ప్లాస్టిక్ సర్జరీ, సిజేరియన్లను వివరించిన ప్రాచీన గ్రంథం ఏది?
1. జిల్లా స్థాయిలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శన ఉత్తమమైనదిగా గుర్తించడానికి పరిగణలోకి తీసుకోని విషయం?
1) ఆర్థికపరమైన విలువ
2) వ్యక్తిగత ఇంటర్వ్యూ
3) శాస్త్రవేత్త కృషి
4) ప్రాజెక్టు మన్నిక
2. నూతన్ తన కుటుంబ నెల ఖర్చులను ఒక గ్రాఫ్ ద్వారా సూచించిన, ఆయన ఏ గ్రాఫ్ ద్వారా విషయ వివరణ చేసి ఉండవచ్చు?
1) బార్గ్రాఫ్ 2) వెన్గ్రాఫ్
3) సచిత్ర గ్రాఫ్ 4) వృత్తగ్రాఫ్
3. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్‌బుక్‌లో పటాలు గీయమని లేదా ప్రదేశాలను గుర్తింపజేసి విద్యాకౌశలాలను అభివృద్ధి పరిచే మ్యాపులు (పటాలు)?
1) రాజకీయ పటాలు
2) ఆవరణ రేఖా పటాలు
3) రిలీఫ్ పటాలు
4) భౌగోళిక పటాలు
4. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం’లో కొలువు దీరిన ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్, సినీనటులు ప్రభాస్, మహేష్‌బాబు మైనపు విగ్రహలు ఏ రకమైనవి?
1) త్రిమితీయ ఉపకరణాలు
2) గ్రాఫిక్ ఉపకరణాలు
3) ప్రక్షేపక ఉపకరణాలు
4) దృశ్య శ్రవణ ఉపకరణాలు
5. సాంప్రదాయక ఉపకరణాల స్థానంలో వెల తక్కువ, వెలలేని (Low cost, No cost) ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతను దగ్గరగా మలచాలని సూచించినది?
1) ఎడ్గార్‌డేల్ 2) కొఠారి
3) ఈశ్వరీబాయి 4) NPE-86
6. కింది వాటిలో ఏ బోధనోపకరణం విద్యార్థి దృష్టిని ఆకట్టుకొనడం ఎక్కువ ఫలవంతం గా ఉంటుంది?
1) ఫ్లాష్ కార్డు 2) చిత్రం
3) నిజవస్తువు 4) నమూనా
7. కింది వాటిలో నల్లబల్లకు సంబంధించిన అంశాలు?
1) కుడివైపు మొదలుపెట్టి ఎడమ వైపున రాయాలి
2) కింది నుంచి పైకి తుడవాలి
3) పూర్తిగా గోడమొత్తం ఉండేలా అమర్చాలి
4) తరగతి గది ప్రక్రియకు అద్దం వంటిది
1) 1, 2 సరైనవి 2) 2, 3 సరైనవి
3) 3, 4 సరైనవి 4) 4, 1 సరైనవి
8. వ్యక్తి ప్రయోజనం కన్నా సమష్టి ప్రయోజనం ముఖ్యం. వ్యక్తి నిర్ణయం కన్నా సమష్టి నిర్ణయం గొప్పది అనే ఆలోచనను అనుసరిం చేది?
1) గ్రంథాలయాలు 2) ప్రయోగశాలలు
3) సంఘాలు 4) ప్రదర్శనలు
9. మనం తినే ఆహారం పాఠ్యాంశం బోధించ డానికి దగ్గరలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శింపజేయించిన ఉపాధ్యాయుడు, ఆ విద్యార్థులకు కలిగించిన అనుభవాలు ఎడ్గార్ డేల్ శంఖువు అనుసరించి ఏ సోపానాన్ని సూచిస్తుంది?
1) కల్పిత అనుభవాలు
2) నాటకీకరణ
3) ప్రదర్శనలు
4) క్షేత్రపర్యటనలు
10. ఎడ్గార్ డేల్ శంఖువులో అగ్రభాగం నుంచి ఆధార భాగానికి జరిగే చర్య?
1) మూర్తం పెరుగుదల, అమూర్తం తగ్గుదల
2) మూర్తం తగ్గుదల, అమూర్తం పెరుగుదల
3) అనుభవాల విస్తృతి పెరుగుతుంది
4) 1, 3
11. అనుభవాలు, మానవ సంబంధాలు, పాత్రలు, సందర్భాలు, కథలు, ఉద్వేగాలు మొదలైన వాటిని సజీవంగా వ్యక్తీకరించే అనుభవ శంఖువులోని సోపానం?
1) క్షేత్రపర్యటన 2) ప్రదర్శన
3) నాటకీకరణ 4) కల్పిత అనుభవం
12. పొదుపు చేయండి-ధరిత్రిని రక్షించండి’ అనే నినాదం ‘ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు’ అనేవి వరుసగా?
1) శబ్ద సంకేతం, దృశ్య సంకేతం
2) దృశ్య సంకేతం, శబ్ద సంకేతం
3) రెండూ దృశ్య సంకేతాలు
4) రెండూ శబ్ద సంకేతాలు
13. హంటర్స్ స్కోర్ కార్డు ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేసినప్పుడు కింది వాటిలో తక్కువ గణనలు కేటాయించిన అంశం?
1) విషయం
2) పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు
3) భాషాశైలి
4) మనో విజ్ఞాన శాస్త్ర ఆధారం
14. కింది వాటిలో ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేవి?
1) సొంతంగా నమూనాలు తయారు చేయడం
2) రేడియో రికార్డింగ్ వినడం
3) ఫొటోగ్రాఫ్‌లు పరిశీలించడం
4) కంప్యూటర్లో బొమ్మలు చూడటం
15. సమాజ సంబంధిత పాఠ్యప్రణాళికేతర కార్యక్రమం ద్వారా విద్యార్థులు సంపా దించిన జ్ఞానాన్ని నిత్యజీవిత పరిస్థితులు ఉపయోగించుకునేలా చేయడంలో ఉపాధ్యాయుని పాత్ర?
1) అన్వేషకుడు 2) సమన్వయకర్త
3) మార్గదర్శి 4) సౌకర్యకర్త
16. మా టీవీ (స్టార్-మా) లో ప్రసారమయిన బిగ్‌బాస్ హౌస్ కృత్రిమ నిర్మాణం దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?
1) స్పెసిమన్ 2) డయోరమ
3) కార్టూన్ 4) ఎగ్జిబిట్
17. జియోబోర్డు ఉపయోగం?
1) చతుర్విద పరిక్రియలు బోధించవచ్చు
2) చతుర్భుజ రకాలు ప్రదర్శించవచ్చు
3) స్థాన విలువలు అవగాహన పరచవచ్చు
4) ఆరోహణ, అవరోహణ వివరించవచ్చు
18. కిరణజన్య సంయోగక్రియ, భాష్పోత్సేక ప్రక్రియలను సులువుగా వివరించగలిగే కృత్యోపకరణం ఏది?
1) హెర్బేలియం 2) అక్వేరియం
3) వైవేరియం 4) టెర్రేరియా
19. భూపరిభ్రమణం పాఠ్యాంశా లను ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి ద్వారా నేర్చుకున్న విద్యార్థి పొందిన జ్ఞానం?
1) 3.5శాతం 2) 11శాతం
3) 83శాతం 4) 94శాతం
20. పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు గ్రామంలోని వడ్రంగి, కుమ్మరి పని ప్రదేశాలకు సందర్శన ఏర్పాటు చేశాడు. ఇక్కడ అతడు ఏ రకమైన వనరులు ఉపయోగించాడు?
1) స్థానిక వనరులు
2) చారిత్రక వనరులు
3) మేథో వనరులు
4) సహజ వనరులు
సమాధానాలు
1-3, 2-4, 3-2, 4-1, 5-4, 6-3, 7-3, 8-3, 9-4, 10-4, 11-3, 12-1, 13-3, 14-1, 15-2, 16-2, 17-2, 18-3, 19-4, 20-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు