మీకు తెలుసా..?
భారత వైమానిక దళం
# 1932లో రాయల్ ఎయిర్ఫోర్స్గా ప్రారంభమైన ఈ సైనిక విభాగాన్ని భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన నాటి నుంచి భారత వైమానిక దళంగా పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న ‘ఎయిర్ఫోర్స్ డే’ నిర్వహిస్తారు. భారత వైమానిక దళం నినాదం ‘Touch the Sky with Glory’
భారత వైమానిక దళ కమాండ్స్
#ఈస్టర్న్ కమాండ్-షిల్లాంగ్, మేఘాలయ
# సదరన్ కమాండ్- తిరువనంతపురం, కేరళ
# వెస్టర్న్ కమాండ్- న్యూఢిల్లీ
#సెంట్రల్ కమాండ్-అలహాబాద్, ఉత్తరప్రదేశ్
# సౌత్ వెస్టర్న్ కమాండ్- గాంధీనగర్, గుజరాత్
# ట్రైనింగ్ కమాండ్-బెంగళూరు, కర్ణాటక
భారత వైమానిక దళానికి శిక్షణ అందించే సంస్థలు
# నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా
# ఎయిర్ఫోర్స్ టెక్నికల్ కాలేజ్, బెంగళూరు
# పారా ట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్, ఆగ్రా
# ఎయిర్ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్
#పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్, అలహాబాద్
# ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్, బెంగళూరు
# ఎయిర్ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్, కోయంబత్తూర్
# టాక్టిక్స్ అండ్ ఎయిర్ కంబాట్ అండ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, గ్వాలియర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు