Home
Competitive Exams
పీఎంసీ బ్యాంకును ఏ బ్యాంకులో విలీనం చేయడం కోసం ఆర్బీఐ డ్రాఫ్ట్ స్కీంను ప్రకటించింది?
పీఎంసీ బ్యాంకును ఏ బ్యాంకులో విలీనం చేయడం కోసం ఆర్బీఐ డ్రాఫ్ట్ స్కీంను ప్రకటించింది?
– పీఎంసీ బ్యాంకును ఏ బ్యాంకులో విలీనం చేయడం కోసం ఆర్బీఐ డ్రాఫ్ట్ స్కీంను ప్రకటించింది?
# యూనిటీ స్మాల్ ఫైనాన్స్
– సీఎస్ఆర్ జిగ్యాసా ప్రోగ్రామ్ కింద పిల్లల కోసం భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి?
# జితేంద్ర సింగ్
– పాతాల్పానీ రైల్వేస్టేషన్‌కు ట్రైబల్ ఐకాన్ తంటియా భిల్ పేరు పెట్టిన రైల్వేస్టేషన్ ఏ నగరంలో ఉంది?
# ఇండోర్
– ఆడ శిశువులను వదిలివేయడం లేదా గొంతులో వడ్ల గింజ వేసి ఊపిరాడ కుండా చేసి చంపడం వంటి దారుణ సంఘటనలకు చలించిపోయి తమిళనాడు ప్రభుత్వం ‘ఊయలలో పాప’ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
# 1992
– ‘నదులు, సరస్సులు, కొలనులు, సెలయేళ్లను వేర్వేరు పేర్లతో పిలిచినా వాటన్నింటిలో ఉండేది నీరే. అలాగే మతాలన్నీ వేరైనా అవి సత్యాలనే కలిగి ఉంటాయి.’ అని ఎవరు అన్నారు?
# మహ్మద్ అలీ
Next article
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?