ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ స్కూల్ ఎక్కడ ఉంది?
1. జలవిద్యుత్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) పంజాబ్ బి) కర్ణాటక
సి) ఆంధ్రప్రదేశ్ డి) మహారాష్ట్ర
2. కింది వాటిని జతపరచండి?
ఎ) కాక్రపారా 1. రాజస్థాన్
బి) నరోర 2. గుజరాత్
సి) కల్పకం 3. తమిళనాడు
డి) తారాపూర్ 4. మహారాష్ట్ర
ఈ) కోటా 5. ఉత్తర ప్రదేశ్
ఎ) 1, 2, 3, 4, 5 బి) 5, 4, 3, 2, 1
సి) 2, 5, 3, 4, 1 డి) 1, 4, 2, 3, 5
3. ఎన్టీపీసీ అనేది?
ఎ) నేషనల్ టెక్స్టైల్ ప్రొడక్షన్ కౌన్సిల్
బి) నేషనల్ ట్రేడ్ ప్రొటెక్షన్ కౌన్సిల్
సి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
డి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
4. కిందివాటిలో సరైనది గుర్తించండి?
1. కైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ‘కర్ణాటక’లో కలదు
2. కాక్రపార న్యూక్తియర్ విద్యుత్ కేంద్రం ‘రాజస్థాన్’లో కలదు
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) పైవేవీకావు
5. చక్మా విద్యుదుత్పాదన కేంద్రం ఏ రెండు దేశాల స్నేహ సహకారాలకు ప్రతీక?
ఎ) ఇండియా – నేపాల్
బి) ఇండియా -బంగ్లాదేశ్
సి) ఇండియా – భూటాన్
డి) ఇండియా – పాకిస్థాన్
6. కిందివాటిలో తెల్లబొగ్గు అని దేనిని అంటారు?
ఎ) పవన విద్యుచ్ఛక్తి
బి) జల విద్యుచ్ఛక్తి
సి) థర్మల్ విద్యుచ్ఛక్తి
డి) అణు విద్యుచ్ఛక్తి
7. కిందివాటిలో సరైనవి గుర్తించండి?
ఎ) సేలం 1. అణు విస్ఫోటన స్థలం
బి) పోఖ్రాన్ 2. రాకెట్ ప్రయోగ కేంద్రం
సి) కల్పక్కం 3. ఉక్కు కర్మాగారం
డి) తుంబా 4. అణు విద్యుత్ ప్లాంటు
ఎ) 3, 1, 2, 4 బి) 2, 1, 4, 2
సి) 3, 2, 4, 1 డి) 3, 1, 4, 2
8. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ స్కూల్ ఉన్న చోటు?
ఎ) శ్రీహరికోట బి) చాందీపూర్
సి) బెంగళూరు డి) కల్పకం
9. భారతదేశంలో మొట్టమొదటి ‘ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్’ ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) నోయిడా బి) మొరాదాబాద్
సి) కాండ్లా డి) సూరత్
10. కిందివాటిలో సరికాని దానిని గుర్తించండి?
1) నైవేలీ థర్మల్ ప్రాజెక్ట్ తమిళనాడులో ఉంది
2) కాంబె చమురు క్షేత్రం అసోంలో ఉంది
3) కోబ్రా థర్మల్ స్టేషన్ ఛత్తీస్గఢ్లో ఉంది
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) 1, 2, 3
సమాధానాలు
1-బి 2-సి 3-డి 4-సి 5-ఎ 6-బి 7-డి 8-డి 9-సి 10-బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు