నీట్ ఆడియో బుక్ విడుదల చేసిన ఆకాశ్, బైజూస్
నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఆడియో బుక్- ఆకాశ్ ఆడిప్రిప్‌ను ఆకాశ్, బైజూస్ సంస్థలు బుధవారం విడుదల చేశాయి. దేశంలో నీట్ అభ్యర్థుల కోసం రూపొందించిన సమగ్రమైన తొలి ఆడియో బుక్‌గా ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఆడియో బుక్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ కరిక్యులమ్‌కు సంబంధించిన పూర్తి అంశాలు ఉంటాయని తెలిపాయి. క్లాస్ 11, క్లాస్ 12 విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించాయి. ఏ సమయంలో అయినా పాఠ్యాంశాలను మననం చేసుకొనే వెసులుబాటు ఉన్న ఆడియో బుక్ ద్వారా నీట్‌ను విద్యార్థులు సులభంగా అధిగమించవచ్చని తెలిపాయి.
- Tags
- Aakash BYJUS
- Audio Book
- neet
Previous article
మరో 8 మంది ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
Next article
జేఈఈ మెయిన్-1 ఫైనల్ ‘కీ’ విడుదల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు