కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు?
షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వారికి విద్యా సంస్థల్లో కల్పించే ప్రత్యేక రిజర్వేషన్లను వివక్షగా భావించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
# ఆర్టికల్ 15(4)
వెనుకబడిన వర్గాల వారికి విద్యా సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా ప్రకటించింది?
# అశోక్ కుమార్ ఠాగూర్ Vs యూనియన్ఆఫ్ ఇండియా
ఓబీసీ వర్గాల వారికి విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 15(5)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
# 93వ రాజ్యాంగ సవరణ చట్టం – 2005
పెరిడాక్సిన్, ఆంటీ ఎనీమియా విటమిన్గా దేనికి పేరు?
# బీ6
టోకోఫెరాల్, ఆంటీ స్టెరిలిటీ విటమిన్గా దేన్ని పిలుస్తారు?
# ఈ విటమిన్
కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు?
# లాక్రిమల్ గ్రంథులు
అధిక ప్రొటీన్లు కలిగిన సమూహపు మొక్క ఏది?
# సోయాబీన్
ప్రొటీన్ల ఉత్పత్తిలో ముఖ్యపాత్ర పోషించే మూలకం ఏది?
# నైట్రోజన్
ప్రకృతిలో లభించే అమైనో ఆమ్లాల సంఖ్య?
# 24
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?