సూపర్ కంప్యూటర్ అంటే తెలుసా?
అత్యంత వేగంగా పనిచేసే అత్యాధునిక కంప్యూటర్లు. ఇవి ప్యారలల్ ప్రాసెసింగ్ ద్వారా పనిచేస్తాయి. తొలి సూపర్ కంప్యూటర్ ‘క్రే ఎక్స్ఎంపీ ఈటా’. ఈ కంప్యూటర్ ‘సిమోర్ క్రే అనే శాస్త్రవేత్త రూపొందించడం వల్ల ఆయన పేరు వచ్చేలా క్రే ఎక్స్ఎంపీ అని పేరు పెట్టారు.
- సూపర్ కంప్యూటర్ల పనితీరును సాధారణంగా ప్లాప్స్లో కొలుస్తారు.
- ప్లాప్స్ అంటే.. Flotent point operations for second.
- మొదటి సూపర్ కంప్యూటర్- సీడీసీ-6600 (Control Data Cooperaton -6600). దీన్ని 1964లో రూపొందించారు.
- పరమ్- దీన్ని పుణెలోని సీడాక్ రూపొందించింది. పరమ్-8000, పరమ్8600, పరమ్-9000, పరమ్-10000 దీన్ని పరమ్ అనంత్ అంటారు. పరమ్- యువ-2ను 2013 ఫిబ్రవరిలో ఆవిష్కరించారు.
- పరమ్ సిరీస్లో పరమ్ పద్మ, పరమ్ యువ, పరమ్ యువ-2, పరమ్ ఇషాన్, పరమ్ బ్రహ్మ, పరమ్ సిద్ధి, శివే, ప్రవేగ తదితరాలు ఉన్నాయి.
- (Processor for Aero dyna mics Computation & Evolution (అనురాగ్-మరొకపేరు): హైదారబాద్ డీఆర్డీఓలో (Advanced Systems Laboratory) రూపొందించారు.
- 1980లలో భారతదేశంలో సూపర్ కంప్యూటర్ పరిశోధనలు ప్రారంభమైనవి. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ FLOSOLVER MK1 ను 1986లో ప్రారంభించింది.
- సీడాక్, సీడాట్, ఎన్ఏఎల్, బార్క్, డీఆర్డీఓ తదితర సంస్థలు సూపర్ కంప్యూటర్ రంగంలో విశేష కృషి చేస్తున్నాయి.
- ANUPAM (or) BPPL (Bark Parellel Processing System)- Mumbai -BARC (Baba Automatic Research Centre) లో రూపొందించారు.
- చెన్నైలో Institute of Mathematical Sciencesలో రూపొందించారు. ఈ సంస్థ భారత అణుశక్తి విభాగంలో ఒక విద్యాసంస్థ.
- వీటితో పాటు పలు సూపర్ కంప్యూటర్లను దేశంలో తయారుచేస్తున్నారు.
ఉపయోగాలు
కాస్మాలజీ, ఏరోనాటిక్స్, సహజ వనరుల ఉనికి తెలుసుకోవడానికి, ఆటో మొబైల్ రంగం, అణుశక్తి రంగం, విద్య, వైద్యం, ఏఐ తదితర రంగాల్లో సూపర్ కంప్యూటర్లను
వినియోగిస్తున్నారు.
ప్రైవేటు రంగంలో..
EKA దీన్ని టాటా గ్రూప్ 2006లో ఏర్పాటు చేసింది. EKA ను 2008లో ఏర్పాటుచేసింది. చమురు నిల్వలు, ఆటోమొబైల్ వాహనాల డిజైన్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.
ప్రపంచంలో టాప్ సూపర్ కంప్యూటర్లు
Fugaku- Kobe, Japan. …
Summit, U.S
Sierra, U.S. …
Sunway TaihuLight, China.
Selene, U.S.
Tianhe-2A, China.
JUWELS Booster Module, Germany.
HPC5, Italy
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు