ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తి దారులుగా ఉండే జీవులు
-పుష్పంలోని రక్షక, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు?
# ఆవశ్యక భాగాలు
-శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉద్భవించిన మొక్కలను ఏమని పిలుస్తారు?
# క్లోన్లు
-మొక్కల్లో జరిగే ఏ ప్రక్రియను తప్పనిసరైన చెడు అని పిలుస్తారు?
#బాష్పోత్సేకం
-ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తి దారులుగా ఉండే జీవులు
#మొక్కలు
-ఆమ్లమృత్తికలపైన పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు?
#ఆక్సైలో ఫైట్లు
-జల సంబంధ లేదా మెరైన్, ఆక్వాటిక్ అప్లికేషన్స్ గురించి వివరించే సాంకేతికత?
#బ్లూ బయో టెక్నాలజీ
-వైద్య రంగంలో మానవాళి అవసరాలను తీర్చగలిగే శాఖగా ఏ టెక్నాలజీ అవతరించింది?
#రెడ్ బయో టెక్నాలజీ
-స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించిన విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా లభ్యమయ్యే వంగడం పేరు?
#గోల్డెన్ రైస్
-మానవ ఇన్సులిన్‌ను పాలనుంచి ఉత్పత్తి చేయగల ఆవులను ఏ దేశ శాస్త్రవేత్తలు సృష్టించారు?
#అర్జెంటీనా
Previous article
వరంగల్ నిట్‌లో తాత్కాలిక పోస్టుల భర్తీ
Next article
ఆమ్లాలు, క్షారాల తటస్థీకరణ చర్య వల్ల ఏర్పడేవి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?