జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు చేశారు?
1. కింది వాటిలో ఏ వాయువులతో ఓజోన్‌కు నష్టం వాటిల్లుతుంది? (1)
1) CFC 2) HFC 3) CCl4 4) పైవన్నీ
2. ఏ వాతావరణంలో ఓజోన్(O3) ఉంటుంది? (4)
1) ఐనో స్పియర్ 2) మీసోస్పియర్
3) ట్రోపోస్పియర్ 4) స్ట్రాటోస్పియర్
3. కింది వాటిలో ఏ వాయువులు ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి? (3)
1) SO2, CO2 2) SO2, NO2
3) NO2, CO2 4) SO2, PbO2
4. ఆహార వ్యవస్థలో ప్రతి జీవిలో ఉండే పొడి ద్రవ్యరాశి? (1)
1) జీవ ద్రవ్యరాశి 2) ఆహార పిరమిడ్
3) ఆహారపు గొలుసు 4) జీవసమూహం
5. మంచినీటికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు? (3)
1) అటకాలజీ 2) పెడాలజీ
3) లిమ్నాలజీ 4) సినకాలజీ
6. రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే వాయువులు ? (3)
1) NO2 2) CH4, NO2
3) SF6, HFC 4) CO2, CH2
7. ప్రపంచంలో మొదటిసారి కార్బన్ టాక్స్ ప్రవేశపెట్టిన దేశం? (3)
1) అమెరికా 2) జపాన్
3) న్యూజిలాండ్ 4) ఇండియా
8. కింది వాటిలో మార్ష్‌గ్యాస్ ఏది? (3)
1) నైట్రస్ ఆక్సైడ్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) మీథేన్ 4) సల్ఫర్ డై ఆక్సైడ్
9. మృత్తిక అధ్యయనం అంటే.. (1)
1) పెడాలజీ 2) లిమ్నాలజీ
3) అటికాలజీ 4) సినకాలజీ
10. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది?(4)
1) రీటర్ 2) చార్లెస్ ఎల్టన్ 3) ఓడమ్ 4) టాన్స్లే
11. ఒక జాతి జీవులు, వాటి చుట్టూ జరిగే జీవ, నిర్జీవ పరిసరాల మధ్య సంబంధం? (2)
1) బయోమ్ 2) అటికాలజీ
3) సినకాలజీ 4) ఆవరణ వ్యవస్థ
12. జీవులు, నిర్జీవుల మధ్య నిరంతరం జరిగే పదార్థ, శక్తి వినిమయ వ్యవస్థను ఏమంటారు? (2)
1) జీవ మండలం 2) ఆవరణ వ్యవస్థ
3) జీవరాశి 4) జీవసమాజం
13. జీవావరణ వ్యవస్థల స్థిరత్వ కల్పనలో భాగంగా 2006లో భారతప్రభుత్వం నిషేధించిన ఔషధం?(2)
1) క్లోరోఫినాల్ 2) డైక్లోఫినాక్
3) ఫైనైలో హైడ్రోజన్ 4) ఏదీకాదు
14. కింది వాటిలో ఏ వాయువు తాజ్‌మహల్ రంగు మారడానికి కారణం? (2)
1) కార్బన్ 2) సల్ఫర్‌డై ఆక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) లెడ్
15. ఏ హానికర వాయువు వెలువడటంతో 1984లో జరిగిన భోపాల్ యూనియన్ కార్బైడ్ (UC) సంఘటనలో అనేక మంది మృతిచెందారు? (3)
1) లెడ్ 2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) MIC 4) కార్బన్ డై ఆక్సైడ్
16. వస్త్రపరిశ్రమలో పనిచేసే కార్మికులు బిస్పినోసిస్ వ్యాధికి గురికావడం వల్ల ప్రభావితం అయ్యే అవయవం? (3)
1) గుండె 2) కాలేయం 3) ఊపిరితిత్తులు 4) పైవన్నీ
17. కింది వాటిలో ఇనుము పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఏ వ్యాధి కలుగును?(2)
1) సిర్రోసిస్ 2) సిడరోసిస్
3) మినిమేటా 4) బిస్పినోసిస్
18. PET BOTTLEలో ఉండే హానికర రసాయనం? (3)
1) ALDRIN 2) పాదరసం (HG)
3) BPA 4) ఆర్సెనిక్
19. జాతీయ అటవీ విధానం – 1952 ప్రకారం దేశంలో సగటు అటవీ శాతం ? (3)
1) 22.3 శాతం 2) 44.3 శాతం
3) 33.3శాతం 4) 46.5 శాతం
20. జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు చేశారు? (3)
1) 1997 2) 1981 3) 2002 4) 2010
21. తేహ్రీడ్యామ్కు వ్యతిరేకంగా సుందర్‌లాల్ బహుగుణ చేపట్టిన ఉద్యమం? (4)
1) నర్మదా బచావో 2) బిష్నోయి ఉద్యమం
3) సైలెంట్ వ్యాలీ ఉద్యమం 4) చిప్కో ఉద్యమం
22. ఏ నదిపై ఆనకట్టకు వ్యతిరేకంగా సైలెంట్ వ్యాలీ ఉద్యమం చేపట్టారు? (3)
1) ఇందిరాసాగర్ 2) గోదావరి
3) కుంతి పూజా 4) నర్మద
23. ఏ ఆవరణ వ్యవస్థలోనైనా ఎల్లప్పుడూ నిటారుగా ఉండే పిరమిడ్ ? (3)
1) సంఖ్యా పిరమిడ్ 2) జీవద్రవ్యరాశి పిరమిడ్
3) శక్తి పిరమిడ్ 4) 1, 2
24. ఒక జాతికి చెందిన జీవుల ఆకారం, పరిమాణం, వ్యాధులను ఎదుర్కోవడం అనుకూలంగా లేని వాతావరణంలో పెరిగే శక్తి వంటి అనేక లక్షణాల్లో స్వల్ప తేడాలు కలిగి ఉండడాన్ని ఏమంటారు? (2)
1) జాతిపరమైన వైవిధ్యం
2) జన్యుపరమైన వైవిధ్యం
3) జీవావరణ వైవిధ్యం 4) 1, 3
25. పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు చేశారు?(3)
1) 1982 2) 1986
3) 2001 4) 1999
26. కింది వాటిలో ఏ వాయువు పీల్చడంతో మానవులకు ఎంఫిసియా అనే వ్యాధి వస్తుంది? (3)
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) నైట్రోజన్ 4) H..2S
27. ఇటామ్-ఇటామ్ అనే వ్యాధి రావడానికి కారణం? (2)
1) సీసం 2) కాడ్మియం
3) లెడ్ 4) ఆర్సెనిక్
28. ప్రపంచ ఓజోన్ దినం ఎప్పుడు జరుపుకుంటాం?(1)
1) సెప్టెంబర్ 16 2) అక్టోబర్ 16
3) ఆగస్టు 16 4) నవంబర్ 16
29. ప్రపంచం, దేశంలో ఎన్ని హాట్స్పాట్లు ఉన్నాయి?(2)
1) 32/2 2) 35/3 3) 32/2 4) 35/3
30. దేశంలో పులుల సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?(4)
1) 40 2) 38 3) 41 4) 48
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు