తెలుగులో వచ్చిన తొలి అప్పగింత కావ్యం ఏది?
లక్షణాలు
ఇది జాతి పద్యం
ప్రాస నియమం ఉంటుంది.
రెండు పాదాలుంటాయి
వరుసగా 3 ఇంద్ర గణాలు, 1 సూర్య గణం ఉంటాయి.
యతి స్థానం 1/1, 3/1కు చెందుతుంది.
అక్షర సంఖ్యా నియమం లేదు.
లక్షణాలు ఉండి ప్రాస నియమం లోపిస్తే అది మంజీర ద్విపద.
ద్విపదలో తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం రచించింది.
తెలుగులో వచ్చిన తొలి అప్పగింతల కావ్యం.
శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను రచించారు.
ఉదా:
గన్నులు | చెవులను | రాడంగ | నూదు
UUI UUI UI
భ న త హ
ఇంద్ర ఇంద్ర ఇంద్ర సూర్య
అదరకు | భూదేవి | యాత్మలో | నీవు
IIII
న త ర హ
ఇంద్ర ఇంద్ర ఇంద్ర సూర్య
చెదిరిచె |లింపకు | శేషాహి | నీవు
IIII UII UUI UI
న భ త హ
ఇంద్ర ఇంద్ర ఇంద్ర సూర్య
కంద పద్యం
అంటే అందమైనది, చిన్నది.
నియమాలు కలిగిన పద్యం
ప్రాకృతంలో గాధా ఛందస్సుకు సమానం
పద్యం మొదటగా జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో కనిపించింది.
పద్యాలు ఎక్కువగా చంపూ కావ్యాల్లో ఉపయోగిస్తారు.
పద్యాలను ఎక్కువగా రాసింది తిక్కన.
సుమతీ శతకాన్ని కంద పద్యంలో రాశాడు.
శతకం నీతి శతకాల్లో చెప్పదగినది.
లక్షణాలు
జాతిపద్యం
ప్రాస నియమం ఉంటుంది.
పాదాలుంటాయి.
3 (బేసి- odd) ఒక విధంగా, 2, 4 (సరి, even) ఒక విధంగా ఉంటుంది.
3 పాదాల్లో 3, 3 గణాలు వస్తే 2, 4, పాదాల్లో 5, 5 గణాలు వస్తాయి.
సంఖ్య 8.
పద్యంలో వచ్చే గణాలు
నల – IIII
గగ – UU
భ – UII
జ – IUI
స – IIU
గణాలు వరుసలో ఉపయోగించ నవసరం లేదు.
సి గణాల్లో (1, 3, 5, 7) ‘జ’ గణం ఉండరాదు.
గణాల్లో ‘జ’ గణం గాని ‘న’ గణం గాని ఉండాలి.
రెండు, నాలుగు పాదాలు చివర గురువుతో అంతమయ్యే గణం (గగ, సగణం) ఉండాలి. (గగ-UU , సగణం-IIU)
స్థానంలో 2, 4 పాదాల్లో 1/4, 4/1కు చెందుతుంది.
సంఖ్యా నియమం లేదు.
కంద పద్యంలో మొదటి పాదం మొదటి అక్షరం లఘువైతే మిగిలిన పాదాల్లోని మొదటి అక్షరం కూడా లఘువే రావాలి. గురువు అయితే గురువే కావాలి.
ఉదా:
కలడం | దురు దీ | నుల యెడ
IIU IIU IIII
స స నల
కలడం | దురు పర | మ యోగి | ఘనముల | పాలెం
IIU IIII IUI IIII UU
స నల జ నల గగ
నడవకు | మీ తెరు | వొక్కట
IIII UII UII
నల భ భ
గుడువకు | మీ శ | త్రునింటు | గూరిమి | తోడన్
IIII UU IUI UII UU
నల గగ జ భ గగ
3. ఉపజాతి పద్యం
జాతి పద్యం ఆధారంగా ఏర్పడిన పద్యం
తేటగీతి
ఉపజాతి పద్యం
ప్రాస నియమం లేదు
ప్రాస యతి ఉంటుంది
పాదాలుంటాయి
ప్రతి పాదంలో వరుసగా 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు వస్తాయి
అక్షర సంఖ్యా నియమం లేదు.
ఉదా:
చేతు | లారంగ | నిన్ను పూ | జింపు | కొరకు
UI UUI UIU UI I I I
హ త ర హ న
సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
కోడి | కూయంగ | నే మేలు | కొంటి | నేను
UI UUI UUI UI UI
హ త త హ హ
సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
అఖిల | రూపులు | తనరూప | మైన | వాడు
III UII IIUI UI UI
న భ సల హ హ
సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
ఆటవెలది
వేమన శతకాన్ని రచించాడు.
లక్షణాలు
ఉపజాతి పద్యం
ప్రాస నియమం లేదు
ప్రాసయతి ఉంటుంది
పాదాలుంటాయి
3 పాదాల్లో 3 సూర్య, 2 ఇంద్ర గణాలు వస్తాయి
4 పాదాల్లో 5 సూర్య గణాలే వస్తాయి
అక్షర సంఖ్యా నియమం లేదు
ఉదా:
కూడు | తినెడి | కాడ | కులభేద | మేలకో
U I I I I U I I I U I U I U
సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర
కాళి | కాంబ | హంస | కాలి | కాంబ
U I U I U I U I U I
సూర్య సూర్య సూర్య సూర్య సూర్య
కోడ్..
ద్వి – 3 ఇంద్ర + 1 సూర్య
తే – 1 సూర్య + 2 ఇంద్ర + 2 సూర్య
ఆ (సరి) – 5 సూర్య
ఉదా: (తేటగీతి)
ప్రాణ | భయమును | వచ్చియి | ప్పక్షి | నన్ను
UI IIII UIU UI UI
హ నల ర హ హ
(తేటగీతి కోడ్ – నా విధమైనది నా పక్కన ఒకటి నా ముందర ఒకటి)
సీస పద్యం
సీస పద్యాలకు విశిష్ట స్థానం ఉంది.
లక్షణాలు
కాలంలో గుర్రం జాషువా ఎక్కువ సీస పద్యాలు రచించడం వల్ల ‘మధుర శ్రీనాథుడు’ అనే బిరుదు పొందాడు.
ఉపజాతి పద్యం
ప్రాస నియమం లేదు, ప్రాసయతి ఉంటుంది.
సుదీర్ఘ పాదాలుంటాయి.
ప్రతి పాదంలో వరుసగా 6 ఇంద్ర, సూర్య గణాలు వస్తాయి.
సంఖ్యా నియమం లేదు.
పద్యం కింద ఆటవెలది కాని, తేటగీతి కాని రాయాలి.
పద్యాలను ఎత్తుగీత/ఎత్తుగీతి పద్ధతి అంటారు.
ముత్యాల సరాలు
కాలంలో వెలుగులోకి వచ్చిన ఛందస్సు ముత్యాల సరాలు.
వెలుగులోకి తెచ్చింది గురజాడ అప్పారావు
ప్రస్తుత లక్షణాలు వెలుగులోకి తెచ్చింది శ్రీశ్రీ
1వ శ్రీ అక్షరాల లక్షాధికారి, 2వ శ్రీ మాటల కోటీశ్వరుడు
లక్షణాలు
పాదాలుంటాయి
3 పాదాల్లో 14 మాత్రలు వస్తాయి.
పాదంలో 7 నుంచి 14 మాత్రలు వస్తాయి.
విభజన 3+4+3+4
ముత్యాలసరాలను ఆధారంగా దేశభక్తి, కన్యక గేయాలను రచించారు.
ఉదాహరణ –
దేశ | మంటే | మట్టి | కాదోయ్
U I U U UI U U
దేశ | మంటే | మనుషు | లేనోయ్
U I U U I I I U U
వట్టి | మాటలు | కట్టి | పెట్టోయ్
U I U I I U I U U
గట్టి | మేలు త | ల పె | ట్టోయ్
U I U I I I U U
మత్తకోకిల
ర, స, జ, జ, భ, ర
స్థానం 11
అక్షరాలు 18
కోడ్ – (మత్తకోకిల)3 + కోకిల
మత్తకో | కిల మ | త్తకోకి | ల మత్త | కోకిల | కోకిలా
U I U I I U I U I I U I U I I U I U
ఉదాహరణ
పద్యం మొత్తం నుంచి మాత్రల సంఖ్యలో సూర్య గణాల మాత్రలను తీసేసి చంపకమాల పద్యం యతిస్థాన సంఖ్యను కూడా తీసేసి త్రయాక్షర గణాల్లో సర్వ లఘువుల మాత్రలను కలిపి మత్తేభ పద్యంలోని యతిస్థాన సంఖ్యలో సగం సంఖ్యను కలిపి పుష్పాంజలి అనే పదం మాత్రల సంఖ్యను తీసేస్తే వచ్చే సంఖ్య – 107
ఛందస్సు
మరోపేరు పద్యవిద్య
లక్షణాలను తెలిపే శాస్ర్తాన్ని ఛందస్సు అంటారు.
వేదాంగాల్లో ఒకటి
ధర్మమో, ఏది అధర్మమో తెలిపేది వేదం
నాలుగు 1. రుగ్వేదం 2. యజు ర్వేదం 3. సామవేదం 4. అధర్వణ వేదం
– రుగ్ = ప్రార్థన
గాయత్రి మంత్రం కనిపిస్తుంది.
ఓం అనే శబ్దం 1108 సార్లు ప్రయుక్తమైంది.
ఉపమాలంకారం, రూపకాలం కారం, అతిశయోక్తి అలంకారం ఉన్నాయి.
యజ్ఞయాగాదుల గురించి తెలిపే వేదం
సంగీత ప్రాధాన్యం కలిగిన వేదం
వేదం- వైద్యానికి సంబంధించిన వేదం
వేదాలను వేదవ్యాసుడు రచించి, తన శిష్యులతో అధ్యయనం చేయించాడు.
పైలుడుతో, యజుర్వేదాన్ని వైశంపాయనుడితో, సామవేదాన్ని జైమినితో, అధర్వణ వేదాన్ని సుమంతుడితో అధ్యయనం చేయించాడు.
వేదాంగాలు – ఆరు
1. శిక్ష
2. వ్యాకరణం
3. ఛందస్సు
4. నిరుక్తం
5. జ్యోతిష్యం
6. కల్పం
శిక్ష
సంప్రదాయ స్థాపకుడు ‘పాణిని’
రచించిన గ్రంథం అష్టాధ్యాయి
స్వరాలను గురించి అధ్యయనం చేస్తుంది.
వ్యాకరణం
ఆకృతిని కలిగినది అని అర్థం
సాంప్రదాయ స్థాపకుడు పాణిని
ప్రపంచంలో లభించిన మొదటి వర్ణనాత్మక గ్రంథం.
అధ్యయాల సమ్మేళనం
ఛందస్సు
అంటే వేదం, జ్ఞానం అని అర్థం
రుషులకు పాదం వంటిది.
మాత పేరు నుంచి రాసినది ఛందస్సు
పద్య గేయ లక్షణాలను తెలిపేందుకు రెండు విధాలుగా విభజించారు.
ఎ) లఘువు బి) గురువు
లఘువు
మాత్ర కాలంలో లేదా ఒక రెప్పపాటు కాలంలో పలికేవి లఘువులు
సెకనులో ఒక భాగం
ఆంగ్ల వర్ణమాల ‘I’ తో గుర్తిస్తారు. దీనినే (నిలువు గీత) అని కూడా అంటారు.
గురువు
కాలంలో పలికేది గురువు.
అంగ్ల వర్ణమాలలో ‘U’తో గుర్తిస్తారు.
లఘువు, గురువుల చిహ్నాలను వేంక టేశ్వర నామాల ఆధారంగా గుర్తించారు.
గురువు ప్రస్తావన కలిగిన గ్రంథం – ‘సులక్షణ’
గురువుల కలయికనే గణం అంటారు.
నిరుక్తం
గ్రంథ రచయిత యాస్క్యాచార్యుడు
ధాతునాదాన్ని కూడా ప్రతిపాదిం చాడు.
జ్యోతిష్యం
రచించింది గర్గుడు, లగదుడు.
కల్పం
సూత్రాలను రచించింది భద్రబాహుడు, విశ్వలయనుడు, శాక్యాలయనుడు.
యతి
పాదంలో మొదటి అక్షరం యతి
సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చింది.
అప్పకవి – అప్పకవీయం అనే గ్రంథంలోని 9 పేర్లను పెట్టారు.
1) విరామం 2) విరమము 3) విరమన 4) విరతి 5) విశ్రాంతి 6) విశ్రమం 7) శాంతి 8) వళి 9) వడి
ప్రాస
పాదంలో రెండవ అక్షరం ప్రాస
నుంచి తెలుగులోకి వచ్చింది
అంధ్రశబ్ద చింతామణిలో
ఆధ్యోవళిః ద్వితీయవర్ణప్రాసః
యతిస్థానం
పాదంలోని మొదటి అక్షరానికి అదే పాదంలోని ఒక నిర్ణీత వర్ణాన్ని జత చేయడాన్ని యతిస్థానం అంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు