జేఈఈ మెయిన్-1 ఫైనల్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్-1 ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు విడుదల చేశారు. ఇటీవలే ప్రాథమిక కీని ప్రకటించగా, విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది కీని బుధవారం వెల్లడించారు. జూన్ 24 నుంచి 29 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ప్రాథమిక కీ నుంచి మొత్తం 12 మార్పులు జరిగినట్టు శ్రీచైతన్య ఆలిండియా ఐఐటీ కో ఆర్డినేటర్ ఉమాశంకర్ తెలిపారు.
Previous article
నీట్ ఆడియో బుక్ విడుదల చేసిన ఆకాశ్, బైజూస్
Next article
హైకోర్టులో 65 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు