డిప్లొమా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించండి
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లోని సెకండియర్ విద్యార్థులు ఆగస్టు 4లోపు పరీక్ష ఫీజులను చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో ఆగస్టు 11వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Tags
- DEIED
- DPSE
- Examination fee
Previous article
గ్రూప్ 1 బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్
Next article
మన విద్యార్థులకు ఐఎస్బీ కోర్సులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






