మీకు తెలుసా..?
దేవదాసీ వ్యవస్థ
దేవ అంటే దేవుడు, దాసి అంటే సేవలు చేసే స్త్రీ అని అర్థం. కుటుంబంలో దేవుడి మొక్కుల కోసం తమ సంతానంలో ఒక బాలికను దేవుడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహానంతరం వారిని దేవుడి బానిసలు (దేవదాసీ)గా పిలుస్తారు. వీరికి జీవితకాలంలో వివాహం చేయరు. పాఠశాలకు కూడా పంపించరు.
కొన్నిప్రాంతాల్లో ఆడపిల్ల పుట్టిన వెంటనే దేవదాసీగా సమర్పిస్తామని మొక్కుకునే ఆచారం కూడా ఉంది. రాజ్యాంగంలోని 23వ అధికరణం ప్రకారం వెట్టిచాకిరీ, దేవదాసీ వ్యవస్థ నిషేధం. దేవదాసీలు, జోగినీ వ్యవస్థల స్థితిగతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు అధ్యయనం చేయడానికి రఘునాథరావు అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ను నియమించారు.
జోగినీ, దేవదాసీ వ్యవస్థ గురించి తెలిపే శాసనం క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందిన జోగిమర శాసనం. జోగినీ వ్యవస్థపై వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో 1978లో ప్రత్యూష అనే సినిమాను తెరకెక్కించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు