ఆమ్లాలు, క్షారాల తటస్థీకరణ చర్య వల్ల ఏర్పడేవి?
-మొక్కల్లో లైంగిక అవయవం పుష్పం. ఇది కాండం రూపాంతరం చెంది ఏర్పడుతుంది. సాధారణంగా పుష్పాల్లో నాలుగు వలయాలు ఉంటాయి. ఆ నాలుగు వలయాలు కలిగిన పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు. మరి ఏదో ఒక వలయం లోపించిన పుష్పాలను ఏమంటారు?
# అసంపూర్ణ పుష్పాలు
-ఆకర్షక పత్రాలు పత్రంలో పెద్దవిగా ఉండి ఆకర్షవంతంగా ఉంటాయి. కీటకాలను ఆకర్షించడం వీటి ప్రధాన విధి. కానీ కెలోట్రాపిస్ అనే మొక్కలో ఆకర్షక పత్రాలకు అదనపు ఆకర్షణను ఇస్తూ ఒక ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారు?
#కరోనా
-ఆమ్లాలు, క్షారాల తటస్థీకరణ చర్య వల్ల ఏర్పడేవి?
#లవణాలు
-హల్లూసినోజెన్ మందులు ఏం చేస్తాయి ?
#మతిభ్రమణాన్ని కలుగజేస్తాయి
-నిజం చెప్పించే మందు అని దేన్ని అంటారు?
#పెంటోథాల్
-మానసిక ప్రశాంతతను కలుగజేసే మందులు?
#ట్రాంక్విలైజర్లు
Previous article
ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తి దారులుగా ఉండే జీవులు
Next article
పాము కరిచినప్పుడు మానవుని శరీరంలోకి ప్రవేశించే లోహం?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






