మానవ హక్కుల దినోత్సవం 2021 థీమ్ ఏంటి?
– రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకంతో చట్టాలుగా మారతాయి?
# ఆర్టికల్ 111
– పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలియజేయకుండా సూచనలు, సవరణలు చేయాలని పునఃపరీశీలనకు పంపడాన్ని ఏమంటారు?
# సస్పెన్సివ్ వీటో
– శిక్ష స్వభావంలో మార్పు లేకుండా శిక్షకాలాన్ని తగ్గిస్తూ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడాన్ని ఏమంటారు?
# రెమిషన్
– 56వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత?
# నీలమణి ఫుకాన్ జూనియర్
– మానవ హక్కుల దినోత్సవం 2021 థీమ్ ఏంటి?
# ఈక్వాలిటీ – రెడ్యూసింగ్ ఇన్ ఈక్వాలిటీస్, అడ్వాన్సింగ్ హ్యూమన్‌రైట్స్
– ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తదుపరి అధ్యక్షుడు ఎవరు?
# సంజీవ్ మెహతా
– మాడ్రిడ్‌లో జరిగిన డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ 2021 గెలుచుకున్న జట్టు ?
# రష్యా
Previous article
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది?
Next article
డీఎంఆర్ఎల్లో ఉద్యోగ అవకావాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?