27, 28 తేదీల్లో ఐసెట్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్‌ను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు సెషన్లల్లో పరీక్షలను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 76 వేల పైచిలుకు అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఏదేని ఫొటో గుర్తింపుకార్డును వెంట తెచ్చుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
- Tags
- competitive exams
- ICET
- MBA MCA
Previous article
10 రోజుల్లో డీఈఈ సెట్ ఫలితాలు
Next article
ఫలదీకరణ స్థానం.. ఫాలోపియన్ నాళం ( బయాలజీ)
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






