Hazardous gases detected by WHO | WHO గుర్తించిన ప్రమాదకర వాయువులు?
1. జతపర్చండి.
జాబితా-I జాబితా-II
ఎ. తక్షణ శక్తి కారకాలు 1. తృణధాన్యాలు
బి. శరీర నిర్మాణకాలు 2. పప్పు ధాన్యాలు
సి. వ్యాధి నిరోధకాలు/ 3. ఉత్తేజకాలు/
యాంటీబాడీస్ వ్యాకులత నివారణలు
డి. ట్రాన్స్క్విలైజర్లు 4. పండ్లు, ఆకుకూరలు
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
2. సరైన ప్రవచనాలను గుర్తించండి.
ఎ. గ్లూకోజ్ కెలోరిఫిక్ విలువ 686 k.cal/mole
బి. అవగాడ్రో సంఖ్య (n) అంటే 6.023×1023 అణువులు
సి. ఎలక్ట్రాన్ ఆవేశం (-) 1.6×10 -19 కూలుంబ్స్
డి. ప్లాంక్ స్థిరాంకం విలువ 6.625×10-34 జౌల్-సెకన్
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) పైవన్నీ
3. ప్రతిపాదన (A) : ఘన పదార్థాల్లో ఉస్ణ ప్రసరణ ఉష్ణవాహనం అనే ప్రక్రియ ద్వారా జరుగును.
కారణం (R) : ఘన పదార్థాల్లో అణువుల స్థానాంతర చలనం ద్వారా శక్తి బదిలీ జరుగును.
1) A, R లు నిజం, Aకు R సరైన వివరణ
2) A, R లు నిజం కాదు, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం R తప్పు 4) A తప్పు R నిజం
4. ప్రతిపాదన (A) : ద్రవాల్లో పాదరసం మంచి ఉష్ణవాహకం
కారణం (R) : ద్రవాల్లో అణువులు సరళహరాత్మక చలనం ద్వారా గతిజ, స్థితిజ శక్తుల మార్పిడి జరుగును.
1) A, R నిజం, Aకు R సరైన వివరణ
2) A, R నిజం కాదు. Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం R తప్పు
4) A తప్పు R నిజం
5. ప్రతిపాదన (A) : థర్మోప్లాస్క్ ఎక్కువ కాలం ఉష్ణంను స్థిరీకరించును.
కారణం (R) : శూన్యనాళికా ప్లాస్క్లో ఉష్ణవాహనం, సంవహనం, వికిరణం అనే ప్రక్రియలు జరుగును.
1) A, R నిజం, Aకు R సరైన వివరణ
2) A, R నిజం కాదు. Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం R తప్పు
4) A తప్పు R నిజం
6. విద్యుత్ కెటిల్లో జరిగే ఉష్ణ ప్రసార పద్ధతి
1) ఉష్ణవహనం 2) ఉష్ణసంవహనం
3) ఉష్ణ వికిరణం 4) పైవన్నీ
7. సరైన ప్రవచనాలను గుర్తించండి.
ఎ. ఘనపదార్థాలతో ఉష్ణ ప్రసరణ యానకం లేకపోయినా జరుగును
బి. రెండు నక్షత్రాల మధ్య ఉష్ణ ప్రసరణ ఉష్ణవికిరణం ప్రక్రియ ద్వారా జరుగును
సి. పాదరసంలో ఉష్ణ ప్రసరణ ఉష్ణసంవహనం ద్వారా జరుగును
డి. మట్టికప్పులో టీ త్వరగా చల్లారును
1) బి 2) డి 3) బి, సి, 4) బి, సి, డి
8. సరైన ప్రవచనాలను గుర్తించండి.
ఎ. గ్లోబల్వార్మింగ్/గ్రీన్హౌస్ ఎఫెక్ట్ ఒక థర్మల్ రేడియేషన్
బి. హరితగృహ ప్రభావానికి కారణం Co2, మీథేన్, నీటి ఆవిరి
సి. హరితగృహ వాయువులు/గ్రీన్ వాయువులు Co2, CH4, So4
డి. మీథేన్ (CH4) గ్రీన్హౌస్ ఎఫెక్ట్ Co2 కన్నా 23 రెట్లు తక్కువ.
1) ఎ 2) డి 3) బి, సి 4) బి
9. గ్రీన్హౌస్ ఎఫెక్ట్/భూమి వేడెక్కడంలో ఇమిడి ఉన్న ఉష్ణ ప్రక్రియలు
1) ఉష్ణవహనం 2) ఉష్ణసంవహనం
3) ఉష్ణ వికిరణం 4) పైవన్నీ
10. WHO గుర్తించిన ప్రమాదకర వాయువులు?
1) Co2, Co, N2o
2) SO2, NO2, NO
3) Co2, H2S, CH4
4) CO, CH4, O3
11. సరైన ప్రవచనాలను గుర్తించండి.
ఎ) రాగి ఉత్తమ ఉష్ణవాహకం
బి) వజ్రంలో ఉష్ణప్రసరణ ఉష్ణవహనం ద్వారా జరుగును
సి) ఉత్తమ ఉష్ణవాహకంగాను, విద్యుత్ బంధక లక్షణాన్ని కలిగినది వజ్రం
డి) థర్మామీటర్లలో ఉపయోగించే మంచి ఉష్ణవాహకం ఆల్కహాల్
1) ఎ, డి 2) సి, డి 3) ఎ, సి 4) ఎ, సి, డి
12. జతపర్చండి.
జాబితా-I జాబితా-II
ఎ. ఉత్తమ విద్యుత్ వాహకం 1. పాదరసం
బి. అలోహ విద్యుత్ వాహకం 2. రాగి
సి. అలోహ విద్యుత్ బంధకం 3. వజ్రం
డి. ఉత్తమ ద్రవ ఉష్ణవాహకం 4. గ్రాఫైట్
5. మైకా
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-5, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-4, సి-3, డి-1
13. థర్మామీటర్ కింది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
1) పదార్థాలు వేడి చేస్తే స్థిరంగా ఉండును
2) వేడి చేస్తే సంకోచించును
3) పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచించును
4) పదార్థాలు చల్లారిస్తే వ్యాకోచించును
14. సరైన ప్రవచనాలను గుర్తించండి
ఎ. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 36.90f
బి. పరమ ఉష్ణోగ్రతామానంలో నీటి మరుగు స్థానం 2120 k
సి. నీటి ద్రవీభవన స్థానం ఫారన్హీట్ మానంలో 320f
డి. సెల్సియస్ స్కేలుకు 273 కూడిన అదే కెల్విన్ స్కేలు
1) ఎ, బి 2) బి, సి 3) సి 4) డి
15. సరైన ప్రవచనాలను గుర్తించండి.
ఎ. సెల్సియస్ స్కేలు ఫారన్హీటు స్కేలు – 400 వద్ద ఏకీభవించును
బి. నీటి అసంగత ఉష్ణోగ్రత 2770k
సి. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 3100k
డి. పరమశూన్య ఉష్ణోగ్రత అంటే 00k (లేదా) – 2730c
1) ఎ, బి 2) ఎ, డి
3) బి, సి 4) పైవన్నీ
జవాబులు
1)1, 2)4, 3)3, 4)3, 5)3, 6)2, 7)1, 8)4, 9)4, 10)2, 11)1, 12)1, 13)3, 14)4, 15)4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?