దేశంలో మొట్టమొదటి ఎల్పిజి , పొగరహిత భారతీయ రాష్ట్రం ?
ఒక గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచి లేదా పంచాయతీ సభ్యుడి వ్యవహార శైలి గ్రామ పంచాయతీ ప్రయోజనాలకు విరుద్ధంగా లేదా గ్రామ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నట్లు భావించినప్పుడు జిల్లా కలెక్టర్ వారిని గరిష్ఠంగా ఎన్ని నెలల కాలం వరకు సస్పెన్షన్ చేయవచ్చు.
# ఆరు నెలలు
పంచాయతీరాజ్ చట్టంలోని సబ్ సెక్షన్-1 కింద పదవి నుంచి తొలగించబడిన సర్పంచి నాటి నుంచి ఎన్ని సంవత్సరాల పాటు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు?
# ఆరు సంవత్సరాలు
భారత సంతతికి చెందిన వ్యక్తి ఒంటరిగా దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె పేరు?
# ప్రీత్ చాందీ
జలశక్తి మంత్రిత్వ శాఖ కింద క్లీన్ గంగా నేషనల్ మిషన్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
# జి. అశోక్ కుమార్
దేశంలో మొట్టమొదటి ఎల్పిజి (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్), పొగరహిత భారతీయ రాష్ట్రంగా నిలిచింది?
# హిమాచల్‌ప్రదేశ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?