Who is more likely to have Empty Nest Syndrome | Empty Nest Syndrome ఎవరిలో ఎక్కువ?
సామాజిక నిర్మితి
1. వృద్ధులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1) జెరంటాలజి 2) జెరియావూటిక్స్
3) ఉలాలజి 4) ఏజియాలజి
2. జెరంటాలజి అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
1) మెక్పూన్నిన్ 2) హెన్రీ మెయిన్
3) మాలినోవ్ స్కీ 4) మెక్నివోక్
3. వృద్ధులకు సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రం?
1) బెరియావూటిక్స్ 2) జెరియావూటిక్స్
3) యుజెనిక్స్ 4) క్రయోజెనిక్స్
4. భారత చట్టాల ప్రకారం ఎన్నేండ్లు దాటినివారు వృద్ధులు?
1) 58 2) 62 3) 60 4) 65
5. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ. వృద్ధుల్లో పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య అధికం
బి. వృద్ధాప్య ఆధారరేటు కేరళలో అధికంగా ఉంది
సి. కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి ప్రకారం (2011-15) Female Life Expectancy Rate 69.6 ఏండ్లు
డి. వృద్ధాప్య సంక్షేమం అనేది కేంద్ర ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి 4) పైవన్నీ
6. ఖాళీగూడు వ్యాధి (Empty Nest Syndrome) లక్షణాలు ఎవరిలో అధికంగా కనిపిస్తాయి?
1) విడాకులు తీసుకున్న వారిలో
2) హాస్టల్‌కి పంపిన విద్యార్థుల్లో
3) నూతన స్థానిక కుటుంబ సభ్యుల్లో 4) వృద్ధుల్లో
7. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని గుర్తించండి?
1) నవంబర్ 1 2) డిసెంబర్ 1
3) అక్టోబర్ 1 4) సెప్టెంబర్ 1
8. వృద్ధులపట్ల జరుగుతున్న హింసపై అవగాహన దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
1) నవంబర్ 15 2) డిసెంబర్ 15
3) జూన్ 15 4) జూలై 15
9. IYEPని గుర్తించండి.
1) 1997 2) 1999 3) 2007 4) 2009
10. కింది వాటిలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన శాసనాన్ని గుర్తించండి.
ఎ. CPCr – 1973
బి. హిందూ దత్తత, పోషణ చట్టం – 1956
సి. గృహహింస చట్టం – 2005
డి. తల్లిదంవూడులు, వృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టం – 2007
1) ఎ, డి 2) ఎ, బి, సి 3) పైవన్నీ 4) సి
11. ‘ది మెయింటెనెన్స్, వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ – 2007’ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2007 డిసెంబర్ 31 2) 2007 నవంబర్ 31
3) 2007 జనవరి 31 4) 2007 ఫిబ్రవరి 31
12. వృద్ధులకు సంబంధించి NPOP ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 1996 2) 1997 3) 1998 4) 1999
13. తల్లిదంవూడులు, వృద్ధుల సంక్షేమం – నిర్వహణ చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో ఎంతమంది వృద్ధులకు సరిపడే విధంగా వృద్ధాక్షిశమాలను ఏర్పాటు చేయాలి?
1) 150 2) 200 3) 250 4) 300
14. వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణ ఏది?
1) 39 2) 39-ఎ 3) 40 4) 41
15. వరిష్ఠ పింఛన్ భీమా పథకాన్ని ఏ సంస్థ సహకారంతో అమలు చేస్తున్నారు?
1) జనరల్ ఇన్సూన్స్ 2) ఎల్ఐసీ
3) రిలయన్స్ 4) సతారా
16. వృద్ధులకు సంబంధించిన ‘సంకల్ప్’ కార్యక్షికమం ముఖ్య ఉద్దేశం?
1) ఆరోగ్య సేవలు అందించడం
2) పునరావాసంలో భాగస్వామ్యం కల్పించడం
3) సంక్షేమ పథకాల అమలులో పింఛన్‌దారులకు భాగస్వామ్యం కల్పించడం
4) పైవన్నీ
17. ‘ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ – 2007’ ప్రకారం కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ. వృద్ధులకు న్యాయం జరిగేందుకు ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు
బి. బాధ్యతలు మరిచిన వారసుల నుంచి వృద్ధులు తమ ఆస్తులను తిరిగి పొందవచ్చు
సి. వృద్ధాక్షిశమాలు జిల్లాకొకటి ఏర్పాటు చేయడం
డి. ప్రతి దవాఖానలో వృద్ధుల విభాగం ఏర్పాటు
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) పైవన్నీ
18. ‘నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం’ కు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ. 1995లో ప్రారంభించారు
బి. రాజ్యాంగ ఆదేశిక సూత్రం (41) ఆధారంగా రూపొందించారు
సి. ప్రస్తుతం ఇందిరాగాంధీ పేరుతో పిలుస్తున్నారు
1) ఎ, బి, సి 2) బి, సి 3) ఎ 4) ఎ, సి
19. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. నేషనల్ ప్రోగ్రాం ఫర్ హెల్త్‌కేర్
ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్ 1. 2010
బి. IGNOAPS 2. 2007
సి. IPOP 3. 1992
డి. NCOP 4. 1999
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-2
20. ఏ పథకం కింద వృద్ధులకు బహుళ సేవల కేంద్రాలను ఏర్పాటు చేశారు?
1) NCOP 2) IPOP
3) IGNOAPS 4) జీవన్ ప్రమాణ్
21. ‘అసిస్టెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓల్డేజ్ హోమ్స్ అండ్ మల్టీ సర్వీస్ సెంటర్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్’ ను ఏ ఏడాది ప్రారంభించారు?
1) 1995 2) 1997 3) 1996 4) 1998
22. ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డర్ పర్సన్స్’ అనే సంస్థకు పూర్వ చైర్మన్ ఎవరు?
1) తావర్‌చంద్ గెహ్లాట్ 2) కున్వర్ సింగ్
3) పూనియా 4) ఎల్కే అద్వానీ
23. NCOP ని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్’ గా ఏ సంవత్సరంలో మార్చారు?
1) 2010 2) 2011 3) 2012 4) 2013
24. ఎరిక్-ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని అనుసరించి.. 60 ఏండ్లు దాటిన వారిలో గోచరించే మనో-సాంఘిక (Psycho-Social) వికాస దశ లక్షణం ఏది?
1) పాత్ర గుర్తింపు – పాత్ర సందిగ్ధం (రోల్ ఐడెంటిటీ అండ్ రోల్ కన్ఫూజన్)
2) సన్నిహితత్వం – ఏకాంతం (ఇంటిమసి – సొలేషన్)
3) ఉత్పాదకం – స్తబ్దత
4) సమక్షిగత – నిరాశ (ఇంటిక్షిగేటివిటీ – డిసై్పర్)
25. 1975లో ఏర్పాటు చేసిన 20 సూత్రాల పథకంలో భాగంగా.. ఎన్నో సూత్రం కింద వృద్ధాప్య సంక్షేమాన్ని పేర్కొన్నారు?
1) 12వ 2) 13వ 3) 15వ 4) 16వ
26. IPOP పథకం కింద ఓల్డేజ్ హోమ్స్ నిర్మించడం కోసం NGO లకు, PRI లకు వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో ఎంత శాతం అందిస్తారు?
1) 50 శాతం 2) 45 శాతం
3) 55 శాతం 4) 90 శాతం
27. ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని గుర్తించండి.
1) అక్టోబర్ 21 2) సెప్టెంబర్ 21
3) అక్టోబర్ 1 4) సెప్టెంబర్ 1
28. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఎవరు అమలుచేస్తున్నారు?
1) సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖ
2) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3) కుటుంబ సంక్షేమ శాఖ
4) మానవ వనరుల అభివృద్ధి శాఖ
29. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న జిల్లా?
1) నల్లగొండ 2) కరీంనగర్
3) వరంగల్ 4) మహబూబ్‌నగర్
30. వృద్ధుల సంరక్షణ చట్టం – 2007ను అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వృద్ధాప్య ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు?
1) 52 2) 32 3) 42 4) 62
31. 2014 సంవత్సరానికి సంబంధించి వృద్ధులకు అందించిన సేవలకుగాను.. ఉత్తమ సేవాసంస్థగా కేంద్ర అవార్డును అందుకున్న స్వచ్ఛంద సంస్థ ఏది?
1) కేర్ ఇండియా 2) గేట్స్ ఫౌండేషన్
3) హెల్ప్ ఏజ్ ఇండియా 4) రెడ్డీ ఫౌండేషన్
32. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వృద్ధులను కలిగిఉన్న దేశం?
1) ఇండియా 2) చైనా
3) అమెరికా 4) జపాన్
33. ఏ దేశం తన జనాభాలో అధిక శాతం వృద్ధులను కలిగి ఉంది?
1) జపాన్ 2) చైనా
3) ఇండియా 4) బ్రెజిల్
34. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. నగరీకరణ, పారిక్షిశామీకరణవల్ల వృద్ధాక్షిశమాల సంఖ్య పెరిగింది
బి. ఉమ్మడి కుటుంబంలో వృద్ధులు సరైన సంరక్షణ కలిగి ఉంటారు
సి. నగరీకరణకు, పారిక్షిశామీకరణకు.. వృద్ధాక్షిశమాల సంఖ్యలో పెరుగుదలకు సంబంధం లేదు
1) ఎ, బి 2) సి 3) బి 4) ఎ
35. అతి తక్కువ సంఖ్యలో వృద్ధులను కలిగిఉన్న కేంద్రపాలిత ప్రాంతం?
1) డామన్ డయ్యూ 2) లక్షద్వీప్
3) పుదుచ్చేరి 4) దాద్రానగర్ హవేలి
36. వృద్ధాప్య ఆధార రేటు అంటే?
1) పెన్షన్రాని వృద్ధుల సంఖ్య/ పెన్షన్ అందుకుంటున్న వృద్ధుల సంఖ్య
2) (పెన్షన్ వస్తున్న వృద్ధుల సంఖ్య/పెన్షన్ రాని వృద్ధుల సంఖ్య) X 1000
3) ప్రతి 1000 మంది పనిచేయగల సామర్థంగల వారికి వృద్ధుల సంఖ్య
4) ప్రతి 100 మంది పనిచేయగల సామర్థంగల వారికి వృద్ధుల సంఖ్య
37. డీజనరేటీవ్ మెడిసిన్ అనేది ఎవరికి సంబంధించినది?
1) వృద్ధులు 2) క్యాన్సర్ వ్యాధిక్షిగస్తులు
3) ఊభకాయంగలవారు 4) పైవారందరూ
38. దేశంలో అధిక శాతం వృద్ధులు ఎదుర్కొంటున్న శారీరక సమస్య ఏది?
1) అంధత్వం 2) నడవలేకపోవడం
3) చక్కెర వ్యాధి 4) పార్కిన్సన్
39. దేశంలోని వృద్ధులకు తమ వారసుల నుంచి సంరక్షణ పొందడమనేది హక్కుగా ఎప్పటి నుంచి లభించింది?
1) 2006 2) 2008 3) 2005 4) 2007
40. వృద్ధాప్య మతిమరుపు అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) పార్కిన్సన్ 2) రిమెన్షియా
3) అల్జీమర్స్ 4) హల్యుసినేషన్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?