History of Human Marriage | హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథ రచయిత?
వివాహవ్యవస్థ
1. బంగారం బురద నుంచి లభించినదైనా అంగీకరిస్తాం! తక్కువ వర్ణంలో జన్మించినా స్త్రీ మంచి ఆరోగ్యం, నైతిక లక్షణాలు కలిగి ఉంటే, స్త్రీ రత్నంగా అంగీకరించి వివాహానికి ఆమోదం తెలపవచ్చు అని అభిప్రాయపడింది?
1) వాత్సాయనుడు 2) యజ్ఞవల్క్యుడు
3) కౌటిల్యుడు 4) నారదుడు
2. వివాహం అనేది స్త్రీ, పురుషుల మధ్య సమాజ ఆమోదం పొందిన కలయిక అని పేర్కొన్నది?
1) రీస్లే 2) హెచ్టీ మజుందార్
3) దేశాయ్ 4) ఎంఎన్ శ్రీనివాస్
3.కింది వివాహ పద్ధతులను గుర్తించండి.
1) బ్రహ్మ వివాహం ఎ) పెండ్లి కుమార్తెను దానంగా
వరుడికి ఇవ్వడం
2) దైవ వివాహం బి) కుమార్తెను పూజారికి
దానంగా ఇవ్వడం
3) ప్రాజాపత్య వివాహం సి) భార్యభర్తలు కలిసి ధర్మచ
రణం చేయాలని చెప్పి దానం ఇవ్వడం
4) పైశాచిక వివాహం డి) కన్యను మోసగించి
పెండ్లి చేసుకోవడం
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
4) 1-ఎ,2-డి,3-సి,4-బి
4. తమ సమూహంలోని వ్యక్తులనే వివాహం చేసుకొనే నియమం?
1) అంతర్వివాహం 2) బహిర్వివాహం
3) రెండూ 4) ఏదికాదు
5.కింది వివాహ పద క్రమాలను జతపర్చండి.
1) ఎండోగామి ఎ) అంతర్వివాహం
2) ఎక్సోగామి బి) బహిర్వివాహం
3) ఎండోగామస్ సి) ఒకే తెగతో వివాహం
4) ఎక్సోగామస్ డి) ఇతర తెగలతో వివాహం
1)1-ఎ,2-డి,3-సి,4-బి 2) 1-డి,2-సి,3-బి,4-ఎ
3) 1-డి,2-సి,3-ఎ,4-బి 4) 1-ఎ,2-బి,3-సి,4-డి
6.వివాహ పద్ధతులను గుర్తించండి.(2)
1) అర్ష వివాహం ఎ) వరుడు పెండ్లి కుమార్తెను
ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడం
2) అసుర వివాహం బి) ఇరువురు పరస్పరం ప్రేమించి
పెండ్లి చేసుకోవడం
3) గాంధర్వ వివాహం సి) పెండ్లి కుమార్తె బంధువులకు కొంత ధనం ఇచ్చి పెండ్లి చేసుకోవడం
4) రాక్షస వివాహం డి) పెండ్లి కుమార్తెతో పాటు
పశువులను దానంగా ఇవ్వడం
1) 1-ఎ,2-బి,3-సి,4-డి
2) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
7.ఏ కులం, ఏ మతం వారినైనా వివాహం చేసుకునేందుకు ప్రత్యేక వివాహ చట్టం రూపొందించగా, దీన్ని 1923,1954 సంవత్సరాల్లో సవరించారు. ఈ చట్టాన్ని మొదటిసారిగా ఎప్పుడు అమలు చేశారు?
1) 1872 2) 1873 3) 1874 4) 1875
8.వివాహం లైంగిక సుఖం కోసం కాదు. సంతానాభివృద్ధి కోసం కూడా కాదు. జీవిత భాగస్వామిని ఎన్నుకొని తన విధులను నిర్వహించి ధర్మాన్ని ఆచరించడానికి అని అభిప్రాయపడినది?
1) ఘుర్యే 2) బీ మిలినోవిస్కి
3) ఏఆర్ దేశాయ్ 4) కేఎం కపాడియా
9. కలిబఅంటే..?
1) భర్త కనబడకుండా పోవడం 2) సన్యాసిగా మారడం
3) సంసార జీవితానికి పనికిరాకపోవడం
4) పతితుడు కావడం
10.వితంతువు తిరిగి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?
1) పునర్వివాహం 2) పునర్భవ 3) ఉద్భవ 4) ఆవిర్భవ
11.బ్రిటిష్ పాలనలో సతీ సహగమన నిరోధ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన గవర్నర్ ?
1) విలియం బెంటింక్ 2) రిప్పన్
3) డల్హౌసి 4) హార్డింజ్
12.వివాహ పదరకాల క్రమాలను జతపర్చండి.
1) పాలిగామి ఎ) ఏక వివాహం
2) మోనోగామి బి) బహు భార్యత్వం
3) పాలిజెని సి) బహు వివాహం
4) పాలియాండ్రి డి) బహు భర్తృత్వం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
13.హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథ రచయిత?
1) మోర్గాన్ 2) వెస్టర్మార్క్
3) ఐరావతి కార్వే 4) ఎం.ఎన్ శ్రీనివాస్
14.కింది వివాహ పద్ధతులను గుర్తించండి.
1) కనిష్ట దేవర న్యాయం ఎ) అన్న చనిపోతే అతని
భార్యను వివాహమాడుట
2) జ్యేష్ట దేవర న్యాయం బి) తమ్ముడు చనిపోతే అతని
భార్యను వివాహమాడుట
3) భార్యాభగిణి న్యాయం సి) పురుషుడు తన భార్య
చనిపోతే ఆమె సోదరిని వివాహమాడుట
4) దేవర న్యాయం డి) స్త్రీ తన భర్త చనిపోతే అతని
సోదరుడిని వివాహం చేసుకోవడం
1) 1-ఎ,2-బి,3-సి,4-డి
2) 1-డి,2-సి,3-బి,4-ఎ
3) 1-సి,2-ఎ,3-బి,4-డి 4) 1-ఎ,2-డి,3-సి,4-బి
15.ముస్లింల వివాహ ఒప్పందం ఏ రూపంలో ఉంటుంది?
1) నిఖత్ 2) సున్నా 3) ముజ్జవల్ 4) తలాఖ్
16. ముస్లిం వివాహ పద్ధతిలో మెహర్ అంటే?
1) కొంత ధనం చెల్లించడం 2) విడాకులు తీసుకోవడం
3) భార్యతో సాన్నిహిత్యంగా ఉండటం
4) హింసించడం
17.కిందివాటిలో వివాహ చట్టాలను జతపర్చండి.
1) సతీసహగమన నిషేధ చట్టం ఎ) 1829
2) వితంతు పునర్వివాహ చట్టం బి) 1856
3) ప్రత్యేక వివాహ చట్టం సి) 1872
4) హిందూ వివాహ చట్టం డి) 1955
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
18.వివాహం ఉదయం లేదా సాయంత్రం 7 గంటలకే చేసుకోవాలని చేయబడిన చట్టం ఏ మతానికి సంబంధించింది?
1) హిందూ 2) పారశీక 3) క్రైస్తవం 4) సిక్కు
19. వధూవరులు మతగ్రంథం చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేసిన తర్వాత భార్యాభర్తలుగా ప్రకటించే వివాహ పద్ధతి ఉన్న మతం?
1) ముస్లిం మతం 2) క్రిస్టియన్ మతం
3) సిక్కుమతం 4) గిరిజన మతం
20.ఏ మతంలో వివాహాలు సూర్యోదయానికిముందే జరుగుతాయి?
1) హిందూ 2) సిక్కు 3) పారశీక 4) బౌద్ధం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?