వివి గిరి తర్వాత భారత ఉపరాష్ట్రపతి ఎవరు?
1. కింది వాటిని జతపర్చండి.
1. ప్రణబ్‌ముఖర్జి అ. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, యాన్ ఇండియన్ వ్యూ ఆఫ్ లైఫ్ గ్రంథాల రచయిత
2. ఏపీజే అబ్దుల్‌కలామ్ ఆ. డెమొవూకటిక్ డికేడ్ అనే గ్రంథాన్ని రాశారు
3. ఆర్. వెంకవూటామన్ ఇ. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగై్నటెడ్ మైండ్స్ గ్రంథాల రచయత
4. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ. మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్ గ్రంథాన్ని రాశారు
ఎ) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-ఇ
బి) 1-ఆ, 2-ఇ, 3-ఈ, 4-అ
సి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
2. సరైన సమాధానం గుర్తించండి.
ప్రతిపాదన (A): ప్రజా ప్రయోజనం దక్షుష్టా ప్రభుత్వం వ్యక్తుల ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు.
కారణం (R): ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు
డి) A తప్పు, R నిజం
3. కింది ఏ కేసులు ప్రాథమిక విద్యకు సంబంధించినవి?
1. మోహినీజైన్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం
2. ఉన్నికక్షుష్ణన్ వర్సెస్ ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం
ఎ) 1, 2 బి) 1 సి) 2 డి) ఏదీకాదు
4. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య తేడా ?
1. ప్రాథమిక హక్కులను న్యాయస్థానాల ద్వారా అమలు చేయవచ్చు
2. ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా అమలు చేయవచ్చు
3. ప్రాథమిక హక్కులను న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేం
4. ఆదేశిక సూత్రాలను కోర్టుల ద్వారా అమలు చేయలేం
ఎ) 1, 2 బి) 1, 3 సి) 3, 4 డి) 1, 4
5. జతపర్చండి.
1. ప్రకరణ 40 అ. కార్మికులకు కనీస వేతనాలు
2. ప్రకరణ 41 ఆ. పనిహక్కు
3. ప్రకరణ 42 ఇ. గ్రామపంచాయతీల నిర్వహణ
4. ప్రకరణ 43 ఈ. స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు
ఎ) 1-ఇ, 2-ఆ, 3-ఈ , 4-అ
బి) 1-అ, 2-ఆ, 3-ఈ , 4-ఇ
సి) 1-ఆ, 2-అ, 3-ఈ , 4-ఇ
డి) 1-ఆ, 2-ఇ, 3-ఈ , 4-అ
6. సరైన సమాధానం గుర్తించండి.
ప్రతిపాదన (A): ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేం.
కారణం (R): ఆదేశిక సూత్రాలు దాదాపు ప్రాథమిక హక్కుల స్వభావాన్ని కలిగివున్నాయి.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు
డి) A తప్పు, R నిజం
7. కింది రాష్ట్రపతులు, వారి ప్రత్యేకతలను జతపర్చండి.
1. ఏపీజే అబ్దుల్‌కలామ్ అ. జోడుపదవుల (లాభదాయక) బిల్లును పునఃపరిశీలనకు పంపారు
2. జ్ఞానీ జైల్‌సింగ్ ఆ. గుజరాత్ కోకా చట్టాన్ని కేంద్ర సిఫారసులను అనుసరించి తిరస్కరించారు
3. డా. శంకర్‌దయాల్ శర్మ ఇ. పోస్టల్ బిల్లు విషయంలో పాకెట్ వీటోను ఉపయోగించిన మొదటి రాష్ర్టపతి
4. శ్రీమతి ప్రతిభాపాటిల్ ఈ. వివాదాస్పద దళిత క్రైస్తవ రిజర్వేషన్ల బిల్లును వీటో చేశారు
ఎ) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-ఇ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-అ, 2-ఇ, 3-ఈ, 4-ఆ
డి) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
8. కింది రాష్ట్రపతుల్లో భారతరత్న పురస్కారం పొందినది ఎవరు?
1. అబ్దుల్‌కలామ్ 2. కె.ఆర్.నారాయణన్ 3. వి.వి. గిరి 4. జాకీర్ హుస్సేన్
5. రాధాకక్షుష్ణన్ 6. ఆర్ వెంకవూటామన్ ఎ) 1, 2, 3, 5, 6 బి) 1, 3, 4, 5
సి) 1, 5 డి) 1, 2, 3
9. సరైన సమాధానం గుర్తించండి.
ప్రతిపాదన (A): వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు.
కారణం (R): మత స్వాతంత్య్రపు హక్కు ప్రాథమిక హక్కు.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
10. సరైన సమాధానం గుర్తించండి.
ప్రతిపాదన (A): ప్రకరణ 32 రాజ్యాంగ పరిహారపు హక్కును తెల్పుతుంది.
కారణం (R): ప్రకరణ 223 ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది.
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు
డి) A తప్పు, R నిజం
11. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
1. ఆదేశిక సూత్రాలనేవి ప్రభుత్వాలకు నిర్దేశాలుగా పనిచేస్తాయి
2. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో సహాయ పడతాయి
3. న్యాయస్థానాల ద్వారా అమలు పర్చవచ్చు
4. న్యాయస్థానాల ద్వారా అమలు పర్చలేం
5. ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలకు ఆధిక్యత ఉంటుంది
ఎ) 1, 2, 4, 5 బి) 1, 4, 5
సి) 4 డి) 1, 2, 3, 4, 5
12. కింది వాటిలో ప్రాథమిక విధుల్లోని అంశాలు ఏవి?
1. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను గౌరవించడం
2. ప్రజల ఆస్తులను సంరక్షించడం
3. దేశ ఐక్యతకు, సమవూగతకు కక్షుషిచేయడం
4. లౌకిక తత్వాన్ని పాటించడం
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1,3, 4 డి) 1, 2, 3, 4
13. రాష్ట్రపతిగా ఎన్నికవడానికి కింది ఏ అర్హతలు కలిగి ఉండాలి?
1. భారత పౌరుడై ఉండాలి
2. 35 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి
3. లోక్‌సభకు ఎన్నికయ్యే అర్హతను కలిగి ఉండాలి
4. లాభాదాయ పదవిలో ఉండకూడదు
5. రాజ్యసభకు ఎన్నికయ్యే అర్హతను కలిగి ఉండాలి
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4, 5
సి) 1, 2, 3, 4 డి) 1, 2
14. రాష్ట్రపతిగా పోటీచేసే వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ఎలక్ట్రోరల్ కాలేజ్‌లోని ఎంతమంది సభ్యులు ప్రతిపాదించాలి? ఎంత మంది బలపర్చాలి?
ఎ) 25 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపర్చాలి
బి) 50 మంది ప్రతిపాదించాలి, 25 మంది బలపర్చాలి
సి) 25 మంది ప్రతిపాదించాలి, 25 మంది బలపర్చాలి
డి) 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపర్చాలి
15. మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు సంబంధించి కింది అంశాల్లో ఏవి సరైనవో తెల్పండి?
1) మొదటి దళిత రాష్ర్టపతి
2) అమెరికా ప్రభుత్వంచే బెస్ట్ స్టేట్స్‌మన్ (పరిపాలనాదక్షుడు) అవార్డు పొందారు
3) బాబ్రీ మసీదు విధ్వంసం వీరి కాలంలోనే జరిగింది
4) రాష్ర్టపతి పదవిలో ఉండి సాధారణ పౌరునివలె ఓటు హక్కు (లోక్‌సభ ఎన్నికల్లో) వినియోగించుకొన్న మొదటి రాష్ర్టపతి.
5) మధ్యవూపదేశ్కు ముఖ్యమంవూతిగా పనిచేశారు
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3, 4, 5
సి) 1, 2 డి) 3, 4, 5
16. రాష్ట్రపతిగా ఉంటూ ఓటు హక్కు ఉపయోగించుకొన్నది?
1. సర్వేపల్లి రాధాకక్షుష్ణన్ 2. అబ్దుల్‌కలామ్ 3. వీవీ గిరి 4. నారాయణన్ 5. వెంకవూటామన్
ఎ) 3, 4, 5 బి) 2, 4
సి) 2, 3, 4, 5 డి) 1, 2, 3, 4, 5
17. సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (A): ఆదేశిక సూత్రాలకు న్యాయసంరక్షణ లేదు
కారణం (R): ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి గ్రహించాం
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు
డి) A తప్పు, R నిజం
18. సరైన సమాధానాన్ని గుర్తించండి.
ప్రతిపాదన (A): ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి
కారణం (R): ప్రకరణ 51 కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేస్తుంది
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు
డి) A తప్పు, R నిజం
19. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కులేనిది ఎవరికి?
1. రాజ్యసభకు రాష్ర్టపతిచే నామినేటైన 12 మంది సభ్యులు
2. లోక్‌సభకు రాష్ర్టపతిచే నామినేటైన ఇద్దరు ఆంగ్లోఇండియన్లు
3. గవర్నర్లచే
విధాన సభకు నామినేటైన ఆంగ్లోఇండియన్ సభ్యులు
4. రాష్ట్రాల విధానపరిషత్ సభ్యులు
ఎ) 1, 2 బి)1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
20. తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించింది ఎవరు?
1. వీవీ గిరి 2. మహ్మద్ హిదయతుల్లా
3. బీడీ జెట్టి 4. కక్షుష్ణకాంత్
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
21. ఉపరాష్ట్రపతి జీతభత్యాలను ఏ విధంగా పొందుతారు?
1. ఉపరాష్ర్టపతిగా 2. రాజ్యసభ చైర్మన్‌గా
3. రాజ్యంగంలో స్పష్టంగా పేర్కొనలేదు
ఎ) 1 బి) 2 బి) 3 సి) ఏదీకాదు
22. రాష్ట్రపతికి కింది వాటిలో ఏ అధికారం ఉంటుంది?
1. పార్లమెంటును ప్రోరోగ్ చేసే అధికారం
2. రాజ్యసభను రద్దుచేసే అధికారం
3. లోక్‌సభను రద్దుచేసే అధికారం
4. పార్లమెంటును సమన్ చేసే అధికారం
5. లోక్‌సభను అడ్జర్న్ చేసే అధికారం
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 4, 5 డి) 1, 2, 3, 5
23. కింది ఉపరాష్ట్రపతుల క్రమానుగత శ్రేణి ఏది?
1. హిదయతుల్లా 2. జాకీర్ హుస్సేన్
3. వీవీ గిరి 4. రాధాకక్షుష్ణన్
5. బీడీ జెట్టి 6. జీఎస్ పాఠక్
ఎ) 4, 2, 3, 1, 5, 6 బి) 4, 5, 6, 3, 2, 1
సి) 4, 5, 3, 1, 6, 2 డి) 4, 2, 3, 6, 5, 1
24. ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతి కానిది ఎవరు?
1. జీఎస్ పాఠక్ 2. వీవీ గిరి
3. ఆర్ వెంకవూటామన్ 4. కక్షుష్ణకాంత్
5. ఎస్ రాధాకక్షుష్ణన్ 6. బైరాన్‌సింగ్ షెకావత్
ఎ) 1, 4, 6 బి) 1, 4
సి) 1, 3, 4 డి) 1, 6
25. సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (A): పార్లమెంటరీ ప్రభుత్వంలో ఇద్దరు అధిపతులు ఉంటారు
కారణం (R): రాష్ట్రపతి నామ మాత్రపు అధిపతి, ప్రధాని వాస్తవ అధిపతి
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు
డి) A తప్పు, R నిజం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు