కోల్ ఇండియాలో మెడికల్ ఎగ్జిక్యూటివ్‌లు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారైన కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారు సబ్సిడరీ కంపెనీలు, బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లోని దవాఖానాలు, డిస్పెన్సరీల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాతపరీక్ష లేదు.
మొత్తం పోస్టులు: 89
ఇందులో సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ 52, సీనియర్ మెడికల్ ఆఫీసర్ 34
అర్హత: ఎంబీబీఎస్ చేసి ఉండాలి. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు 45, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 35 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్సైట్: coalindia.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆన్లైన్లో యాపిల్ పండ్లు కొంటే.. ఐఫోన్ డెలివరీ అయ్యింది
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
వ్యవసాయశాఖ మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్
మహాత్మా ఏంటీ పరిస్థితి ?
ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
వ్యవసాయశాఖ మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు