10 రోజుల్లో డీఈఈ సెట్ ఫలితాలు
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/07/tsdeecet.jpg)
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన డీఈఈసెట్ సాఫీగా ముగిసింది. తెలుగు మీడియంలో 4,967 మందికిగాను 3,572 (71.91 శాతం) మంది, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో 6,713 మందికి గాను 5,073 (75.57శాతం) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని సెట్ కన్వీనర్ శ్రీనివాసచారి తెలిపారు. పది రోజుల్లో వీటి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Previous article
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు
Next article
27, 28 తేదీల్లో ఐసెట్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు