స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
గ్రామీణ నీటిపారుదల వనరులను పెంపొందించే తెలంగాణ ప్రభుత్వ పథకం
# మిషన్ కాకతీయ
తెలంగాణ ప్రభుత్వం రూ.5కు భోజన పథకాన్ని దేని సహకారంతో ప్రారంభించింది?
# హరే కృష్ణ ఫౌండేషన్
సొంత ధ్రువీకరణ ద్వారా పెట్టుబడుల అనుమతి పత్రాలను పరిశీలించి అనుమతించే పెట్టుబడిదారుల అనుకూల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకం?
# ఎలక్టానిక్ అండ్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
# అక్టోబర్ 1
భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద, అతిచిన్న రాష్ట్రాలు
# ఉత్తరప్రదేశ్, సిక్కిం
భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా శాతం ఉన్న రాష్ట్రాలు అవరోహణ కమంలో..
# తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్
భారతదేశంలో మొట్టమొదటి భారజల కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
# 1962
‘న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్’ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
# హైదరాబాద్
తాల్చార్ సూపర్ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
# ఒడిస్సా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?