల నిర్వహణలో భౌగోళిక సమాచార వ్యవస్థల పాత్ర ఏ కాలంలో జరిగింది?
1) 1987-1997 2) 1980-1990
3) 1982-1992 4) 1990-1995
58. ఏ సెన్సార్లు అందించే డేటాను ఉపయోగించి అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఎగిసిపడే బూడిదను అంచనా వేసి విమానాలకు హెచ్చరికలను జారీ చేస్తారు?
1) జి.ఓ.ఇ.ఎస్ సెన్సార్స్
2) టి.ఓ.ఎం.ఎస్ సెన్సార్స్
3) మోడిస్ సెన్సార్స్ 4) పైవన్నీ
59. ఏ సెన్సార్లు కోసెస్మిక్, పోస్ట్ సెస్మిక్ విరూపణ డేటాను అందిస్తాయి?
1) ఎన్విశాట్ సెన్సార్లు
2) ఎలోస్ సెన్సార్లు
3) పల్సర్ సెన్సార్లు 4) పైవన్నీ
60. అణుధార్మిక ఘటనల స్కేలును ఎవరు రూపొందిస్తారు?
1) యూఎన్ఓ 2) ఎన్డీఆర్ఎఫ్
3) ఇస్రో
4) అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ
61. భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ఏమి చేయవచ్చు?
1) విపత్తు ప్రభావిత పటాల తయారీ
2) పర్వతాలు, నదులు, వాలులు వంటి సహజ భౌగోళిక స్వరూపాలను గుర్తించవచ్చు
3) జీఐఎస్ చిత్రాలను శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో నమూనాలుగా గణాంక సమీకరణకు కొత్త పథకాలను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి
4) పైవన్నీ
62. జీఐఎస్‌లో సమాచారాన్ని ఏ విధంగా భద్రపరుస్తారు?
1) గ్రిడ్ పద్ధతిలో
2) లేయర్లుగా విభజించి
3) 1, 2 4) ఏవీకావు
63. జీఐఎస్ ప్రధానంగా రెండు రకాల భౌగోళిక నమూనాలతో పనిచేస్తుంది.అవి
1) వెక్టార్ నమూనా 2) రోస్టర్ నమూనా
3) రాస్టార్ నమూనా 4) 1, 3
64. వెక్టార్ నమూనాలో సమాచారాన్ని బిందువుల, రేఖల, బభుజి రూపంలో నిల్వ చేస్తారు. రాస్టార్ నమూనాలో ఏ రూపంలో నిల్వ చేస్తారు.
1) పిక్సెల్ రూపంలో
2) కేవలం బొమ్మల రూపంలో
3) రేఖల రూపంలో 4) పైవన్నీ
65. రిమోట్ సెన్సింగ్ రకాలు
1) ఏరియల్ ఫొటోగ్రాఫులు
2) ఉపగ్రహ-ఛాయాచిత్రాలు
3) 1, 2 4) 2 మాత్రమే
66. భారతదేశంలో ఎప్పటినుంచి రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ప్రారంభించారు
1) 2000 2) 1988
3) 1989 4) 1990
67. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల పనితీరు దేనిమీద ఆధారపడి పనిచేస్తుంది
1) శాస్త్రవేత్తల సామర్థ్యంపై
2) సెన్సార్ల రిజల్యూషన్‌పై
3) 1, 2 4) ఏదీకాదు
68. ఉపగ్రహంలోని కెమెరాలు రికార్డు చేయగలిగే తరంగ దైర్ఘ్యాలను ఏమంటారు?
1) తిరోగమన తరంగాలు
2) అను దైర్ఘ్య తరంగాలు
3) రేడియేషన్ విండోస్
4) ఏవీకావు
69. ఉపగ్రహాల్లో వినియోగించే సెన్సార్లు చిత్రాలను ఏ కాలంలో తీస్తాయి?
1) రాత్రి, పగలు
2) కేవలం రాత్రిపూట
3) పగలు మాత్రమే
4) వాటి పనితీరుబట్టి
70. ఉపగ్రహాల్లో వినియోగించే సెన్సార్లు కేవలం పగటి పూట మాత్రమే చిత్రాలను తీస్తాయి. కానీ ఏ సెన్సార్లును బిగించడం వల్ల రాత్రి పూట కూడా చిత్రాలను తీస్తాయి
1) అయస్కాంత సెన్సార్లు
2) థర్మల్ సెన్సార్లు
3) సెన్సార్లకు లైట్స్ అమరుస్తారు
4) పైవన్నీ
71. ఉపగ్రహాల్లోని సాధారణ సెన్సార్లకు బదులు థర్మల్ సెన్సార్లను ఉపయోగిస్తే లాభం ఏంటి?
1) ఉపగ్రహాలకు విద్యుత్ శక్తి అందిస్తాయి
2) గ్రహాలను ఆకర్షిస్తాయి
3) పగలు, రాత్రి తేడా లేకుండా చిత్రాలను తీస్తాయి 4) 1, 2
72. విపత్తు నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ వల్ల ప్రయోజనాలు?
1) ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాలను అంచనా వేయడం
2) వరద ప్రభావిత ప్రాంతాల పటాలను అందిస్తుంది
3) విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టవచ్చు
4) పైవన్నీ
73. ఇన్శాట్ ఉపయోగం
1) ఉపగ్రహాలను రోదసిలోకి పంపే సాధనం
2) క్యాన్సర్ వ్యాధిని నయం చేస్తుంది
3) టెలి కమ్యూనికేషన్, టెలివిజన్ ప్రసారాలు, విపత్తు హెచ్చరికల కోసం పనిచేస్తుంది
4) పైవన్నీ
74. భారత్‌లో ఏ రాకెట్ ప్రయోగంతో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి
1) త్రిశూల్ 2) భాస్కర-1
3) మంగళయాన్ 4) పైవేవీ కాదు
75. కింది వాటిలో జీఐఎస్లోని ఒక భాగం కానిది?
1) ప్రజలు 2) హార్డ్‌వేర్
3) సాఫ్ట్వేర్ 4) సెన్సార్లు
76. ఇటీవలి ఉపగ్రహాల్లో ఏ సెన్సార్లను ఉపయోగిస్తారు. వాటివల్ల లాభం?
1) థర్మల్ సెన్సార్ – రాత్రి, పగలు చిత్రాలను తీయవు
2) ఎంఎస్ఎస్ స్కానర్- ఇది వివిధ తరంగ దైర్ఘ్యాలను కూడా నమోదు చేస్తుంది
3) 1, 2 4) 2
77. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ నెలకొల్పారు?
1) హైదరాబాద్ 2) బెంగళూరు
3) డెహ్రాడూన్ 4) చెన్నై
78. దేశంలో సహజ విపత్తుల సమర్థవంతమైన నిర్వహణకు కావాల్సిన డేటాను ఏది అందిస్తుంది?
1) జీఐఎస్ 2) యూఎన్ఓ
3) ప్రపంచ వాతావరణ సంస్థ
4) ఏరోస్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
79. వరద ప్రభావిత ప్రాంతాల పరిధి గుర్తించడానికి అత్యుత్తమ సాధనం
1) టెలివిజన్లు 2) వాకీ-టాకీ
3) శాటిలైట్ ఆధారిత చిత్రాలు
4) పైవన్నీ
80. అల్పపీడనం తుఫానుగా మారకముందే తుఫాను దిశను దేనిద్వారా అంచనా వేస్తారు
1) ఓషన్‌శాట్-2 స్కాటరోమీటర్ డేటా నమూనాల ద్వారా
2) సముద్రం వద్ద నివాసమున్న స్థానికుల ద్వారా
3) 1, 2 4) ఏదీకాదు
81. ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ కంటే, రాడార్, మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ మెరుగైంది. ఎందుకని?
1) నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది
2) మేఘావృతమైన ఆకాశం నుంచి కూడా చొచ్చుకుపోయి విపత్తుకు గురైన ప్రాంతం గూర్చి సమాచారం అందిస్తుంది
3) 1, 2 4) 1, 2 తప్పు
82. అధిక రిజల్యూషన్ కలిగిన ఆప్టికల్ చిత్రాల వల్ల విపత్తు నిర్వహణకు ఏ విధంగా ఉపయోగపడుతాయి?
1) విపత్తు బాధిత ప్రాంతానికి ఉపశమన చర్యలు చేపట్టవచ్చు
2) ముప్పులో ఉన్న కీలక మౌలిక వసతులను గుర్తించడానికి
3) 1, 2 సరైనవి కావు
4) 1, 2 సరైనవి
జవాబులు
39.4 40.1 41.4 42.1 43.4 44.4 45.4 46.1 47.1 48.4 49.4 50.4 51.4 52.4 53.1 54.1 55.2 56.3 57.1 58.4
59.4 60.4 61.4 62.2 63.4 64.1 65.3 66.2 67.2 68.3 69.3 70.2 71.3 72.4 73.3 74.2
75.4 76.4 77.3 78.4 79.3 80.1 81.2 82.4
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు