First meteorological satellite of India | భారతదేశపు మొదటి వాతావరణ ఉపగ్రహం?
1. బార్క్(బీఏఆర్కే)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1954 2) 1964 3) 1974 4) 1984
2. దేశంలో మొదటి సౌండింగ్ రాకెట్‌ను ఎక్కడి నుంచి ప్రయోగించారు?
1) బెంగళూరు (1977) 2) తుంబా (1963)
3) శ్రీహరికోట (1989) 4) ఏదీకాదు
3. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) మద్రాస్
3) హైదరాబాద్ 4) జార్ఖండ్ (జాదూగూడ)
4. దేశంలో మొదటి భారజల ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) భద్రావతి (కర్ణాటక) 2) కల్పకం (చెన్నై)
3) నంగల్ (పంజాబ్) 4) హంసలదీవి (ఏపీ)
5. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆరు సూత్రాల పథకాన్ని సూచిస్తుంది?
1) 371-సి 2) 371 3) 370 4) 371-డి
6. రాణాప్రతాప్ సాగర్ అణువిద్యుత్ కేంద్రం నిర్మించిన ప్రదేశం?
1) కైగా (కర్ణాటక) 2) హైదరాబాద్
3) కోట (రావత్‌భట్టా, రాజస్థాన్)
4) కూడంకుళం (తమిళనాడు)
7. రియాక్టర్లలో మితకారి, శీతలీకరణిగా ఉపయోపడేది?
1) భారజలం 2) కాడ్మియం కడ్డీలు
3) నీరు 4) పైవన్నీ
8. కాలేజ్ ఆఫ్ నేవల్ వార్ ఫేర్ ఎక్కడ ఉంది?
1) కొచ్చిన్ 2) ముంబై
3) కోయంబత్తూర్ 4) విశాఖపట్నం
9. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) చెన్నై 3) పుణె 4) కోల్‌కతా
10. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) చెన్నై 3) పుణె 4) కోల్‌కతా
11. ఏ దేశ అంతరిక్ష నావికులను కాస్మోనాట్స్ అని పిలుస్తారు?
1) భారత్ 2) చైనా 3) జర్మనీ 4) రష్యా
12. ఎంఎస్టీ రాడార్ కేంద్రం ఎక్కడ ఉంది?
1) కూడంకుళం (తమిళనాడు)
2) గాదంకి (ఆంధ్రప్రదేశ్)
3) భద్రావతి (కర్ణాటక) 4) ఏదీకాదు
13. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అబ్జర్వేటరీని ఎక్కడ నిర్మించనున్నారు?
1) నీలగిరి కొండల్లో 2) హిమాచల్ ప్రదేశ్‌లో
3) అనంతగిరి కొండల్లో 4) కశ్మీర్‌లోని లడఖ్ వద్ద
14. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) షాద్‌నగర్ (తెలంగాణ) 2) నెల్లూరు (ఆంధ్రప్రదేశ్) 3) దేవన్హళ్లి (కర్ణాటక) 4) చెన్నై
15. శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) అహ్మదాబాద్
3) ముంబై 4) కోల్‌కతా
16. భారతదేశపు మొదటి వాతావరణ ఉపగ్రహం?
1) ఎడ్యుశాట్-I 2) కార్టోశాట్
3) కల్పన-I 4) భాస్కర-II
17. కేంద్ర కాలుష్య నివారణ బోర్డును ఎప్పుడు నెలకొల్పారు?
1) 1964 2) 1974 3) 1984 4) 1994
18. ఇన్శాట్ ఉపగ్రహాలను ఏ కక్ష్యలో ప్రవేశపెడుతారు?
1) సన్‌సింక్రోనస్ కక్ష్య
2) భూస్థిర కక్ష్య (జియో స్టేషనరీ ఆర్బిట్)
3) పోలార్ ఆర్బిట్ 4) ఏదీకాదు
19. ఒక రాష్ర్టానికి గవర్నర్‌ను నియమించేటప్పుడు ఆ రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించిన కమిషన్?
1) సర్కారియా కమిషన్
2) మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్
3) వెంకటాచలయ్య కమిషన్
4) మదన్మోహన్ పూంఛీ కమిషన్
20. భారత్ మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం?
1) ఆపిల్ 2) భాస్కర 3) ఐఆర్ఎస్ 4) ఆర్యభట్ట
21. తేజస్ అని కింది వాటిలో దేనికి పేరు?
1) లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్సీఏ)
2) పైలట్‌లెస్ టార్గెట్ ఎయిర్‌క్రాఫ్ట్ (పీటీఏ)
3) లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌టీఏ)
4) అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)
22. భారత వాయుసేనలో చేరిన తొలి తేజస్ యుద్ధ విమానాన్ని నడిపిన వ్యక్తిగా రికార్డుకెక్కినదెవరు?
1) అబ్దుల్ కలాం 2) మాధవ్ రంగాచారి
3) అరూప్ రాహా 4 సునీల్ లాంబా
23. భారత్‌లో చంద్రుడు సూపర్‌మూన్‌గా భూమికి అతిదగ్గరగా ఎప్పుడు వచ్చాడు?
1) 2015, సెప్టెంబర్ 21 2) 2015, సెప్టెంబర్ 22
3) 2015, సెప్టెంబర్ 28 4) 2015, సెప్టెంబర్ 29
24. సౌరశక్తితో భూమి నుంచి అత్యధిక దూరం దూసుకెళ్లిన వ్యోమనౌక?
1) ఆకాశ్ 2) తేజస్ 3) సుఖోయ్ 4) జునో
25. గర్భస్థ శిశువుకు సంబంధించిన అన్ని రకాల స్పందనలను తెలిపే రిట్మో అనే 13 సెన్సార్లతో కూడిన స్మార్ట్బెల్ట్ను ఏ దేశం రూపొందించింది?
1) ఇజ్రాయెల్ 2) అమెరికా 3) రష్యా 4) భారత్
26. ఇస్రో దేశంలోనే మొదటి టైటానియం ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది?
1) తెలంగాణ 2) కేరళ
3) గుజరాత్ 4) తమిళనాడు
27. భారత మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
1) అంబాల 2) హైదరాబాద్
3) చండీగఢ్ 4) డెహ్రాడూన్
28. చైనాలో విద్యార్థుల ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన ఎక్కడ, ఎప్పుడు జరిగింది?
1) తియానన్మెన్ స్క్వేర్, 1989 2) షాంఘై, 1989
3) షెంజెన్, 1986 4) తియానన్మెన్ స్వేర్, 1986
29. ఇన్నోవేట్, ఇంకుబేట్, ఇన్కార్పొరేట్ అనేది దేని నినాదం?
1) తెలంగాణ అటవీ విధానం
2) తెలంగాణ ఐటీ విధానం
3) తెలంగాణ పారిశ్రామిక విధానం
4) తెలంగాణ వ్యవసాయ విధానం
30. దేశంలో మొదటి టెక్స్టైల్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు?
1) తెలంగాణ 2) పశ్చిమ బెంగాల్
3) గుజరాత్ 4) ఆంధ్రప్రదేశ్
31. అత్యంత ఉష్ణోగ్రత సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ఏడాదిని ప్రకటించింది?
1) 2016 2) 2017 3) 2015 4) 2014
32. గురు గ్రహంపై పరిశోధనకుగాను నాసా ప్రయోగించిన వ్యోమనౌక?
1) ఫీనిక్స్ 2) జునో 3) గెలీలియో 4) కేసినో
33. ఇంటర్నెట్ సేవలను మారుమూల ప్రాంతాలకు అందించేందుకు ఫేస్బుక్ ఒక డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ పేరు?
1) కెప్లర్ 2) ఫ్లయింగ్ డాగర్స్
3) ఆక్విలా 4) స్పిరిట్
34. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్ 3) వడోదరా 4) లక్నో
35. రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
1) కొలనుపాక 2) కాళేశ్వరం
3) కీసర 4) అలంపూర్
36. వెల్కమ్ టు నోవేర్ పుస్తక రచయిత?
1) ఎలిజబెత్ లైర్డ్ 2) చేతన్ భగత్
3) డేవిడ్ ఉలుసోగా 4) కిరణ్ దేశాయ్
37. డ్రై ఐస్ అని దేన్ని అంటారు?
1) ద్రవ ఆక్సిజన్ 2) ద్రవ హీలియం
3) ఘన నైట్రస్ ఆక్సైడ్ 4) ఘన కార్బన్ డై ఆక్సైడ్
38. దేశంలో మొదటిసారిగా భూగర్భ మ్యూజియాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్ 3) కోల్‌కతా 4) చెన్నై
39. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువులు?
1) హైడ్రోజన్, సల్ఫర్ 2) హీలియం, నైట్రోజన్
3) నైట్రోజన్, సల్ఫర్ 4) ఆక్సిజన్, హీలియం
40. ఓజోన్ పొరను 1913లో కనుగొన్నది ఎవరు?
1) చార్లెస్ ఫ్యాబ్రీ, హెన్రీ బూయిసన్
2) శామ్యూల్ మార్స్, చార్లెస్ వీట్ స్టోన్
3) జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్
4) హెన్రీ బెక్విరల్, మేరీ క్యూరీ
41. యూఎన్వో కొత్త సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఏ దేశానికి ప్రధానిగా పనిచేశారు?
1) స్కాట్లాండ్ 2) పోర్చుగల్
3) స్వీడన్ 4) స్పెయిన్
42. సోలార్ సెల్స్‌ని ఏమంటారు?
1) ఫొటో వోల్టాయిక్ సెల్స్ 2) లెడ్ యాసిడ్ సెల్స్
3) ఫ్యూయల్ సెల్స్ 4) లిథియం సెల్స్
43. 2016 వరల్డ్ రేబిస్ డే థీమ్?
1) ప్రచారం ద్వారా రేబిస్‌కు చరమగీతం పాడు
2) కలిసికట్టుగా రేబిస్‌ను అంతమొందించుదాం
3) అవగాహన కల్పించు, వ్యాక్సిన్లు వేయు, నిర్మూలించు 4) భయంకరమైన ఈ జబ్బును తరిమికొట్టడం
44. ఇటీవల నిషేధానికి గురైన, రెండో ప్రపంచ యుద్ధంలో కనుగొన్న ఏ రసాయనిక పదార్థం మలేరియా, ఇతర కీటక వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడింది?
1) ట్రైక్లోరో ఇథిలిన్ 2) డై క్లోరో మీథేన్
3) ట్రైక్లోరో మీథేన్ 4) డై క్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్
45. రాజీవ్‌గాంధీ ఏవియేషన్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్ 4) ఆంధ్రప్రదేశ్
46. మొదటి నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి?
1) కొల్లాపూర్ 2) భువనగిరి
3) జోగిపేట 4) షాద్‌నగర్
47. పెట్రోల్ దేని మిశ్రమం?
1) ఫ్లూరోకార్బన్స్ 2) రేడియో కార్బన్స్
3) అటామిక్ కార్బన్స్ 4) హైడ్రోకార్బన్స్
48. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్బన్ న్యూట్రల్ స్టేటస్ పొందిన భారత రెండో ఎయిర్పోర్ట్?
1) శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
2) కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
3) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
4) న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
49. 2015-16లో రాష్ట్రంలో శిశుమరణాల రేటు?
1) 8 2) 18 3) 38 4) 28
50. రాష్ట్రంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి?
1) 2 2) 4 3) 1 4) 3
51. దేశంలో భౌగోళికంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం?
1) లడఖ్ (జమ్ముకశ్మీర్) 2) బార్మర్ (రాజస్థాన్)
3) మల్కాజ్గిరి (తెలంగాణ) 4) కచ్ (గుజరాత్)
52. కింది ఏ కేసులో సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయసమీక్షాధికారాన్ని ఉపయోగించింది?
1) శంకరీప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం
2) బ్యాంకుల జాతీయీకరణ కేసు
3) సజ్జన్‌సింగ్ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం
4) గోలక్‌నాథ్ వర్సెస్ భారత ప్రభుత్వం
53. ఎవరికాలంలో హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు జరిగింది?
1) సికిందర్ఝా 2) మహబూబ్ అలీఖాన్
3) నసీరుద్దౌలా 4) అఫ్జల్ఉద్దౌలా
54. 1878 ప్రాంతీయ పత్రికల చట్టానికి గల మరో పేరు?
1) ది గాగింగ్ చట్టం 2) రెగ్యులేటింగ్ చట్టం
3) రౌలట్ చట్టం 4) పిట్స్ ఇండియా చట్టం
55. కోహినూర్-ది స్టోరీ ఆఫ్ ది వరల్డ్ ఇన్ ఇండియా అనే పుస్తక రచయిత?
1) విలియం డార్లెంఫూల్ 2) లార్డ్ కర్జన్
3) లార్డ్ రిప్పన్ 4) విలియం మార్గరెట్
56. 1948లో భారత జర్నలిజం చరిత్రలో ఏ సంస్థ రూపుదిద్దుకుంది?
1) ప్రెస్గిల్డ్ 2) యూఎన్ఐ
3) ప్రసారభారతి
4) ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?