Famous wars of India | భారతదేశ చరిత్రలోని ప్రముఖ యుద్ధాలు
-హైడాస్పస్ యుద్ధం (క్రీ.పూ. 326) – పురుషోత్తముడు, అలెగ్జాండర్‌ల మధ్య జరిగింది.
-కళింగ యుద్ధం (క్రీ.పూ. 261-260) – అశోకుడు, కళింగరాజుల మధ్య జరిగింది.
-మణి మంగళ యుద్ధం (క్రీ.శ. 641) – మొదటి నరసింహ, రెండో పులకేశిల మధ్య జరిగింది.
-పెషావర్ యుద్ధం (క్రీ.శ. 1000) – హిందూషాహీ పాలకుడైన జయపాలుడు, గజినీ మహ్మద్‌ల మధ్య జరిగింది.
-మొదటి తరైన్ యుద్ధం (క్రీ.శ. 1191) – పృథ్వీరాజ్ చౌహాన్, మహ్మద్ ఘోరీల మధ్య జరిగింది.
-రెండో తరైన్ యుద్ధం (క్రీ.శ. 1192) – పృథ్వీరాజ్ చౌహాన్, మహ్మద్ ఘోరీల మధ్య జరిగింది.
-చాంద్వార్ యుద్ధం (క్రీ.శ. 1194) – జయచంద్రుడు, మహ్మద్ ఘోరీల మధ్య జరిగింది.
-మొదటి పానిపట్టు యుద్ధం (క్రీ.శ. 1526) – ఇబ్రహీంలోడి, బాబర్‌ల మధ్య జరిగింది.
-కాణ్వా యుద్ధం (క్రీ.శ. 1527) – రాజపుత్ర రాజు రాణా సంగ్, బాబర్‌ల మధ్య జరిగింది.
-చందేరి యుద్ధం (క్రీ.శ. 1528) మేథినీరాయ్, బాబర్‌ల మధ్య జరిగింది.
-గోగ్రా యుద్ధం (క్రీ.శ. 1529) – బాబర్‌కు, ఆఫ్ఘన్ నాయకుడు నుస్రత్షా, మహ్మద్ లోడీలకు మధ్య జరిగింది.
-చౌసా యుద్ధం (క్రీ.శ. 1539) – హుమాయూన్, షేర్షాల మధ్య జరిగింది.
-కనౌజ్ (బిల్గ్రాం) యుద్ధం (క్రీ.శ. 1540) – హుమాయూన్, షేర్షాల మధ్య జరిగింది.
-రెండో పానిపట్టు యుద్ధం (క్రీ.శ. 1556) – అక్బర్, హేముల మధ్య జరిగింది.
-తళ్లికోట (రాక్షస తంగడి) యుద్ధం (క్రీ.శ. 1565) – విజయనగర సామ్రాజ్యం, బహమనీ రాజ్యాల (గోల్కొండ, బీదర్, బీజాపూర్, అహ్మద్‌నగర్) కూటమిల మధ్య జరిగింది.
-హల్దీఘాట్ (క్రీ.శ. 1576) – రాజా మాన్సింగ్ నాయకత్వంలోని మొఘలుల సైన్యం, రాణా ప్రతాప్‌ల మధ్య జరిగింది.
-సమాఘర్ యుద్ధం (క్రీ.శ. 1656) – ఔరంగజేబుకు, దారాషుకో, రామ్‌సింగ్‌లకు మధ్య జరిగింది.
-కర్నాల్ యుద్ధం (క్రీ.శ. 1739) – నాదిర్షా, మొఘలుల మధ్య జరిగింది.
-మొదటి కర్ణాటక యుద్ధం (క్రీ.శ. 1745) – బ్రిటిష్, ఫ్రెంచ్ సైన్యాల మధ్య జరిగింది.
-రెండో కర్ణాటక యుద్ధం (క్రీ.శ. 1749) – బ్రిటిష్, ఫ్రెంచ్ సైన్యాల మధ్య జరిగింది (భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల).
-మూడో కర్ణాటక యుద్ధం (క్రీ.శ. 1756) – బ్రిటిష్, ఫ్రెంచ్ సైన్యాల మధ్య జరిగింది (భారత్‌లో ఆధిపత్య పోరు కోసం).
-ప్లాసీ యుద్ధం (క్రీ.శ. 1757) – బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా, రాబర్ట్ ైక్లెవ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యానికి మధ్య జరిగింది.
-వందవాసీ యుద్ధం (క్రీ.శ. 1760) – బ్రిటిష్ సేనాని సర్ ఐర్ క్రూట్, ఫ్రెంచి జనరల్ బుస్సీ కౌంట్ డీ లాలిల మధ్య జరిగింది.
-బక్సార్ యుద్ధం (క్రీ.శ. 1764) – బెంగాల్ నవాబు మీర్ ఖాసీం కూటమి, బ్రిటిష్ సైన్యానికి మధ్య జరిగింది.
-మూడో పానిపట్టు యుద్ధం (క్రీ.శ. 1761) – ఆఫ్ఘన్ జాతీయుడు అహ్మద్‌షా అబ్దాలి, మహారాష్ర్టుల మధ్య జరిగింది.
-మొదటి మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1767) – హైదర్ అలీ, వారెన్ హేస్టింగ్ల మధ్య జరిగింది.
-రెండో మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1780) – వారెన్ హేస్టింగ్స్ హయాంలో జరిగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు