నిజాం కాలంనాటి నిర్మాణాలు
ఉస్మానియా యూనివర్సిటీ
-1917లో ఉర్దూ బోధనా భాషగా ఓయూ ఏర్పడింది.
-దేశ భాషల బోధనాంశంగా ఏర్పడిన మొదటి యూనివర్సిటీ ఇదే.
-సర్ ప్యాట్రిక్ జెడ్డిస్ ఈ యూనివర్సిటీకి అడిక్‌మెట్ వద్ద 1400 ఎకరాల భూమిని ఎంపికచేయగా నిజాం కేటాయించారు.
-1934 జూలైలో యూనివర్సిటీ భవన నిర్మాణానికి నిజాం శంకుస్థాపన చేశారు.
-1939లో యూనివర్సిటీ మొదటి భవనమైన ఆర్ట్స్ కాలేజీని ప్రారంభించారు.
-1939లో యూనివర్సిటీ సొంత భవనంలోకి మారింది.
-ఉస్మానియా మెడికల్ కాలేజీని 1926లో ప్రారంభించారు.
-ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీని 1929లో ప్రారంభించారు.
-1927లో ప్రాథమిక విద్యను ప్రారంభించారు.
-1936లో సెకండరీ విద్యాబోర్డు స్థాపన.
-1904లో కాళోజీ రంగారావు తన భార్య జ్ఞాపకార్థం చాదర్‌ఘాట్‌లో తొలి తెలుగు బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు.
-1901లో తొలి ప్రైవేటు మరాఠీ ప్రాథమిక పాఠశాలను స్థాపించారు.
-1908లో నిజామియా అబ్జర్వేటరీ ఏర్పాటు.
-1913లో అసెంబ్లీ భవనం ఏర్పాటు.
-1918లో సాలార్జంగ్ మ్యూజియం ఏర్పాటు.
-1919లో హైకోర్టు భవనం ఏర్పాటు.
-1921లో సిటీ కాలేజీ ఏర్పాటు.
-1927లో ఉస్మానియా హాస్పిటల్ ఏర్పాటు.
-1935లో మొజాంజాహీ మార్కెట్ ఏర్పాటు.
-1936లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు.
-1937లో జూబ్లీహాలు ఏర్పాటు.
-1942లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఏర్పాటు.
-1930లో రాజ్‌భవన్ ఏర్పాటు.
సిటీ కాలేజీ
-మూసీ నదికి దక్షిణంగా 1921లో నిర్మించారు.
-ఇది హిందూ, ఇస్లామిక్, యూరోపియన్ వాస్తుకళారీతుల మిశ్రమానికి ప్రతీక.
బ్రిటిష్ రెసిడెన్సీ
-ఈ నిర్మాణాన్ని 1803లో ప్రారంభించి 1806లో పూర్తిచేశారు.
-ఇది ప్రస్తుతం ఉమెన్స్ కాలేజీగా ప్రసిద్ధిచెందింది.
సెయింట్ జోసెఫ్ కెథెడ్రల్ చర్చి
-దీన్ని నగరంలోని గన్‌ఫౌండ్రీలో నిర్మించారు.
-దీని నిర్మాణం 1869లో ప్రారంభమై 1891లో పూర్తయింది.
-నిజాం సాగర్- 1931
మూసీనదిపై నిర్మించిన డ్యాంలు
-ఉస్మాన్ సాగర్- 1920
-హిమాయత్ సాగర్- 1927
పురావస్తు శాఖ
-1914లో పురావస్తు శాఖను ఏర్పాటు చేశారు.
-పబ్లిక్ గార్డెన్‌ను 1864లో ఏర్పాటు చేశారు. దీనిలో 1930లో స్టేట్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
పరిశ్రమలు
-దక్కన్ బటన్ ఫ్యాక్టరీ-1916
-వజీర్ సుల్తాన్ టుబాకో (వీఎస్టీ) ఫ్యాక్టరీ- 1919
-కార్ఖానా జిందా తిలిస్మాత్- 1920
-ఆజం జాహీ నూలు మిల్లు- 1921
-దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ- 1927
-నిజాం షుగర్ ఫ్యాక్టరీ- 1936
-సిర్పూర్ కాగితం పరిశ్రమ- 1939
-గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ- 1941
-హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్- 1942
-ప్రాగా టూల్స్- 1943
-హైదరాబాద్ ఆస్బెస్టాస్- 1946
అసఫ్ జాహీ పాలకుల బిరుదులు
-మీర్ ఖమ్రుద్దీన్- మొదటి అసఫ్ జా, చిన్ కిలిచ్ ఖాన్, నిజాం ఉల్ ముల్క్, ఫతేజంగ్
-నాజర్‌జంగ్- నిజాం ఉద్దౌలా
-నిజాం అలీఖాన్- రెండో అసఫ్ జా
-సికిందర్ జా- మూడో అసఫ్ జా
-అఫ్జల్ ఉద్దౌలా- నాలుగో అసఫ్ జా, స్టార్ ఆఫ్ ఇండియా
-మహబూబ్ అలీఖాన్- ముక్తార్ ఉల్ ముల్క్, మొదటి సాలార్జంగ్
-మీర్ లాయక్ అలీ- రెండో సాలార్జంగ్
-యూసఫ్ అలీఖాన్- మూడో సాలార్జంగ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు