బడ్జెట్‌ను ప్రవేశపెట్టని ఆర్థిక మంత్రి ఎవరు?
1. 2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ఎన్నికోట్లు?
1) రూ. 19,77,477 2) రూ. 19,07,477
3) రూ. 19,70,774 4) రూ. 19,78,060
2. భారతదేశ తొలి ఆర్థిక మంత్రి ఎవరు?
1) జాన్ మథాయ్ 2) షణ్ముగం చెట్టి
3) నెహ్రూ 4) కృష్ణమాచారి
3. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1947, ఆగస్టు 29 2) 1948, ఫిబ్రవరి 26
3) 1948, మార్చి 1 4) 1950, ఫిబ్రవరి 27
4. అత్యధికసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఎవరు?
1) మన్మోహన్ సింగ్ 2) మొరార్జీ దేశాయ్
3) చిదంబరం 4) ప్రణబ్ ముఖర్జీ
5. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు ఎంత?
1) 7.6 శాతం 2) 7.9 శాతం
3) 8.6 శాతం 4) 6.7 శాతం
6. ముద్రాబ్యాంక్ ఏ వర్గాల పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేస్తుంది?
1) హిందువులు 2) క్రిస్టియన్లు
3) ముస్లింలు 4) అన్ని వర్గాలవారికి
7. బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2015, జనవరి 25 2) 2014, డిసెంబర్ 25 3) 2014, ఆగస్టు 28 4) 2015, జనవరి 26
8. గ్రామీణ యువతలో ఉద్యోగ నైపుణ్యాల సాధన కోసం ప్రవేశపెట్టిన పథకం ఏది?
1) అటల్ పెన్షన్ యోజన 2) నయా మంజిల్
3) కృశోత్తర్ యోజన
4) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్
9. ప్రస్తుతం సేవలపై పన్ను ఎంత శాతం విధిస్తున్నారు?
1) 12 2) 13 3) 14.5 4) 15
10. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 20 ఏండ్లలోపు వారి శాతం?
1) 41 2) 48 3) 38 4) 35
11. నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ ఏర్పాటు చేసిన పథకం ఏది?
1) ప్రధానమంత్రి సడక్ గ్రామ యోజన
2) స్వర్ణ చతుర్భుజి
3) జాతీయ రహదారుల మిషన్
4) దీన్ దయాళ్ రోడ్ మిషన్
12. 2016-17 ఆర్థిక బడ్జెట్‌కు ఏ పన్నుల విభాగం నుంచి అత్యధిక ఆదాయం వస్తుంది?
1) ఆదాయపు పన్ను 2) సేవా పన్ను
3) కార్పొరేట్ పన్ను 4) ఎక్సైజ్ పన్ను
13. ఎంత లోపు ఆదాయం వస్తున్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు?
1) రూ. 2,50,000 2) రూ. 2,75,000
3) రూ. 3,00,000 4) రూ. 2,00,000
14. కేంద్ర పన్నుల్లో వాటాల రూపంలో తెలంగాణకు 2016-17లో ఎంత రానున్నాయి?
1) రూ. 14,965 కోట్లు 2) రూ. 18,650 కోట్లు 3) రూ. 16,850 కోట్లు 4) రూ. 13,955 కోట్లు
15. 2016 కేంద్ర బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఎంత కేటాయించారు?
1) రూ. 32,650 కోట్లు 2) రూ. 39,450 కోట్లు 3) రూ. 38,500 కోట్లు 4) రూ. 34,650 కోట్లు
16. ప్రపంచంలో అత్యధిక యువత గల దేశాల్లో భారత్ స్థానం?
1) మూడు 2) నాలుగు 3) మొదటి 4) రెండు
17. భారతదేశంలో రూపాయిని ప్రవేశపెట్టింది ఎవరు?
1) అక్బర్ 2) షేర్షా
3) అల్లాఉద్దీన్ ఖిల్జీ
4) అశోకుడు
18. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే?
1) రైతుల రుణాలకు సంబంధించింది
2) రైతులకు చెందిన భూసార పరీక్షలకు సంబంధించింది
3) రైతుల పంట నష్టపరిహారానికి సంబంధించింది 4) రైతుల పశువుల బీమాకు సంబంధించింది
19. 2010-11 లెక్కల ప్రకారం తెలంగాణలో సగటు వ్యవసాయ కమతం ఎంత (హెక్టార్లలో)?
1) 1.2 2) 1.4 3) 1.12 4) 1.20
20. రాష్ట్రంలో అత్యధికంగా సాగు విస్తీర్ణం గల జిల్లా?
1) నల్లగొండ 2) మహబూబ్‌నగర్
3) కరీంనగర్ 4) రంగారెడ్డి
21. జాతీయ నమూనా సర్వే ప్రకారం తెలంగాణలో ఎంత శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి?
1) 59 2) 56 3) 48 4) 52
22. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం లోక్‌సభలో ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు?
1) 122 2) 112 3) 121 4) 212
23. గణతంత్ర భారతదేశంలో తొలిసారిగా బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు?
1) సి. సుబ్రమణ్యం 2) సీడీ దేశ్‌ముఖ్
3) జాన్ మథాయ్ 4) జవహర్లాల్ నెహ్రూ
24. ప్రపంచంలో అత్యధిక రహదారులున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) మొదటి 2) రెండు 3) మూడు 4) ఐదు
25. బడ్జెట్‌ను ప్రవేశపెట్టని ఆర్థిక మంత్రి ఎవరు? (1)
1) హెచ్ఎస్ బహుగుణ 2) మధు దండావతే
3) జాన్ మథాయ్ 4) ఎల్బీ శాస్త్రి
26. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి జీడీపీలో ఎంత శాతం కేటాయించింది?
1) 2.5 2) 1.04 3) 4.8 4) 3.2
27. కృషి సించయి యోజన పథకం దేనికి సంబంధించింది?
1) రైతులకు అందించే ఎరువులకు
2) రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలకు
3) రైతు రుణాలకు
4) వ్యవసాయ భూములకు సాగునీరందించడానికి
28. ఏ ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గాంధీ బడ్జెట్ అంటారు?
1) మన్మోహన్ సింగ్ 2) చిదంబరం
3) రాజీవ్‌గాంధీ 4) జవహర్లాల్ నెహ్రూ
29. దేశంలో ఇప్పటికీ కరెంట్ సౌకర్యం లేని గ్రామాలు?
1) 13,500 2) 18,260
3) 14,352 4) 13,987
30. దేశంలో రూ. 1000 నోట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 2010 2) 2011 3) 2006 4) 2004
31. దేశీయ పాడి సంతతిని అభివృద్ధి చేసే పథకం?
1) ప్రధాన్‌మంత్రి కృషి సించయి
2) ఈ-పశుదాన్ హాత్ 3) నకుల్ స్వాస్థ్య పత్ర
4) నేషనల్ జీనోమిక్
32. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ఎంత కేటాయించారు?
1) రూ. 3,500 కోట్లు 2) రూ. 18,260 కోట్లు
3) రూ. 5,500 కోట్లు 4) రూ. 13,897 కోట్లు
33. కృషి కల్యాణ్ సెస్ వేటిపై విధిస్తారు?
1) కార్పొరేట్ వ్యవసాయం 2) పారిశ్రామిక రంగం 3) సేవల రంగం
4) పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపై
34. 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎంత సహాయ నిధి కేటాయించారు?
1) రూ. 2.87 లక్షల కోట్లు
2) రూ. 2.78 లక్షల కోట్లు
3) రూ. 3.87 లక్షల కోట్లు
4) రూ. 4.67 లక్షల కోట్లు
35. దేశంలో ఉన్న మొత్తం విశ్వవిద్యాలయాల సంఖ్య?
1) 757 2) 598 3) 649 4) 736
36. ఎప్పటి వరకు గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) 2018, అక్టోబర్ 2 2) 2020 అక్టోబర్ 2
3) 2021, అక్టోబర్ 2 4) 2016, అక్టోబర్ 2
37. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2000 2) 1999 3) 2001 4) 2003
38. మైనార్టీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకం ఏది?
1) ప్రధాన్ మైనార్టీల పథకం 2) ఉస్తాద్
3) మైనార్టీల ఉజ్వల పథకం
4) ప్రధాన్ ఉస్తాద్ పథకం
39. తాజా బడ్జెట్లో ఎన్ని నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు?
1) 68 2) 62 3) 66 4) 64
40. సాధారణ ప్రయాణికుల కోసం ఏ పేరుతో సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టారు?
1) హమ్ సఫర్ 2) తేజస్
3) ఉదయ్ 4) అంత్యోదయ
41. ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని సంసద్ గ్రామ యోజనను ప్రారంభించారు?
1) దీన్‌దయాళ్ ఉపాధ్యాయ
2) అటల్ బిహారి వాజపేయి
3) జయప్రకాశ్ నారాయణ్
4) శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ
42. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి?
1) హెచ్ఎం పటేల్ 2) మధు దండావతే
3) ఆర్ వెంకట్రామన్ 4) టీటీ కృష్ణమాచారి
43. రెవెన్యూ వ్యయం, రాబడుల మధ్య భేదం దేనికి సమానం?
1) రెవెన్యూ లోటు 2) ద్రవ్యలోటు
3) ప్రస్తుత ఖాతా లోటు 4) ప్రాథమిక లోటు
44. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించింది ఎంత?
1) 14.5 శాతం 2) 17.5 శాతం
3) 16.5 శాతం 4) 15.5 శాతం
45. దేశం మొత్తంమీద ఎన్ని కోట్ల హెక్టార్ల సాగుభూమి ఉంది?
1) 18 కోట్లు 2) 16 కోట్లు
3) 13 కోట్లు 4) 14 కోట్లు
46. బడ్జెట్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1) ఫ్రెంచ్ 2) స్పానిష్ 3) లాటిన్ 4) గ్రీక్
47. నూరు శాతం విద్యుదీకరణ ఎప్పటిలోగా సాధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) 2018 మే 1 2) 2019 మే 1
3) 2014 అక్టోబర్ 2 4) 2014, ఆగస్ట్ 15
48. స్వచ్ఛ భారత్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2014, డిసెంబర్ 25
2) 2014, నవంబర్ 14
3) 2014, అక్టోబర్ 2
4) 2014, ఆగస్ట్ 15
49. 14వ ఆర్థిక సంఘం చైర్మన్?
1) నరేంద్ర మోదీ 2) అరుణ్ జైట్లీ
3) మాంటెక్ సింగ్ అహ్లూవాలియా 4) వైవీ రెడ్డి
50. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటా ఎంత శాతం?
1) 42 2) 32 3) 39 4) 40
51. 2015-16 ఆర్థిక సర్వే ప్రకారం 2011-12 స్థిర ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు (శాతంలో)?
1) 7.1 2) 8.2 3) 7.6 4) 7.9
52. 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ?
1) 253.2 మి. టన్నులు
2) 263.48 మి. టన్నులు
3) 243.8 మి. టన్నులు
4) 243.26 మి. టన్నులు
53. 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం జాతీయ తలసరి ఆదాయం ఎంత?
1) రూ. 98,826 2) రూ. 93,921
3) రూ. 1,09,882 4) రూ. 1,80,826
54. ప్రపంచ రైల్వే నెట్‌వర్క్‌లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) మూడు 2) ఐదు 3) నాలుగు 4) ఆరు
55. కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ను ఎప్పుడు విడదీశారు?
1) 1927 2) 1924 3) 1921 4) 1925
56. దక్షిణ మధ్య రైల్వేను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1966 నవంబర్ 1 2) 1966 ఆగస్ట్ 15
3) 1966 అక్టోబర్ 2 4) 1966 నవంబర్ 14
57. భారతీయ రైల్వేల నినాదం?
1) జన జీవన స్రవంతి 2) జాతీయ నవనాడులు
3) జాతి జీవన రేఖ 4) జాతీయ సమగ్రత
58. దేశ వ్యాప్తంగా ప్రైవేటు భాగస్వామ్యంతో ఎన్ని రైల్వే స్టేషన్లను హరిత స్టేషన్లుగా మార్చనున్నారు?
1) 927 2) 458 3) 400 4) 836
59. ప్రపంచంలో అతిపొడవైన ప్లాట్‌ఫామ్ ఎక్కడ ఉంది?
1) ఖరగ్‌పూర్ 2) గోరఖ్‌పూర్ 3) ముంబై 4) చెన్నై
60. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 2016, మార్చి 8 2) 2016, మార్చి 11
3) 2016. మార్చి 14 4) 2016, మార్చి 12
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు