నానో టెక్నాలజీ
1. నానో టెక్నాలజీ అనే పదాన్ని రిచర్డ్ ఫెన్మన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇతనికి 1959లో భౌతికశాస్త్రంలో నోబెల్ బమతి వచ్చింది. ఈయన ‘దేర్ ఈజ్ ఏ ప్లెంటీ ఆఫ్ ఎట్ ది బాటమ్’ అనే శాస్త్రీయ పత్రికను ప్రచురించారు.
నానో టెక్నాలజీ అంటే 100 నానోమీటర్ల పరిమాణంగల అతిసూక్ష్మ రేణువుల అధ్యయనం.
1 నానోమీటర్ = మిల్లీమీటర్లో 10లక్షల వంతు (10-9మీ.). ఇంతకూ ఈ ‘నానో’ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? (1)
1) మరుగుజ్జు 2) చిన్న
3) తేలికైన 4) ఏదీకాదు
2. ‘ఇంజిన్స్ ఆఫ్ క్రియేషన్ : ది కమింగ్ ఎరా ఆఫ్ నానోటెక్నాలజీ’ అనే గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త? (3)
1) నోరియో టానిగుచి
2) రిచర్డ్ ఫెన్మన్
3) ఎరిక్ డ్రెక్స్లర్ 4) రిచర్డ్ స్మాలీ
3. నానో పదార్థాల లక్షణాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది? (4)
ఎ. సూక్ష్మ పరిమాణం కలిగి, అతి తేలికగా ఉంటాయి
బి. అతి సమర్థవంతంగా పనిచేస్తాయి
సి. స్థితిస్థాపక శక్తి, అధిక నిల్వ సామర్థ్యం ఉంటాయి
డి. విద్యుత్ వాహకత, రంగును కలిగి ఉంటాయి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ,సి 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు