ఆర్సీఎఫ్లో జూనియర్ ఫైర్మెన్ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF) ట్రైనీ, జూనియర్ ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 28 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మొత్తం 137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కెమికల్ విభాగంలో ఆపరేటర్ ట్రైనీ, గ్రేడ్-2 జూనియర్ ఫైర్మెన్ పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వరా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 137
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి, 29 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంఇ ఫీజులేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 28
వెబ్సైట్: www.rcfltd.com
Previous article
హెచ్పీసీఎల్లో మేనేజర్ పోస్టులు
Next article
Amino acid | చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనోఆమ్లం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు