రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత?
1.రాష్ట్ర మొత్తం భూవిస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
1) 20.45
2) 24.35
3) 28.45
4) 33.35
2. 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్నికోట్ల మొక్కలను నాటి, పోషించడానికి ఉద్దేశించారు?
1) 200 కోట్ల మొక్కలు
2) 230 కోట్ల మొక్కలు
3) 260 కోట్ల మొక్కలు
4) 300 కోట్ల మొక్కలు
3. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2017 నేపథ్యం (థీమ్)?
1) అక్రమ వన్యప్రాణి వాణిజ్యంపై శూన్య సహనం
2) ప్రకృతిలో ప్రజలను మమేకం చేయడం
3) ఆలోచించండి, భుజించండి, రక్షించండి
4) ధ్వని స్థాయిని పెంచండి, సముద్రపు స్థాయిని కాదు
4. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2015
2) 2016
3) 2017
4) 2018
5. రాష్ట్రంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి?
1) నాలుగు
2) రెండు
3) ఆరు
4) మూడు
6. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) పోచారం
2) జన్నారం
3) ఏటూరు నాగారం
4) పాకాల
7. హరితహారం రెండోదశను సీఎం కేసీఆర్ ఎక్కడప్రారంభించారు?
1) చిలుకూరు, రంగారెడ్డి జిల్లా
2) గుండ్రాంపల్లి, నల్లగొండ జిల్లా
3) పోలేపల్లి, మహబూబ్నగర్
4) తిమ్మాపూర్, కరీంనగర్
8. అలీసాగర్ జింకలపార్కు ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్
2) రంగారెడ్డి
3) మెదక్
4) ఆదిలాబాద్
9. దేశ అటవీ విస్తీర్ణంలో తెలంగాణ స్థానం?
1) 12
2) 14
3) 13
4) 24
10. కింది అభయారణ్యాలు, జిల్లాలను జతపర్చండి.
ఎ. ప్రాణహిత అభయారణ్యం 1. భద్రాద్రి కొత్తగూడెం
బి. కిన్నెరసాని అభయారణ్యం 2. మెదక్
సి. మంజీర అభయారణ్యం 3. మంచిర్యాల
1) ఎ-1, బి-3, సి-2 2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-1, బి-2, సి-3 4) ఏదీకాదు
11. నిర్మల్ బొమ్మల తయారీలో ఉపయోగించే కలప?
1) పునికి
2) జిట్టేగి
3) బండారు
4) తునికి
12. కింది వాటిలో తోళ్ల వస్ర్తాల శుభ్రతలో ఉపయోగించే కలప?
1) తునికి
2) తంగేడు
3) సుబాయ్
4) ఇప్ప
13. సీఎం కేసీఆర్ హరితహారం గురించి తన మాటల్లో కింది విధంగా పేర్కొన్నారు?
1) కోతులు వాపసు పోవాలె, వానలు వాపసు రావాలె
2) కోతులు వాపసు రావాలె, వానలు వాపసు పోవాలె
3) కోతులు వాపసు పోవాలె, వానలు వాపసు పోవాలె
4) కోతులు, వానలు వాపసు వచ్చి పోవాలె
14. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ప్రచురించే మాసపత్రిక పేరు?
1) వనజ్ఞాని
2) వన సంరక్షణి
3) వనజ్ఞాపిక
4) వనసంపద
15. కింది వాటిలో సరికాని జత?
1) అంతర్జాతీయ జీవవైవిధ్య ఏడాది- 2010
2) అడవుల ఏడాది- 2011
3) మృత్తికల ఏడాది- 2015
4) పర్యాటక ఏడాది- 2016
16. కిందివాటిలో సరికాని జత?
1) ప్రపంచ అటవీ దినోత్సవం- మార్చి 21
2) అంతర్జాతీయ వైవిధ్య దినోత్సవం- మే 22
3) ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం- మార్చి 23
4) ప్రపంచ పర్యావరణ దినోత్సవం- జూన్ 15
17. రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది?
1) ములుగు
2) ఫరీదాబాద్
3) హైదరాబాద్
4) దూలపల్లి
18. రాష్ట్రంలో అత్యధిక అడవులు ఉన్న జిల్లా?
1) జయశంకర్ భూపాలపల్లి
2) నల్లగొండ
3) నిజామాబాద్
4) మహబూబ్నగర్
19. రాష్ట్రంలో అత్యల్ప అడవులుగల జిల్లా?
1) రంగారెడ్డి
2) కరీంనగర్
3) హైదరాబాద్
4) వనపర్తి
20.రాష్ట్ర అటవీ విస్తీర్ణం ఎంత?
1) 1,12,077 చ.కి.మీ.
2) 12,279 చ.కి.మీ.
3) 27,292 చ.కి.మీ.
4) 4289 చ.కి.మీ.
21. గ్రీన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 12
2) జూలై 13
3) జూలై 15
4) జూలై 12
22. అత్యధిక, అత్యల్ప శాతం అడవులుగల జిల్లాలు ఏవి?
1) జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్
2) కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి
3) గద్వాల, వనపర్తి
4) హైదరాబాద్, కరీంనగర్
23. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ ఎక్కడ ఉంది?
1) ములుగు
2) గజ్వెల్
3) హైదరాబాద్
4) దూలపల్లి
24. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఉండాల్సిన శాతం?
1) 23
2) 33
3) 42
4) 24
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు