ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ (ఎన్ఎంఎంఎస్) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు తెలిపారు. 2022-23 సంవత్సరానికి కొత్త దరఖాస్తులతోపాటు 10, 11, 12 తరగతుల్లో ఎంపికైన వారు రెన్యువల్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు తగిన ధ్రువపత్రాలతో ఈ నెల 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
- Tags
- Applications
- NMMS
- Scholarships
Previous article
సీఎస్ఐఆర్-ఎన్ఎంఎల్లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
Next article
10 రోజుల్లో డీఈఈ సెట్ ఫలితాలు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






