ఇగ్నోలో ప్రవేశాలు
డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ప్రకటన విడుదల చేసింది.
– హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం 17 రకాల డిగ్రీ ప్రోగ్రామ్స్, 37 పీజీ కోర్సులు, 16 డిప్లొమా, 34 పీజీ డిప్లొమా, 8 పీజీ సర్టిఫికెట్, 37 సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది.
– విభాగాలు: వ్యవసాయ, వైద్య, కంప్యూటర్, టూరిజం, రూరల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఫుడ్ ప్రాసెసింగ్, డైయిరీ, బీఈడీ, డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎంసీఏ, బీసీఏ, పీజీడీసీఏ, మాస్టర్ ఆఫ్ సోషియాలజీ తదితరాలు
ముఖ్యతేదీలు
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: జూలై 31 (జూలై 2022 సెషన్‌కు)
– పూర్తి వివరాల కోసం ఇగ్నో ప్రాంతీయ కేంద్రం, ఎం-5 బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, మనోరంజన్ కాంప్లెక్స్, గాంధీభవన్ మెట్రో స్టేషన్ పక్కన ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్‌లో సంప్రదించవచ్చు.
– వెబ్సైట్: www.ignou.ac.in <http:// www.ignou.ac.in> , http:/rchyderabad.ignou.ac.in
-ఫోన్ నంబర్లు: 040-23117550, 9492451812
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు