ఇంటర్ విద్యార్థులకు ఇస్కాన్ పోటీలు
- విజేతలకు లాప్‌టాప్‌లు
ఇంటర్మీడియట్ విద్యార్థులకు పర్యావరణ అంశాలపై ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్టు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లోని ఇంటర్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపింది. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు అనుమతిస్తారు. రాష్ట్రస్థాయి విజేతలకు లాప్‌టాప్‌లు బహూకరించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
రాష్ట్రస్థాయి బహుమతులు
మొదటి బహుమతి -రూ.35 వేల విలువైన లాప్టాప్
రెండో బహుమతి -రూ.20 వేల విలువైన లాప్‌ట్యాప్
మూడో బహుమతి -రూ.7 వేల విలువైన గూగుల్ కిండల్
కన్సోలేషన్ బహుమతి- స్పోర్ట్స్ సైకిళ్లు
జిల్లా స్థాయి బహుమతులు
మొదటి బహుమతి గూగుల్ కిండల్
రెండో బహుమతి రూ.4 వేల స్కాలర్షిప్
మూడో బహుమతి రూ.2 వేల స్కాలర్షిప్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు