Why hire a financial community | ఆర్థిక సంఘాన్ని ఎందుకు నియమిస్తారు?
గ్రూప్స్ ప్రత్యేకం పాలిటీ
1. జతపర్చండి.
1. సామాజికాభివక్షుద్ధి పథకం ఎ) 1959 అక్టోబర్ 2
2. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం
బి) 1993 ఏప్రిల్ 24
3. పంచాయతీరాజ్ వ్యవస్థ సి) 1952 అక్టోబర్ 2
4. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ డి) 1953 అక్టోబర్ 2
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2. కింది వాటిని జతపర్చండి.
1. లోక్‌సభ మొదటి స్పీకర్ ఎ) హరిలాల్ జే కానియా
2. సుప్రీంకోర్టు తొలి చీఫ్ జస్టిస్ బి) సుకుమార్ సేన్
3. తొలి ప్రధాన ఎన్నికల అధికారి సి) జీవీ మౌలాంకర్
4. మొదటి కాగ్ డి) నరహరిరావు
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
డి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3. కింది వాటిని జతపర్చండి.
1. జాతీయ ఎస్సీ కమిషన్ తొలి చైర్మన్
ఎ) సర్దార్ మహ్మద్ అలీఖాన్
2. జాతీయ ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్
బి) సూరజ్భాన్
3. జాతీయ బీసీ కమిషన్ తొలి చైర్మన్
సి) కున్వర్సింగ్
4. జాతీయ మైనారిటీ కమిషన్ తొలి చైర్మన్
డి) ఆర్ఎన్ ప్రసాద్
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4. సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (A): 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తొలగించారు
కారణం (R): ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కు
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
5. సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (A): ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ
కారణం (R): ప్రకరణ 320 ఎన్నికల సంఘం గురించి పేర్కొంటుంది
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
6. సరైన సమాధానం గుర్తించండి.
ప్రతిపాదన (A): అధికారిక హోదాల్లో రాష్ట్రపతి ప్రథమ స్థానంలో ఉంటారు
కారణం (R): రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాంగ అధిపతి
ఎ) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
7. కింది వాటిలో సరికాని జత ఏది?
1. అశోక్‌మెహతా కమిటీ – రెండంచెలు
2. ఎల్ఎం సింఘ్వీ కమిటీ – న్యాయపంచాయతీలు
3. హనుమంతరావు కమిటీ – జిల్లా ప్రణాళిక
4. దంత్వాలా కమిటీ – బ్లాక్‌లెవల్ ప్రణాళిక
ఎ) 1, 2 బి) 2, 4 సి) 3, 4 డి) పైవన్నీ
8. ట్రిబ్యునల్స్‌ను రాజ్యాంగంలోని ఏ భాగంలో, ఏ ప్రకరణలో పేర్కొన్నారు?
ఎ) భాగం 14ఎ, ప్రకరణలు 323ఎ, 323బి
బి) భాగం 15ఎ, ప్రకరణలు 223ఎ, 223బి
సి) భాగం 16ఎ, ప్రకరణలు 324ఎ, 324బి
డి) భాగం 17ఎ, ప్రకరణలు 224ఎ, 224బి
9. అడ్వకేట్ జనరల్‌కు సంబంధించి సరైనవి?
1. ప్రకరణ 165 2. ప్రకరణ 163
3. హైకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలుండాలి
4. మొదటి అడ్వకేట్ జనరల్ నరసరాజు
5. గవర్నర్ విశ్వాసమున్నంత వరకు పదవిలో ఉంటారు
ఎ) 1, 3, 4, 5 బి) 1, 2, 4, 5
సి) 1, 2, 3, 5 డి) 1, 2, 3, 4
10. కాగ్‌ను ఏ సంస్థకు ‘కళ్లు, చెవులు, చేతులు’గా పేర్కొంటారు?
ఎ) అంచనాల సంఘం
బి) పార్లమెంటరీ వ్యవహారాల సంఘం
సి) ప్రభుత్వ ఖాతాల సంఘం
డి) సభా వ్యవహారాల సంఘం
11. ఎన్నికల కమిషనర్‌ను ఎవరు తొలగిస్తారు?
ఎ) రాష్ర్టపతి
బి) ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫారసు మేరకు రాష్ర్టపతి
సి) పార్లమెంటు సిఫారసు మేరకు రాష్ర్టపతి
డి) ప్రధాన ఎన్నికల అధికారి
12. కింది వాటిని జతపర్చండి.
1. జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ ఎ) వజామత్ హబీబుల్లా
2. జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ బి) జయంతి పట్నాయక్
3. కేంద్ర సమాచార కమిషన్ తొలి చైర్మన్ సి) రంగనాథ్ మిశ్రా
4. జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ డి) శాంతా సిన్హా
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
13. సుప్రీంకోర్టు ‘కోర్ట్ ఆఫ్ రికార్డు’కు సంబంధించి సరైనవి?
1. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించడం గురించి ప్రకరణ 128 తెల్పుతుంది
2. సుప్రీంకోర్టు వివిధ వ్యాజ్యాల సందర్భంగా వెల్లడించిన తీర్పులను నమోదు చేయడాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డు అంటారు
3. కింది కోర్టులకు మార్గదర్శక సూత్రాలుగా ఉపయోగపడతాయి
ఎ) 1, 2 బి) 1, 3 సి) 1, 2, 3 డి) 2, 3
14. నీతి ఆయోగ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2015 జనవరి 1 బి) 2015 జనవరి 15
సి) 2015 జనవరి 26 డి) 2015 జనవరి 30
15. పత్రికారంగ సంపాదకులు, పారిశ్రామికవేత్తలు కింది దేనిలో సభ్యులుగా ఉంటారు?
ఎ) నీతి ఆయోగ్
బి) జాతీయ అభివృద్ధి మండలి
సి) అంతర్రాష్ట్రమండలి
డి) జాతీయ సమగ్రతా మండలి
16. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1993 బి) 1992 సి) 1990 డి) 1989
17. పార్టీ ఫిరాయింపు చట్టం ఎవరికి వర్తించదు?
1. లోక్‌సభ స్పీకర్ 2. శాసనసభ స్పీకర్
3. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
4. శాసనసభ డిప్యూటీ స్పీకర్
ఎ) 1, 2 బి) 2, 3 సి) 2, 4 డి) పై అందరికీ
18. ఎస్సీ/ఎస్టీ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 1989 జనవరి 30 బి) 1990 జనవరి 1
సి) 1989 జనవరి 1 డి) 1990 జనవరి 30
19. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది?
ఎ) 2010 డిసెంబర్ 30 బి) 2010 డిసెంబర్ 31
సి) 2010 డిసెంబర్ 29 డి) 2010 డిసెంబర్ 28
20. ద్రవ్యబిల్లు విషయంలో రాజ్యసభ అధికారం ఏమిటి?
ఎ) ద్రవ్యబిల్లును సవరించవచ్చు
బి) ద్రవ్యబిల్లును తిరస్కరించవచ్చు
సి) 14 రోజుల వరకు నిలుపుదల చేయవచ్చు
డి) పైవేవీకావు
21. సుప్రీంకోర్టు సలహా పూర్వక విచారణ పరిధికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1. ప్రకరణ 143.. సుప్రీంకోర్టు న్యాయసలహాలను
రాష్ట్రపతి కోరడం గురించి తెల్పుతుంది
2. సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి
తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు
3. సుప్రీంకోర్టు తన సలహాలను బహిరంగకోర్టులో
తీర్పు ద్వారానే తెలపాలి
ఎ) 1, 2 బి) 1, 3 సి) 1, 2, 3 డి) 2, 3
22. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించి కింది వాటిలో సరైనదేది?
1. రాజ్యసభలో ఉత్తరప్రదేశ్ స్థానాల సంఖ్య 31
2. రాజ్యసభలో తమిళనాడు స్థానాల సంఖ్య 18
3. రాజ్యసభలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్
స్థానాల సంఖ్య 11
ఎ) 1, 2 బి) 1, 3 సి) 1, 2, 3 డి) 2, 3
23. 44వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం?
ఎ) ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుగా చేర్చింది
బి) పత్రికా స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది
సి) అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు విషయంలో ప్రభుత్వానికి పరిమితులు పెట్టింది
డి) హైకోర్టు, సుప్రీంకోర్టుల అధికార పరిధిని పెంచింది
24. 42వ రాజ్యాంగ సవరణలోని వివాదాస్పద అంశమేది?
ఎ) పార్లమెంటు ఆధిక్యత
బి) ప్రాథమిక విధులను చేర్చడం
సి) లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల కాలపరిధి
డి) ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు
ప్రాధాన్యత ఇవ్వడం
25. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఇంగ్లండ్ ప్రధానిగా ఎవరున్నారు?
ఎ) లార్డ్ అట్లీ బి) విన్స్టన్ చర్చిల్
సి) లార్డ్ మౌంట్ బాటన్ డి) హెరాల్డ్ విల్సన్
26. భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా ప్రవేశపెట్టిన డయార్కి దేన్ని సూచిస్తుంది?
ఎ) బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని
బి) వెనుకబడిన తరగతుల వారికి ఓటు హక్కును కల్పించడం
సి) కొన్ని అంశాలు ప్రోవిన్షియల్ మంత్రిమండలికి బదిలీ చేయడం
డి) హిందువులు, ముస్లింలు వేర్వేరుగా ఓటు హక్కును ఉపయోగించుకోవడం
27. పార్లమెంటు సమావేశాల మధ్య గరిష్ట కాలపరిమితి ఎంత?
ఎ) 6 నెలలు బి) ఏడాది
సి) 2 ఏండ్లు డి) 3 ఏండ్లు
28. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సామాజిక అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 1950 బి) 1952 సి) 1956 డి) 1963
29. ఆర్థిక సంఘాన్ని ఎందుకు నియమిస్తారు?
ఎ) ద్రవ్యబిల్లులను ఆమోదించడానికి
బి) ద్రవ్యబిల్లులను తిరస్కరించడానికి
సి) బడ్జెట్‌ను తయారు చేయడానికి
డి) కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరులను పంపిణీచేసే విధానాన్ని రాష్ర్టపతికి సిఫారసు చేయడానికి
30. కింది వాటిని జతపర్చండి?
1. ప్రధాన ఎన్నికల కమిషనర్
ఎ. రాజ్యసభ సభ్యులచే ఎన్నికవుతాడు
2. లోక్‌సభ స్పీకర్
బి. రాష్ర్టపతిచే నియమించబడతాడు
3. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
సి. లోక్‌సభ సభ్యులచే ఎన్నుకోబడతాడు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి బి) 1-బి, 2-సి, 3-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ డి) 1-ఎ, 2-సి, 3-బి
31. రాష్ట్రపతి అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల గురించి కింది వాటిలో సరైనవి ఏవి?
1. భారతీయ పౌరుడై ఉండాలి
2. 30 ఏండ్లు నిండి ఉండాలి
3. ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు
4. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావాల్సిన
అర్హతలుండాలి
5. లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావాల్సిన
అర్హతలుండాలి
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 3, 5
32. లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1. లోక్‌సభలో ఉత్తరప్రదేశ్ స్థానాల సంఖ్య – 81
2. లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ స్థానాల సంఖ్య – 25
3. లోక్‌సభలో తెలంగాణ స్థానాల సంఖ్య – 17
4. లోక్‌సభలో పశ్చిమబెంగాల్ స్థానాల సంఖ్య – 42
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4 సి) 1, 2, 4 డి) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?