దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది?

– భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం?
# జునాగఢ్ శాసనం
-దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది?
# నేలకొండపల్లి
– శ్రీముఖుని నాణేలు ఎక్కడ లభించాయి?
# కోటిలింగాల
– రుద్రమదేవి చేతిలో ఓడిపోయి సంధి చేసుకున్న యాదవ రాజు?
# మహాదేవుడు
– రాచకొండ వెలమ రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది?
# 3వ సింగమనాయకుడు
– రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ‘‘బాలలకు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009’’ ప్రకారం ఒక ప్రభుత్వస్వామ్యం పొందని పాఠశాల ఒకటో తరగతిలో ఉన్న సీట్ల సంఖ్యలో ఎంత శాతం ఇరుగుపొరుగున నివసిస్తున్న బలహీన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి?
# 25 శాతం
– షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ వనవాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006 కింద వ్యక్తుల లేదా సమూహాల అటవీ హక్కుల స్వరూపం, పరిధులను నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించే అధికారం ఎవరికి ఉన్నది?
# గ్రామ సభ
Previous article
పీఎంసీ బ్యాంకును ఏ బ్యాంకులో విలీనం చేయడం కోసం ఆర్బీఐ డ్రాఫ్ట్ స్కీంను ప్రకటించింది?
Next article
మానవ హక్కుల దినోత్సవం 2021 థీమ్ ఏంటి?
Latest Updates
22 నుంచి డీఈఈసెట్ వెబ్ కౌన్సెలింగ్
ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు
బార్క్‌లో ఉద్యోగ అవకాశాలు
గెయిల్‌లో 282 ఖాళీలు
Learn about crucial events that took place in the past
All about the peasant movement of Telangana
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఎందుకు తోడ్పడుతుంది? (బయాలజీ)
ముసునూరి నాయకులు- విమోచనోద్యమ కర్తలు (తెలంగాణ హిస్టరీ)
ఎంఎస్ఎంఈలో కాంట్రాక్టు ఉద్యోగాలు